తెలంగాణ
Korutla Deepthi Murder Case: అక్కను నేనే చంపేశా..ఒప్పుకున్న చందన... వోడ్కా తాగించి, చేతులు కట్టేసి, ప్రియుడితో కలిసి అక్కను దారుణంగా హత్య చేసిన చెల్లెలు
ahanaకోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన దీప్తి అనే యువతి హత్య కేసులో తన అక్కను తానే చంపినట్లు సోదరి చందన ఒప్పుకుంది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో ఒప్పుకోలేదని అందుకే అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు చందన పోలీసుల ముందు పేర్కొంది.
Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి
Rudraజెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.
Corning Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, భారత్‌లో తొలిసారి గొరిల్లాగ్లాస్ తయారీ కంపెనీ ఇన్వెస్టిమెంట్లు, తెలంగాణలో ఏకంగా రూ. 934 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన
VNSరాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు కార్నింగ్ కంపెనీ వెల్ల‌డించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) త‌యారీ ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కార్నింగ్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఒప్పందం కుదిరింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
Heavy Rain Alert: రాబోయే వారంరోజులు తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీచేసిన ఐఎండీ, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
VNSవచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
Video: తల్లి నిర్లక్ష్యానికి పాప ఎలా బలైందో వీడియోలో చూడండి, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన సజ్జనార్
Hazarath Reddyచిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారిని రోడ్లపై తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఇలా నిర్లక్ష్యంగా అసలే ఉండొద్దు. చిన్నారుల చేతులను తప్పకుండా పట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. వీడియో ఇదిగో...
Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్తాన్ నుండి అక్రమంగా భారత్‌లోకి, ఆధార్ సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు
Hazarath Reddyభార్య కోసం పాకిస్తాన్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా వచ్చిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్థాన్ యువకుడు అక్కడి నుండి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్షమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.
Konda Raghava Reddy: వీడియో ఇదిగో, వైఎస్సార్‌ని చంపింది కాంగ్రెస్ పార్టీ, కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, షర్మిలతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం
Hazarath Reddyదివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌ లో పాల్గొన్న వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఊహించని కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు.
Rakhi Pournami 2023: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన తోబుట్టువులు, ప్రగతి భవన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Hazarath Reddyరక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికయింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీమతి జయమ్మ, శ్రీమతి లలితమ్మ, చెల్లెలు శ్రీమతి వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టారు.
Gym Owner Sells Steroids in Hyd: కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్‌లు, ఇంజక్షన్లు అమ్మకం, జిమ్ ఓనర్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyస్టెరాయిడ్‌లు, కండలు పెంచేందుకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఇటీవల నగరంలో అరెస్టు చేశారు. నిందితులు స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు విక్రయించారని, ఇవి కండరాలను బలపరిచేందుకు, శక్తిని పెంచడానికి సహాయపడతాయని పోలీసులు తెలిపారు. 10 లక్షల విలువైన సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Viral Video: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన అక్క, సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyతన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది.
Video: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై దూసుకెళ్లిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.
Hyderabad: వీడియో ఇదిగో, రోడ్డు మీద కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి రక్షించిన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి, ప్రస్తుతం నిలకడగా అతని ఆరోగ్యం
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో బేగంపుట్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి వెంటనే అతనికి సీపీఆర్ ఇస్తూ కాపాడారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏసీపీపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. వీడియో చూడండి
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం సస్పెన్స్, కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయిన షర్మిల, కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అని వెల్లడి
Hazarath Reddyవైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయపరమైన చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది.
Hyderabad: ఫంక్షన్‌కు వెళ్లి ఏడేళ్ల బాలుడు మిస్సింగ్, ఉదయం నుంచి వెతికినా దొరకకపోవడంతో పోలిస్‌ కంప్లైంట్, చివరికి బాలుడు ఎక్కడ దొరికాడంటే?
VNSవివాహ వేడుకలో విషాదం నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ లోని (Shamshabad) ఓ ఫంక్షన్ హాల్ లో ఏడేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు (Boy Died Suspiciously). వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతుల కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు.
Rave Party Busted in Hyderabad: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం, రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ సినీ నిర్మాత, దాడుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌, దొరికినవారిలో పలువురు టాలీవుడ్ ఆర్టిస్టులు
VNSటాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Hazarath Reddyఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె సోదరి అదృశ్యమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పట్టణంలోని తన ఇంట్లో దీప్తి(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Video: భయానక రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, తొందరగా వెళ్లాలని ఇలా విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని మెసేజ్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో తొందరగా వెళ్లాలని ఇలా ఆత్రంగా ప్రధాన రహదారులను అసలే దాటొద్దు. అజాగ్రత్తగా వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దు.
Telangana: గుండెలు పిండేసే ఘటన, గుండెపోటుతో మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు,ఇద్దరి అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతం
Hazarath Reddyపెద్దపల్లి - ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్య అప్పటిదాకా సంతోషంగా ఉండి ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఖంతో కడసారిగా కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
Video: వీడియో ఇదిగో, పిల్లిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్, మూడు రోజుల నుంచి పిల్లర్స్ ఇనుప చువ్వల మధ్యనే ఆకలితో అలమటిస్తూ..
Hazarath Reddyఉప్పల్ రింగ్ రోడ్డు కేవీ స్కూల్ సమీపంలోని కారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చువ్వల పైన ఒక పిల్లి ఇరుక్కుపోయింది. గత మూడు రోజుల నుంచి అక్కడనుండి పిల్లి దిగలేక అలమటిస్తుందని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు ఆ మూగజీవిని కాపాడి, దాని నివాస స్థావరంలో వదిలిపెట్టాడు.