ఆంధ్ర ప్రదేశ్
YSRCP Again 2024: ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న వైఎస్సార్‌సీపీ ఎగైన్‌ 2024 హ్యాష్‌టాగ్‌, పది నిమిషాల్లోనే జాతీయస్థాయిలో టాప్‌లోకి, తాజాగా ట్రెండింగ్‌లోకి దూసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ట్యాగ్
Hazarath Reddyఏపీలో జరిగిన గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్‌సీపీ ఎగైన్‌ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.
Andhra Pradesh Shocker: అన్నమయ్య జిల్లాలో దారుణం, బాలికకు రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, గుండెపై కత్తితో కోసి దారుణంగా అత్యాచారం
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలంలో గొర్రెలు మేపుకుంటున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తి చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో గుండెల మీద కోసి తీవ్రంగా గాయపరిచాడు
YS Viveka Murder Case: సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ, ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyసుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించలేమని సుప్రీం కోర్ట్ తిరస్కరించింది, కాగా ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి విదితమే.
Machilipatnam Port Works Inauguration: బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం జగన్, నెరవేరిన మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ
Hazarath Reddyమచిలీపట్నం(బందరు) ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులు ప్రారంభించారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, అరెస్ట్ సంకేతాలు, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
Hazarath Reddyవైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కాగా నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు.
Avinash Reddy's Mother Health Update: ఆందోళనకరంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి, హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసిన విశ్వభారతి వైద్యులు
Hazarath Reddyవైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వభారతి వైద్యులు ప్రకటించారు. సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు.. అందులో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.
YS Viveka Murder Case: వైఎస్ అవినాశ్ రెడ్డి కోసం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో సీబీఐ అధికారులు.. సర్వత్రా టెన్షన్.. టెన్షన్
Rudraవివేకా హత్య కేసుకు సంబంధించి విచారణ కోసం కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోసం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Rains In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటికబురు, పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, కడపలో భారీ వర్షం బీభత్సం, పిడుగుపడి ఒకరు మృతి
VNSఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం (Heavy rains) కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మాడు పగిలే ఎండలతో విలవిలలాడిన ప్రజలు వర్షం కురవడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. వాతావరణం చల్లబడటంతో సేదతీరారు.
Rains In AP: ఏపీకి చల్లని కబురు.. నేడు పలుచోట్ల వర్షాలు.. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Rudraమండుటెండలు, వడగాలులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Andhra Pradesh Shocker: భర్తను ప్రియుడితో చంపించి, వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసిన భార్య, ఇదెక్కడి శాడిజం రా బాబోయ్..
kanhaకృష్ణా జిల్లాకు చెందిన జయకృష్ణ, దుర్గా భవాని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త స్నేహితుడు చిన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న భవాని, భర్తను చంపమని చిన్నాకి చెప్పింది. జయకృష్ణకు మద్యం తాగించి అతని మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇదంతా భార్య భవాని వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసింది.
MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీస్, ఈ నెల 22వ తేదీన హాజరుకావాలని ఆదేశం..
kanhaవివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 22 (సోమవారం) రోజున విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.
Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం
Rudraవేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం
Rudraపెట్రోల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh Weather Report: ఏపీని వణికిస్తున్న భానుడు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత, 33 మండలాలకు వడగాడ్పుల హెచ్చరిక
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురు­వారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.
IMD Weather Update: ఐఎండీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో, 5 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరిక, తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రిపోర్ట్ ఇదే..
Hazarath Reddyదేశంలో భానుడు భగభగమంటున్నాడు.ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఎండలతో జనం మాడిమసైపోతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.
Andhra Pradesh Shocker: పుల్లుగా మందు తాగి ప్రైవేట్ పార్టులో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు, అది లోపల ఇరుక్కుపోవడంతో ఆస్పత్రికి పరుగులు, తర్వాత కథ ఇదే..
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఆశ్చర్యకరమైర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఫుల్లుగా తాగి మలద్వారంలో టీవీ రిమోట్‌ను చొప్పించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి నొప్పిగా ఉండటంతో జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి వెళ్లాడు.
Volunteers Awards Ceremony: తులసి మొక్కల్లాంటి వ్యవస్థ ఈ వాలంటీర్ల వ్యవస్థ, దీనిపై చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంట, వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం జగన్‌ శుక్రవారం శ్రీకారం చుట్టారు.
YS Viveka Murder Case: అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు, తల్లి కోసం హైదరాబాద్ నుంచి పులివెందులకు కడప ఎంపీ, సీబీఐ విచారణకు హాజరు కాలేనని వెల్లడి
Hazarath Reddyకడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక పులివెందుల ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.తల్లి లక్ష్మమ్మ అస్వస్థత విషయం తెలిసిన అవినాష్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వెనక్కు మళ్లారు.
Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక, ప్రతీ నెల 24వ తేదీన దర్శనం టికెట్ల కోటా విడుదల, శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్‌ విడుదల చేసిన టీటీడీ
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.
YSR Aarogyasri: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ వార్తలు అబద్ధం, సేవలు యథాతధంగా కొనసాగుతాయని తెలిపిన ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌, రూమర్స్ నమ్మవద్దని వెల్లడి
Hazarath Reddyఏపీలో ఆరోగ్య శ్రీ సేవల యథాతధంగా కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ స్సష్టం చేసింది. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో హరీంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.