ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, బుడమేరులో తృటీలో తప్పిన పెను ప్రమాదం, ప్రవాహంలో బోటు చిక్కుకుపోయిన బోటు
Hazarath Reddyనందివాడ మండలం బుడమేరులో తృటీలో పెను ప్రమాదం తప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది.వంతెన రెయిలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది.తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. ఎఫ్డిఆర్ఎఫ్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
MLA Koneti Adimulam: చెన్నై అపోలో ఆస్పత్రిలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, అనారోగ్యంతో చేరినట్లు సమాచారం
Arun Charagondaచెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నిన్న మహిళ నాయకురాలితో వీడియో బయటపడగా పార్టీనుండి సస్పెండ్ చేసింది టీడీపీ. బాధితురాలి ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆదిమూలంకు మూడు స్టంట్‌లు పడ్డాయి.
Kolleru Lake: బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
Hazarath Reddyకొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు
Andhra Pradesh: ఏపీలో మరో రాసలీలల ఆడియో లీక్, ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా కోరిక తీర్చాలంటూ లోకల్ నేత వేధింపులు, ఆడియో ఇదిగో..
Hazarath Reddyత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఓ పార్టీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపుల ఆడియో లీకయింది.
YSRCP: పార్టీ బలోపేతం కోసం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియామకం
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది.
MLA Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీస్ కేసు, బలాత్కారం, బెదిరించి రేప్ చేశారని తిరుపతి ఈస్ట్ పోలీసుల కేసు నమోదు
Arun Charagondaసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బలాత్కారం, బెదిరించి రేప్ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పార్టీ నుండి కోనేటిని సస్పెండ్ చేసింది టీడీపీ.
Andhra Pradesh: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆందోళన, తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం
Arun Charagondaమహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను వెంటనే అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడిన నేపథ్యంలో తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Jaggery Ganesha: బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య.. గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం
Rudraగణపతి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని గాజువాకలో బెల్లంతో 75 అడుగుల ఎత్తులో చేసిన ఓ భారీ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
Koneti Adimulam Video Row: కోనేటి ఆదిమూలం వైరల్ వీడియోపై స్పందించిన అతని భార్య, కాంట్రాక్ట్ పనులు ఇవ్వకపోవడం వల్లే ఆమె ఇలా చేసిందని మండిపాటు
Hazarath Reddyసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భార్య గోవిందమ్మ స్పందించారు. ఆదిమూలం మంచివారని, రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను ఇరికించారని ఆమె చెప్పారు.
Video: వీడియో ఇదిగో, పాము, ముంగీస ఫైట్, గాయపడిన కింగ్ కోబ్రాని కాపాడిన స్నేక్ క్యాచర్, అభినందనలు తెలిపిన స్థానికులు
Hazarath Reddyకోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండళేశ్వరంలో పాముని కాపాడిన స్నేక్ క్యాచర్... పాము, ముంగీస ఫైట్ లో పాము గాయపడటంతో స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న వర్మ పాముకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా వర్మను స్థానికులు అభినందించారు.
Koneti Adimulam on Allegations: ఆమె నా సోదరిలాంటిది, అత్యాచారం ఎలా చేస్తాను, మహిళ ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
Hazarath Reddyసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఈ రోజు సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోపై తొలిసారిగా స్పందించారు.
TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
Hazarath Reddyఅమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
TDP Office Attack Case: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyటీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Dog Attack in Srikakulam: శ్రీకాకుళంలో పిచ్చి కుక్క దాడి, 24 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో
Arun Charagondaశ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో దారుణం చోటు చేసుకుంది. 24 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చగా కొందరికి తీవ్ర గాయాలు.. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
MLA Gali Banu Prakash: రోజా జైలుకు వెళ్లడం ఖాయం, ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ సంచలన కామెంట్
Arun Charagondaమాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం అన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని..ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారు అన్నారు. ఎన్డీయే పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం..ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు.
AP CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, చంద్రబాబుకు సమీపంలో వచ్చిన రైలు, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం
Arun Charagondaఏపీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఇ వాళ నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా వినలేదు.
MLA Koneti Adimulam: చెల్లి చెల్లి అంటూనే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం, ఏకాంత వీడియోలతో మూగబోయిన వైనం, ఎమ్మెల్యే ఇంటిదగ్గర నిశ్శబ్ద వాతావరణం!
Arun Charagondaఆయనో ప్రజా ప్రతినిధి. సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ బుద్ది వక్రీకరించింది. ఫలితం సమాజంలో అందరిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవును తిరుపతి జిల్లా సత్యవేడు కోనేటి ఆదిమూలం వ్యవహార తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, అల్లూరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన సోకిలేరు వాగు, 40 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
Hazarath Reddyఅల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు రావడంతో సోకిలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను చితకబాదిన టోల్ ప్లాజా సిబ్బంది
Hazarath Reddyసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రోళ్ళ మండలం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను టోల్ ప్లాజా సిబ్బంది చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వీడియోలో టోల్ ప్లాజా సిబ్బంది ఇద్దరు ముగ్గురిపై దాడి చేయడం చూడవచ్చు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Vijayawada Floods: హ్యాట్సాఫ్..వరదల్లో నలుగురిని కాపాడి చనిపోయిన వ్యక్తి, భార్య 8 నెలల గర్భవతి, విజయవాడ వరదల్లో పెను విషాదం
Arun Charagondaవిజయవాడ వరదల్లో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు ఓ వ్యక్తి. విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.