తెలంగాణ

Telangana: కేసీఆర్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ గవర్నర్‌, ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను తిరస్కరించిన తమిళిసై సౌందరరాజన్‌

Hazarath Reddy

తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించారు.

Telangana Politics: మూడు అసెంబ్లీ సీట్ల హామీతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఈనెల 27న ముహూర్తం ఖరారు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాని పార్టీలన్ని ఆకర్షణ మంత్రం వేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

TSRTC MD Sajjanar: సోషల్ మీడియా పిచ్చి పాడుకాను అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచన

Hazarath Reddy

road accident, Sajjanar, Sajjanar Tweet, Sajjanar Tweet Video, Sajjanar Twitter, Sajjanar Twitter Video, Sajjanar Twitter Videos, TSRTC MD, TSRTC MD Sajjanar, VC Sajjanar, ఆర్టీసీ ఎండీ, సజ్జనార్‌, టీఎస్ఆర్టీసీ, వీసీ సజ్జనార్ ట్విట్టర్, వీసీ సజ్జనార్ వీడియో, సజ్జనార్ వీడియో

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, 21 కిలోల లడ్డూను మండపం నుంచి ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్‌ విద్యార్థులు, చార్మినార్‌ పీఎస్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

స్కూల్‌ విద్యార్థులు 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. విద్యార్థులు స్కూల్‌ నుంచి వెళ్తూ చార్మినార్‌ పీఎస్‌ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్‌ మండపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడ ఉన్న పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసారు స్టూడెంట్స్. లడ్డును తీసుకువెళుతున్న వీడియో ఇదిగో..

Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన

Rudra

దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bridges On Musi: మూసీపై పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

Rudra

విశ్వనగరం హైదరాబాద్ కిరీటంలో మరో కలికితురాయి. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది.

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

Rudra

డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.

Advertisement

Yellow Alert For TS: తెలంగాణకు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్, పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

VNS

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Viral Video: వరంగల్ నగరం నడిబొడ్డులో మొసలి ప్రత్యక్షం, వీడియో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..

ahana

వరంగల్‌ పట్టణంలోని పద్మాక్షిరోడ్డుకు అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం మొసలి కలకలం రేపింది. స్ధానికులు, జూపార్క్‌ రెస్క్యూ టీం కథనం ప్రకారం.. హన్మకొండలోని పద్మాక్షి నగర్లో మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు జూపార్క్‌, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత.. గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్

Rudra

రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్ హైదరాబాద్‌ లో కన్నుమూశారు.

Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!

Rudra

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.

Advertisement

Navdeep: డ్రగ్స్‌కేసులో ముగిసిన నవదీప్‌ విచారణ, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్ ఆధారంగా విచారించిన నార్కొటిక్స్ అధికారులు, అన్ని విషయాలు చెప్పానన్న నవదీప్‌

VNS

మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ (Navadeep) శనివారం నార్కోటిక్‌ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించరని తెలిపారు.

Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, రూ. 350 కోట్లు పెట్టుబడి పెట్టిన సింటెక్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం

VNS

తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ (Sintex) కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్‌ గ్రూప్ (Welson) కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) తెలిపారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి

Ganesh Nimajjan: గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం

ahana

తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం... గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం సిద్దిపేటలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా, వినాయకుడిని పూజిస్తూ తరిస్తున్న భక్తులకు, ముస్లిం సోదరులు అన్నదానం చేశారు.

Viral Video: వరంగల్ వాసవీ నగర్లో కోటి రూపాయల గణేష్ మండపం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. పలు మండపాల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అయితే వరంగల్ నగరంలోని వాసవీ నగర్లో కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరించారు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Group 1 Prelims Exam Cancelled: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాక్, గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ర‌ద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కీలక తీర్పు

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేప్ప‌ట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. జూన్ 11వ తేదీన జ‌రిగిన ఈ ప‌రీక్ష ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌ని TSPSCని కోర్టు ఆదేశించింది.

Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Rudra

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో

Rudra

తెలంగాణ రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

Mynampally Resigns to BRS: బీఆర్ఎస్‌కు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా, రెండు టికెట్లు ఇవ్వనుందుకు పార్టీని వీడుతున్నట్లు ప్రకటన, కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం

VNS

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా హన్మంతరావును ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు ప్రకటించారు

Advertisement
Advertisement