తెలంగాణ

Nagarkurnool Horror: నాగర్‌ కర్నూల్ లో దారుణం.. మద్యం తాగించి, ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం

Rudra

నాగర్‌ కర్నూల్ లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యాపారాలు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌ ‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Accident in Hyderabad: ట్యాంకర్‌ ను ఢీకొన్న కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మృతి.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన

Rudra

హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు.

Three Students Died: ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్ధుల మృతి, ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

VNS

కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) లో ముగ్గురు విద్యార్థులు(Students) మృతి చెందారు. స్కోడా కారులో వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి (VNR Students) కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అతివేగంగా కారు(Car)ను నడుపుతూ లారీని ఢీ కొట్టారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, తప్ప తాగి 12 ఏండ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మేడిపల్లి పట్టణంలో తన 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు, ఒడిశాకు చెందిన 36 ఏళ్ల కూలీ, అతని భార్యను విడిచిపెట్టి, సాయినగర్ కాలనీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు.నివేదికల ప్రకారం, కుమార్తె పాఠశాల విద్యార్థిని, ఆమె హాస్టల్‌లో నివసించింది.

Advertisement

Telugu States Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది

NDRF Rescues 28 People: వీడియో ఇదిగో, హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్, భారీ వర్షాలకు రెండు చోట్ల పెద్దవాగుకు గండి

Hazarath Reddy

తెలంగాణ భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గతరాత్రి రెండుచోట్ల గండిపడింది

KTR Questions CM Revanth Reddy: చారాణ కోడికి బారాణ మసాలా, అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదు?, సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ ప్రశ్న

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుని గమనిస్తే చారాణ కోడికి..! బారాణ మసాలలా ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా

Telangana Group 2 Postponed: తెలంగాణ గ్రూప్ 2 వాయిదా, డిసెంబర్‌లో పరీక్ష, త్వరలో తేదీలు ఖరారు

Arun Charagonda

తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. కొంతకాలంగా డీఎస్సీ కారణంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

CM Revanth Reddy to Visit America: అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన,ప్రవాస భారతీయులతో భేటీ

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు.

Controversy on Double Ismart: వివాదంలో దర్శకుడు పూరి జగన్నాథ్, డబుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ డైలాగ్, పోలీసులకు బోడుప్పల్ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Arun Charagonda

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తుండగా రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.

Hyderabad: వీడియో ఇదిగో, విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కరెంట్ కట్, సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దిన యువకుడు

Hazarath Reddy

విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద ఓ యువకుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు రూ. 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ ఉద్యోగి రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు.

Cyber Calls Alert: పోలీస్ డీపీతో కాల్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డీజీపీ ట్వీట్.. అసలేంటీ సంగతి??

Rudra

కుటుంబ బంధాలను, మనుషుల ఎమోషన్స్ ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ‘మీ కుటుంబ సభ్యుడు ఓ నేరంలో ఇరుక్కున్నాడ’ని హడలగొడుతూ డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు.

Advertisement

Cyber Alert: రైతు సోదరులకు హెచ్చరిక.. రుణమాఫీ పేరుతో మెసేజ్‌ లు.. క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ.. సైబర్ నేరగాళ్ల బురిడీ

Rudra

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు.

Cigarette in Beer Bottle: వీడియో ఇదిగో, బీరు సీసాలో సిగరెట్ చూసి షాకయిన మందుబాబులు, చర్యలు తీసుకోవాలని వైన్స్ షాపు ముందు ఆందోళన

Vikas M

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం లో ఉన్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ లో నలుగురు యువకులు బీర్లు కొనుగోలు చేయగా అందులో ఒక బీరు సీసాలో సిగరెట్లు కనపడడంతో షాక్ అయ్యారు . మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ పై చర్యలు తీసుకోవాలని వైన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేసారు.

Cyber Fraud: రైతు రుణ‌మాఫీని టార్గెట్ చేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు, ఆ లింక్ క్లిక్ చేసి ఏకంగా రూ.4 ల‌క్ష‌లు కోల్పోయిన రైతు

VNS

పంట, కుటుంబ అవసరాల కోసం ఓ రైతు తన అకౌంట్ లోదాచుకున్న డబ్బు లూటీ చేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసారం గ్రామంలో గుండేటి ముత్యం రెడ్డి అనే రైతును మోసపోయాడు. అతడి వాట్సాప్ కు వచ్చిన లింకును ఓపెన్ చేయగానే అతడి బ్యాంకు ఖాతా నుండి 4 లక్షల కట్ అయినట్టుగా మేసేజ్ వచ్చింది.

Telangana Rain Update: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణలోని వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని (Telangana Rain Update)హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Advertisement

CM Revanth Reddy on Harish Rao: మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు, హరీష్ రావు రాజీనామా ఛాలెంజ్‌పై ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

రైతు రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీ విడుదల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేశామని, అయినా మేం రాజీనామా చేయమని అడగడం లేదు.

Harish Rao on Resignation: నేను రెడీ, నువ్వు రెడీనా, రాజీనామాపై హరీష్ రావు కీలక ప్రకటన, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయకుండా..

Hazarath Reddy

రైతు రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు

Telangana Runamafi: రుణమాఫీ నిధులు విడుదల..తెలంగాణలో పండగరోజు అన్న సీఎం రేవంత్..రాహుల్ గాంధీతో వరంగల్‌లో భారీ బహిరంగసభ

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడత రైతు రుణమాఫీ నిధులు రూ.6098 కోట్లు జమచేయగా 11 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది.

Telangana Assembly: జూలై 23న అసెంబ్లీ,24 నుండి మండలి సమావేశాలు ప్రారంభం, పార్టీ ఫిరాయింపు,నిరుద్యోగ సమస్యే ప్రధాన ఎజెండా

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 24న మండలి సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

Advertisement
Advertisement