తెలంగాణ
Hyderabad Thief: దొంగతనం చేసి భయంతో చెరువు మధ్యలో బండరాయిపై కూర్చున్న దొంగ.. నిన్న సాయంత్రం నుంచి పోలీసుల పడిగాపులు.. 'పుణ్యం ఉంటది రారా.. బాబూ' అంటూ వేడుకోలు.. సీఎం రేవంత్ వస్తేనే, బయటకు వస్తానంటున్న దొంగ.. హైదరాబాద్ శివారులోని సూరారంలో ఘటన (వీడియోతో)
Rudraహైదరాబాద్‌ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ చేసిన పనితో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన డ్రామా ఇంకా కొనసాగుతున్నది.
Revanth Reddy on Ex DSP Nalini: మళ్లీ విధుల్లోకి మాజీ డీఎస్పీ నళిని, పోలీస్ శాఖలో వీలుకాకపోతే వేరేశాఖలో జాబ్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ నిర్ణయం
VNSతెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్‌ రెడ్డిప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
Don't Stop Traffic for Me: నా కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని వెల్లడి
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
Stray Dog Attack on Boy: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆగని వీధి కుక్కల దాడి, తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంట్లోకి వచ్చి మరీ బాలుడిని కరచిన కుక్క
Hazarath Reddyహైదరాబాద్‌లో వీధికుక్కల దాడి కొనసాగుతూనే ఉంది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో గాయపడ్డాడు.అతను తన అపార్ట్‌మెంట్ వెలుపల మరో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది.
Telangana Assembly Session 2023: ఇది నిజమైన ప్రజా పాలన, అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్, డ్రగ్స్‌ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు
Telangana Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, భార్యా పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్‌ గన్‌మెన్‌, కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.
KCR Discharged from Yashoda Hospital: యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్, పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేంత వరకు నందినగర్‌లో విశ్రాంతి
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు.
Gas EKYC: గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు.. డెలివరీ బాయ్‌ వద్దే ఈకేవైసీ.. వంటగ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
Rudraగ్యాస్‌ సిలిండర్‌ ఈకేవైసీకి గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధికారులు వినియోగదారులకు సూచించారు.
KCR Discharge Today: యశోద దవాఖాన నుంచి నేడు కేసీఆర్‌ డిశ్చార్జి.. నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని ఇంటికి
Rudraఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు.
Zero Ticket from Today: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు.. ఆధార్, ఓటరు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి
Rudra‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.
Gunmen Withdrawn By Revanth Government: మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గ‌న్‌ మెన్ల తొలగింపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
Rudraతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గ‌న్‌ మెన్లను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పోలీసు శాఖ చ‌ర్య‌లు ప్రారంభించింది.
New High Court Building for Telangana: తెలంగాణకు కొత్త హైకోర్టు భవనం, జనవరిలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Hazarath Reddyవచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
Telangana: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో తీవ్ర ఉద్రిక్తత, వైద్య విద్యార్థులపై బయట నుంచి వచ్చిన గూండాలు దాడి,విధులు బహిష్కరించిన నిరసన తెలిపిన మెడికోలు
Hazarath Reddyఆదిలాబాద్‌ రిమ్స్‌(RIMS)లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్‌(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్యుడు క్రాంతి కుమార్ అర్ధరాత్రి సమయంలో కారులో ముగ్గురు గుండాలను తీసుకొచ్చి విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన దురదృష్టకరమన్నారు
Telangana IAS' Reshuffle: హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి, తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ, పూర్తి లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా నియమించింది
KCR To Be Discharged On 15th: రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్న కేసీఆర్, అనంతరం నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని వార్తలు
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి రేపు డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు
Cylinder Blast in Karachi Bakery: వీడియో ఇదిగో, కరాచీ బేకరిలో భారీ పేలుడు, 15 మందికి తీవ్ర గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్‌లోని ఓ కరాచీ బేకరీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్‌లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Weather Forecast: హైదరాబాద్‌లో దారుణంగా పడిపోయిన రాత్రి పూట ఉష్ణోగ్రతలు, చలిపులితో వణుకుతున్న నగరవాసులు, వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి
Hazarath Reddyతెలంగాణతో పాటుగా హైదరాబాద్ నగరవాసులపై చలిపులి పంజా విసిరింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. నగర శివార్లలోని పటాన్ చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. చల్లదనానికి చలిగాలులు కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
Telangana Assembly Sessions 2023: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక
Hazarath Reddyనాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, BRS ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
Fire Accident In Kamareddy: కామారెడ్డిలో భారీ అగ్నిప్ర‌మాదం, పూర్తిగా కాలి బూడిదైన షాపింగ్ మాల్, ఏకంగా రూ. 5 కోట్ల‌కు పైగా న‌ష్టం, రెండు అంత‌స్తులు పూర్తిగా బుగ్గి
VNSఅర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Police Arrested The Bull: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు, చేనులో మేసింద‌ని 3 రోజులు స్టేష‌న్ లోనే నిర్భందం, మంచిర్యాల జిల్లాలో వింత ఘ‌ట‌న‌
VNSమంచిర్యాల జిల్లాలో. పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి (Bull Arrest) పోలీస్ స్టేషన్ ముందు కట్టేశారు. ఆ ఎద్దు యజమాని వస్తే కథేంటో తేల్చుదాం అన్నట్లుగా ఎద్దును తీసుకెళ్లి స్టేషన్ లో కట్టేశారు.