తెలంగాణ
Bandi Sanjay Oath: కేంద్ర మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేసిన బండి సంజ‌య్, ద‌ద్దరిల్లిన క‌ర్త‌వ్య‌ప‌థ్ (వీడియో ఇదుగోండి)
VNSక‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (Bandi Sanjay) కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వంలో...ఆయ‌నకు కేబినెట్ లో చోటు ల‌భించింది. చిన్న‌నాటి నుంచే స్వయం సేవక్ గా ప‌ని చేసిన ఆయ‌న‌..రెండు సార్లు ఎంపీగా గెలిచారు. గ‌తంలో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు కల్పించారు.
Kishan Reddy Oath: రెండోసారి కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కిష‌న్ రెడ్డి, శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని, ఇత‌ర మంత్రులు (వీడియో ఇదుగోండి)
VNSసికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిష‌న్ రెడ్డికి (Gangapuram Kishan Reddy) మ‌రోసారి మోదీ కేబినెట్ లో (Modi Cabinet) చోటు ల‌భించింది. ఆయ‌న గ‌తంలో టూరిజం శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఈ సారి కూడా ఆయ‌నకు కేబినెట్ హోదా ద‌క్కింది.
Bandi Sanjay Biography: కార్పొరేట‌ర్ నుంచి కేంద్ర‌మంత్రి వ‌ర‌కు...బండి సంజ‌య్ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప్ర‌స్థాన‌మిదీ! ఇప్ప‌టి వ‌ర‌కు ఏయే ప‌ద‌వులు ద‌క్కాయంటే?
VNSకేంద్ర కేబినెట్‌లో బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి (Bandi Sanjay) చోటు దక్కనుంది. బీజేపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి ప్రస్థానం (Bandi Sanjay Biography) ప్రశంసనీయం. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్‌లో ఆయన పనిచేశారు.
Modi Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి. ప్రధాని నివాసానికి వెళ్లిన బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి.
sajayaకేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కిన అవకాశం ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు దక్కిన చోటు..
Ramoji Rao Funeral, Viral Video: రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు వీడియో వైరల్..ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..
sajayaహైదరాబాద్: ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..అధికార లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన ముగ్గురు అధికారులు.. రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు..
Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్
VNSరామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
CBN Tributes to Ramoji Rao: రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్ర‌బాబు, భార్య‌తో క‌లిసి వ‌చ్చి రామోజీ కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు (వీడియో)
VNSఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
Hyderabad Shocker: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తి మృతి
sajayaనాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి
Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Vikas Mఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Fish Prasadam 2024: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం, భారీగా తరలివచ్చిన ప్రజలు, రెండు రోజుల పాటు నగరంలో చేపమందు ప్రసాదం పంపిణీ
Vikas Mహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం( fish prasad ) పంపిణీ ప్రారంభమైంది..స్పీకర్ గడ్డం ప్రసాద్ ( Speaker Gaddam Prasad )తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ కు బత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం వేశారు.
Hotel Check in Data Leak: హోటళ్లలో బస చేసేవారికి అలర్ట్, మీ చరిత్ర అంతా బ్లాక్ చైన్ కంపెనీలకు వెళుతోందట, సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్
Vikas Mతెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో పోలీసులు హోటల్ తనిఖీల సమాచారాన్ని సేకరించి "జెబిచెయిన్" వంటి బ్లాక్ చైన్ కంపెనీలకు పంపుతున్నారా? ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తనిఖీ చేసే ప్రతి వ్యక్తి సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని వినియోగదారు ఎక్స్ వేదికగా తెలిపారు
Govt Teachers Transfers Schedule: తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్స్ బ‌దిలీలు, ప్ర‌మోష‌న్ల షెడ్యూల్ విడుద‌ల‌, ట్రాన్స్ ఫ‌ర్ల నుంచి వారికి మాత్రం మిన‌హాయింపు
VNSప్ర‌భుత్వ ఉపాధ్యాయుల (Govt Teachers) బ‌దిలీ, ప‌దోన్న‌తుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బ‌దిలీ (Govt Teachers Transfers), ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.
Graduate MLC By Poll: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న విజ‌యం, నైతికంగా తానే గెలిచానంటున్న రాకేష్ రెడ్డి
VNSకాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందాడు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సాధించాడు. రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న, రాకేశ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, రాకేశ్ ఎలిమినేషన్ తో మల్లన్నను విజయం వరించింది.
Video: వీడియో ఇదిగో, బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన రాజకీయ నాయకుడు, మందు తాగుతుండగా ఘటన
Hazarath Reddyరంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన ఓ రాజకీయ నాయకుడు. అయితే ఇది ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bulls Died Due to Electric Shock: రైతన్న గుండె పగిలే వీడియో, మేతకు వెళ్లి కరెంట్ షాక్‌తో 8 కాడెడ్లు మృత్యువాత, మంగోలి గూడెంలో విషాదకర ఘటన
Hazarath Reddyమహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మంగోలి గూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగోలిగూడెం శివారులో విద్యుత్ షాక్తో 8 కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఎద్దులు మేతకు వెళ్లగా తెగి ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబాలు ఈ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Delhi Liquor Scam: కవితకు మళ్లీ షాకిచ్చిన కోర్టు.. 21 వరకు రిమాండ్ పొడిగింపు
Kartikeya Pocharajuబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మళ్లీ షాకిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన స్పెషల్ కోర్టు..
Hyderabad Dating App Scam: ఒకే అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. లక్షకు పైగా స్కాం..!
Kartikeya Pocharajuకుర్రాళ్లే టార్గెట్‌గా వల వేసి వేల రూపాయలు గుంజేస్తున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకొచ్చింది.
Hyderabad Shocker: పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి, భయంతో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
Hazarath Reddyపోలీసుల నుండి తప్పించుకోబోయి.. బిల్డింగ్ పై నుండి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాదం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తార్నాకలోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
Fish Prasadam: చేప మందు పంపిణీకి అంతా రెడీ.. ఈ సారి 6 లక్షల మంది కోసం..!
Kartikeya Pocharajuమృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం బాధితుల కోసం బత్తిని కుటుంబీకులు అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు 6 లక్షల మందికి ఈ చేప ప్రసాదం అందించనున్నారు.
Hyderabad Weather Updates: హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక.. శుక్రవారం భారీ వర్షం పడే ఛాన్స్!
Kartikeya Pocharajuఉదయం ఎండ దంచికొడుతున్నా.. సాయంత్రానికి కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా హైదరాబాద్‌లో...