తెలంగాణ
YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా, బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని తెలిపిన సుప్రీంకోర్టు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.
Weather Forecast: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
Hazarath Reddyనేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల నేపథ్యంతో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.అలాగే దక్షిణ తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేయడం జరిగింది.
Revanth Reddy: వీడియో ఇదిగో, రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన రేవంత్ రెడ్డి, సెటెర్లు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారారు. రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.
Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్
Rudraగ్లోబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.
Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు.. వచ్చే రెండుమూడు రోజులూ ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Rudraతెలంగాణకు వాతావరణశాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Telangana: రాత్రి చికెన్ తిన్న 40 మంది విద్యార్థులకు అస్వస్థత, వాంతులు విరోచనాలతో ఆస్పత్రి పాలైన ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్స్, బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌‌లో ఘటన
Hazarath Reddyవరంగల్ జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది.బట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం వల్ల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఆదివారం రాత్రి ఎగ్ బిర్యానీతోపాటు చికెన్ వడ్డించారు.
Telangana: ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు, నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియానే కారణమని అనుమానాలు
Hazarath Reddyవరంగల్ - భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ వల్ల 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు అయ్యాయి. నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియాని వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Pallevelugu Town Bus Pass: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్, కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌ అమలు, ధరల వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
Video: రాత్రిపూట స్మార్ట్‌గా వచ్చి బైక్ నుంచి పెట్రోల్ ఎత్తుకెళ్లిన దొంగ, సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్ - పిట్లం మండల కేంద్రంలోని తులసీరాం కాలనీలో ఈనెల 15న రాత్రివేళ పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగలించినట్లు కేసు నమోదైంది. చాటుగా వచ్చిన దొంగ ఇంటిముందు నిలిపి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ లాగేశాడు.
Revanth Reddy on KCR: కేసీఆర్ మగాడయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదా మాడా అని ఒప్పుకోవాలి, సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyకేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలి. కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే వాళ్లు వేసే ఏ శిక్షకి అయినా నేను సిద్ధం. 80 శాతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అందులో కేసీఆర్ కూడా ఉన్నాడు. - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Fire Accident in Shadnagar: షాద్‌నగర్ శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు.. 11 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషయం (వీడియోతో)
Rudraహైదరాబాద్ శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల సమీపంలో గల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించింది.
ATM Withdraw: 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. ఆరు వందలే.. హైదరాబాద్ మల్లాపూర్‌ లోని ఏటీఎంలో సాంకేతిక లోపం.. వినియోగదారుల గగ్గోలు (వీడియోతో)
Rudraహైదరాబాద్ మల్లాపూర్‌ లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా వెయ్యి రూపాయలకు బదులు 2 వందల రూపాయలే వస్తున్నాయని బాధితులు ఆందోళనకు దిగారు.
Rains in Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. నేటి నుంచి 20 వరకు వర్షాలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
Rudraనేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.
KTR Comments On Congress: నేడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తోంది..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
kanhaఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఆ ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు..చంద్రబాబు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో లేవు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆంధ్రకి తీసుకుపోయారు.
MP K. Keshavarao: బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు..
kanhaబీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవ రావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు. ఫోర్జరీ సంతకాలతో ఎన్అర్ఐ మహిళకు చెందిన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు. ఎంపీ కేకే కుమారులు విప్లవ్ కుమార్, వేంకటేశ్వర రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
VC Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దంటూ క్యాప్షన్
Hazarath Reddyమద్యం మత్తు, అతివేగమే అనేక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. కొందరి నిర్లక్ష్యం ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఎవరో చేసిన తప్పుకు ఇలా అమాయకులు బలవుతున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దు.
Lal Darwaza Bonalu: సందడిగా లాల్ దర్వాజ బోనాలు.. సింహవాహిని చెంత శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. వీడియోతో
Rudraశివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనమెత్తనుంది. సింహవాహిని ఆలయంలో బోనాల సందడి కొనసాగుతున్నది.
Hyderabad Shocker: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పాలు తాగాను అంటూ వింత సమాధానం
kanhaమేడ్చల్ - కండ్లకోయలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. ఈ తనిఖీలలో అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడి పోలీసులు ఏం తాగావు అని ప్రశ్నించగా పాలు తాగాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు.
Shamirpet Firing: హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం, ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన కార్తీకదీపం నటుడు, ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
VNSతన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వివాహేతర సంబంధంపై (Illegal affair) వారిని నిలదీశాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో (Air gun) భర్తపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు గాయపడ్డాడు.
MBBS Counseling: 20 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌.. 22 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలు ఇవే..
Rudraఅఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు.