తెలంగాణ
Hyderabad Shocker: గచ్చిబౌలిలో దారుణం, మహిళను కనస్ట్రక్షన్ బిల్డింగ్‌లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్, అనంతరం బండరాయితో కొట్టి చంపిన కామాంధులు
Hazarath Reddyహైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు
Telangana Assembly Elections 2023: తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీకి దిగుతుంది, ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ, పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇక్కడ పొత్తులపై చర్చించేందుకు సమయం మించిపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు.
Telangana Assembly Election 2023: తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ మరింత బలపడుతుంది, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyపాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు నిరాశ మిగిలింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది
Telangana Assembly Election 2023: పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన రాజయ్య, తనకు టికెట్ రాకున్నా మాదిగ జాతి తనతోనే ఉందని వెల్లడి
Hazarath Reddyఎమ్మెల్యే రాజయ్య.. పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడమా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికీ కేసీఆర్‌‌పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా సీఎం కేసీఆర్.. స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గం టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించిన సంగతి విదితమే.
Telangana Assembly Election 2023: మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా, తనకు ఉప్పల్ టికెట్ ఎందుకు ఇవ్వలోదో చెప్పాలన్న బేతి సుభాష్ రెడ్డి
Hazarath Reddyఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? పార్టీ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు.
Telangana Assembly Election 2023: గంజి వంచుతూ, బాలికకు జడలు వేస్తూ.., కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న ప్రచారం వీడియో ఇదిగో..
Hazarath Reddyఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ ప్రచారంలో భాగంగా ఒకచోట గంజి వంచుతూ, మరొకచోట బాలికకు జడలు వేస్తూ కాంగ్రెస్ నాయకులు విన్నూతంగా ప్రచారం చేస్తున్నారు.
MLA Raja Singh: తెలంగాణను హిందూ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyగోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను.
MLA Raja Singh on Party Change: ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్య
Hazarath Reddyగోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.
Hyderabad: బంజారాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచారం, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం చేస్తున్న 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు మంగళవారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లను సీజ్ చేసి, నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు
Weather Forecast: జాడలేని అల్ప పీడనాలు, హిమాలయాల వద్ద తిష్ట వేసిన రుతుపవనాలు, వచ్చే నెలలో కూడా వర్షాలు కష్టమే, ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyజూలైలో భారీ వర్షపాతంతో హడలెత్తించిన రుతపవనాలు ఆగస్టులో నెమ్మదించాయి. ఫలితంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టు తర్వాత సెప్టెంబరు వర్షపాతం తగ్గుముఖం పట్టిందని ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.
Video: ఆ బంక్‌లో పెట్రోల్ కొట్టించే ముందు ఈ వీడియో చూడండి, సగానికి పైగా నీళ్లే, శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ బాగోతం వెలుగులోకి
Hazarath Reddyహైదరాబాద్ - ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ భాగోతం వెలుగుచూసింది. వాహనదారులు పెట్రోల్ పోసుకొని ఒక కిలోమీటర్ వెళ్ళగానే దాదాపు 20 వాహనాలు ఆగిపోయాయి. తీరా బాటిల్లో పెట్రోల్ పోసి పరిశీలిస్తే సగానికి పైగా నీళ్లే ఉన్నాయి.
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్‌ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్
Rudraశంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌ కు మెయిల్ చేశాడు.
NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?
Rudraఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
Telugu Language Day 2023: నేడు తెలుగు భాషా దినోత్సవం.. ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు భాషా దినోత్సవంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే??
Rudraనేడు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు.
TSRTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్, టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన, రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లోకి..
Hazarath Reddyరాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.
Hyderabad Road Accident: రోడ్డు ప్రక్కన చెత్త ఊడుస్తున్న స్వీపర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ కాలేజ్ బస్సు, చెట్టుకు-బస్సుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో రామ్ కోటిలో రోడ్డు పక్కన చెత్త ఊడుస్తున్న జీహెచ్ఏంసీ స్వీపర్ సునీతను వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బస్సు, చెట్టుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందింది.
Fake Voters in Telangana: తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..
Rudraతెలంగాణలో భారీఎత్తున బోగస్ ఓట్లు బయటపడ్డాయి. వీటిని ఈసీఐ తొలగించింది. దాదాపు10 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందినవారేనని సమాచారం.
Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందిన నిందితుడు, పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గల బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు.