తెలంగాణ
Telangana Shocker: చాక్లెట్ ఇప్పిస్తానని 6 ఏళ్ల పాప కిడ్నాప్, హైదరాబాద్ ఆబిడ్స్‌లో కలకలం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆగంతకుడి కోసం పోలీసుల గాలింపు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెలమండికి చెందిన 6 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేశారు. చాక్‌లేట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు ఆగంతకుడు.
CM Revanth Reddy America Tour: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఘన స్వాగతం, పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. శనివారం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్ ఉండనుంది.
Sravana Masam Celebrations: శ్రావణమాసంలో శ్రీశైలానికి వెళ్తున్నారా? ఈ రోజుల్లో స్పర్శ దర్శనాలు బంద్, పలు సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
VNSఈ నెల 5 నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు (Sravana Masam) జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో (Srisailam Devasthanam) ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ గణనాథుడికి 70 ఏళ్ళు, ఈ ఏడాది ప్రత్యేకతలివే, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు
Arun Charagondaభారతీయ పండగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఏ పండగైన, ఏ పూజ చేసిన తొలుత నమస్కరించేంది వినాయకుడికే. అందుకే విఘ్నాలు తొలగించే లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా మూషిక వాహనుడి కృపను పొందేందుకు 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక ఈ ఏడాది కూడా గణనాథుడికి పూజలు చేసేందుకు విగ్రహాలు రెడీ అవుతున్నాయి.
Telangana LRS 2024: మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలి, దళారుల ప్రమేయం వద్దు,అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Arun Charagondaతెలంగాణలో ఎల్‌ఆర్ఎస్ ప్రక్రియపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ చేయాలని మూడు నెలల్లో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పూర్తి చేయలని ఆదేశించారు. అలా గే ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Telangana IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఎస్సీ శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Shocker: వీడియో ఇదిగో, యువతికి మద్యం తాగించి యువకులు ఎత్తుకెళ్లే ప్రయత్నం, పోలీసుల ఎంట్రీతో!
Arun Charagondaతెలంగాణలోని కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో సంచలనం చోటు చేసుకుంది. యువతికి మద్యం తాగించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు యువకులు. ఇది గమనించిన ప్రయాణికులు గట్టిగా నిలదీయడంతో యువతిని వదిలేసి పారిపోయారు యువకులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి హైదారాబాద్ నాచారం ప్రాంతానికి చెందిందిగా గుర్తించారు.
Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, తాటిచెట్టుకు ఊరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, చెట్టుపై నుండి దింపుతుండగా మరో వ్యక్తిపై పడిన మృతిదేహం, వీడియో ఇదిగో
Arun Charagondaసూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో విషాదం చోటు చేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి ని కిందికి దింపేందుగు తాటి చెట్టు ఎక్కుతున్న వ్యక్తి పై మృతుడు పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Srisailam Project: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంలో విషాదం.. వరదలో తెలంగాణ వ్యక్తి గల్లంతు (వీడియో)
Rudraనల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్‌కి ఆగస్టు గండం?, రేవంత్ అమెరికాకు వెళ్లొచ్చేలోపు సీఎం పదవి పోతుంతా, బీఆర్ఎస్ నేతల ధీమా ఏంటీ?
Arun Charagondaఆగస్టు సంక్షోభం..ఈ పేరు వింటేనే గుర్తకొచ్చేది టీడీపీ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొన్న నెల ఆగస్టు. చాలా సంఘటనలు ఆగస్టులోనే రావడంతో ఆ పార్టీ నేతలకు ఆగస్టు అంటేనే వణికిపోతారు. ఎందుకంటే ఎన్టీఆర్ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గండం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ఆగస్టు సంక్షోభం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉందా, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతా?,రేవంత్‌కు సర్కార్ పడిపోవడం గాసిపేనా చూడాలి.
Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం.. గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లో 30 ఎకరాల స్థలంలో నిర్మాణం.. శాసనసభలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
Rudraహైదరాబాద్ లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి భవనంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి, ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనం (హెరిటేజ్ బిల్డింగ్)గా మారుస్తామని ప్రకటించింది.
Viral Video: విషాదం వెంట మరో ప్రమాదం.. తాటి చెట్టుకు ఉరి వేసుకొని గీత కార్మికుడి ఆత్మహత్య.. మృతదేహాన్ని దించుతుండగా పట్టుతప్పి కిందనున్న వ్యక్తిపై పడ్డ డెడ్ బాడీ.. తర్వాత ఏమైంది..? (వీడియో)
Rudraతాటి చెట్టుకు ఉరి వేసుకొని ఓ గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించుతున్న సమయంలో పట్టుతప్పిన ఆ మృతదేహం కిందనున్న వ్యక్తిపై పడింది.
Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక దర్శనం.. హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
Rudraఆహార నాణ్యత, శుభ్రత విషయంలో హైదరాబాద్ హోటల్స్ ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే, ప్రఖ్యాత హోటల్స్ లో మురిగిపోయిన, పురుగులు పడిన ఆహారాన్ని వడ్డించిన ఉదంతాలు బయటపడిన వేళ.. తాజాగా పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ లో వడ్డించిన ఓ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది.
Danam Nagender Comments Row: తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన దానం నాగేందర్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన, తన పనితీరు గురించి అందరికీ తెలుసని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు
Telangana Job Calendar: తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు పలు కీలక బిల్లులకు అమోదం తెలిపింది ప్రభుత్వం. ప్రధానంగా చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన, ధరణి పేరు భూమాతగా మార్చడం, మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో మీమ్స్ చేసిన వారిపై చర్యలు వంటి వాటితో వాడివేడిగా సాగింది.
Telangana Politics: దానం నాగేందర్ బూతుల వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన నాగేందర్
Hazarath Reddyఅసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదు, జనాలకు రాంగ్ మెసేజ్ పోతుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బేషరతుగా అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
Telangana Shocker: నిర్మల్ జిల్లాలో దారుణం, మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపేసిన కొడుకు,తాగి వచ్చి ఇంట్లో గొడవెందుకు చేస్తున్నావని అడగటమే కారణం
Hazarath Reddyనిర్మల్ జిల్లా : కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత అనిల్ నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పెడుతున్నాడని తండ్రి కుడిమెత మధు మందలించాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
MLA Danam Nagender: అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
Khammam Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారిని ఢీకొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి, వీడియో
Arun Charagondaఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనకనుంచి వచ్చి డీ కొట్టారు ముగ్గురు యువకులు. అక్కడికక్కడే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సత్తుపల్లి మండలం.. బి. గంగారం వద్ద జరుగగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగలేఖ, ఉపాధ్యాయ బదిలీలు - పదోన్నతులపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్
Arun Charagondaతెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగ పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే విద్యారంగ ప్రయోజనాల గురించి కీలక సూచనలు చేశారు.