ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: వీడియో ఇదిగో, హారన్ కొట్టాడని బస్టాండుకు వచ్చి మరీ బస్సు డ్రైవర్‌పై దాడి, రోడ్డుకు అడ్డంగా కారు ఉండటంతో హారన్ కొట్టిన డ్రైవర్

Hazarath Reddy

బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని బస్టాండుకు వచ్చి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో నెలకొంది. అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు గుడివాడ బస్టాండు సమీపంలోని కిన్నెర కాంప్లెక్స్ వద్దకు వచ్చింది. అక్కడ రోడ్డు మధ్యలో కారు నిలిపి ఉంది.

Andhra Pradesh DSC Row: ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Hazarath Reddy

ఏపీ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (Andhra Pradesh DSC Notification) జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నేడు జీవో జారీ చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో 6,100 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు

Pawan Kalyan Pitapuram Tour: ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి పిఠాపురం వెళ్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్, మూడు రోజుల పాటూ ప‌వ‌న్ టూర్ వివ‌రాలివే!

VNS

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి పవన్ పిఠాపురంలో (pitpuram) అడుగుపెట్టనున్నారు. మూడు రోజులు పిఠాపురంలోనే పవన్ పర్యటన (Pawan tour) కొనసాగనుంది. జులై 1, 2, 3 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలోనే పవన్ బస చేయనున్నారు

CRDA Gazette: ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిపై శ‌ర‌వేగంగా ప్ర‌భుత్వం అడుగులు, ప్ర‌భుత్వ కాంప్లెక్స్ భ‌వ‌నాల‌ను గుర్తిస్తూ గెజిట్ విడుద‌ల‌

VNS

ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ అయింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం వీటిని నిర్మిస్తారు. ఇందుకుగానూ, 1,575 ఎకరాల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) నోటిఫై చేసింది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, కుటుంబ కలహాలతో గోదావరి నదిలో దూకి మహిళా ఆత్మహత్యాయత్నం, వెంటనే స్పందించి రక్షించిన రాజమండ్రి పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన 40 ఏళ్ల మహిళను మత్స్యకారులు, పోలీసులు సమన్వయంతో రక్షించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కుటుంబ కలహాలతో దూడల నాగలక్ష్మి.. రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిందని అధికారులు తెలిపారు

AP CM Chandrababu: జులై 1 నుంచి లబ్దిదారుల ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తాం- సీఎం చంద్రబాబు

sajaya

అమరావతి: పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు లేఖ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది.. జులై 1 నుంచి లబ్దిదారుల ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తాం- సీఎం చంద్రబాబు

Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్

Rudra

సినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని

Rudra

కొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.

Advertisement

DS Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. గుండెపోటుతో అస్తమయం

Rudra

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. శనివారం గుండెపోటుకు గురై తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Ambati Rambabu Counter to CBN: 2029 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు పోల‌వరం పూర్తి చేసేలా లేడు, టీడీపీ వ‌ల్ల‌నే పోల‌వరం ఆల‌స్య‌మైంద‌న్న అంబ‌టి రాంబాబు

VNS

జగన్ మళ్లీ సీఎం అవుతారనే.. శ్వేతపత్రాల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గతంలో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం నిర్మాణం ముందుకు వెళ్ళలేదు. పోలవరం వైసీపీ పూర్తి చేయలేదు అంటున్నారు. అసెంబ్లీలో చెప్పి మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు.

CM Revanth Reddy On Jagan: జగన్ చచ్చిన పాము, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఇన్నోవా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

Advertisement

Andhra Pradesh Shocker: విజయనగరంలో దారుణం వీడియో ఇదిగో, వ్యాపారి చేత మూత్రం తాగించిన మిగతా వ్యాపారస్తులు, కర్రలతో దారుణంగా దాడిచేస్తూ..

Hazarath Reddy

విజయనగరం జిల్లాలో ఓ వ్యాపారిని మరికొందరు వ్యాపారులు కిడ్నాప్ చేసి నరకం చూపించారు. కర్రలతో దారుణంగా కొడుతూ.. బూటు కాలితో ఇష్టమొచ్చినట్టు తన్నారు. అంతటితో ఆగకుండా అతని చేత మూత్రం తాగించారు

Telugu speakers in USA: అమెరికాలో పెరిగిన తెలుగోళ్ల డామినేష‌న్, ఏకంగా 12 ల‌క్ష‌లకు పైగా తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్న‌ట్లు ఓ సర్వేలో వెల్ల‌డి

VNS

గ‌డిచిన ఎనిమిదేళ్ల‌లో అమెరికాలో తెలుగువాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. 2016లో 3.2 లక్ష‌ల మంది తెలుగు మాట్లాడేవాళ్లు ఉండ‌గా..2024 నాటికి ఏకంగా అది 12.3 ల‌క్ష‌ల‌కు చేరింది. అంటే ఎనిమిదేళ్ల‌లో దాదాపు 9 ల‌క్ష‌ల మంది తెలుగుమాట్లాడేవాళ్లు పెరిగారు.

Payyavula Keshav on Jagan: జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేదు, ఆయన ఫ్లోర్ లీడ‌ర్ మాత్రమే, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

Pinnelli Ramakrishna Reddy Arrest: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

Advertisement

Pet Dog Attack in Visakhapatnam: పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ కొడుకులకు రేబీస్, కుక్క చనిపోయిన రెండు రోజులకే ఇద్దరూ మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు

Andhra Pradesh: పెంపుడు కుక్క కరవడంతో మెదడు,కాలేయం భాగాలకు రేబిస్, వారం రోజులకే యజమానితో సహా కొడుకు కూడా మృతి

Hazarath Reddy

విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు

Worms Found in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్ కొనేముందు ఈ వీడియో చూడండి, ప్యాకెట్ నుంచి పురుగులు ఎలా బయటకు వస్తున్నాయో చూస్తే షాకే మరి

Hazarath Reddy

Jagan Writes to Speaker: ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు లేఖ రాసిన జగన్, మీరు ముందే ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారా అని సూటి ప్రశ్న

Hazarath Reddy

ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు.

Advertisement
Advertisement