తెలంగాణ

Fire Accident In Khammam: ఖమ్మం మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 1500 బస్తాల పత్తి పూర్తిగా దగ్ధం

kanha

ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేస్తుంది. ఈ ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1500 బస్తాలకు పైగా పత్తి దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం మార్కెట్లో ఖరీదుదారుడు చిట్టూరు శ్రీనుకి సంబంధించిన పత్తి బస్తాలుగా గుర్తించారు.

Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి

Rudra

తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ

Rudra

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.

Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు

Rudra

రైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

Advertisement

Fact Check: తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో మెడికల్ కాలేజీలు, అది కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపిన ఫ్యాక్ట్ చెక్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవం ఏంటంటే, ఈ ఏడాది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది

TS School Reopening Date: తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన, జూన్‌ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌ కానున్నట్టు వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్‌ 12) సోమవారం నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి

Telangana: గోదావరిని చూస్తుంటే హృద‌యం ఉప్పొంగిపోయింది, మంచిర్యాల బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్

Hazarath Reddy

మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ స‌జీవ‌మైన గోదావ‌రిని చూస్తుంటే త‌న హృద‌యం ఉప్పొంగిపోయింద‌ని పేర్కొన్నారు.

Telangana: వికలాంగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్, పెన్షన్ రూ.1,000 పెంచుతున్నట్లు వెల్లడి, తాజా పెంపుతో రూ.4,116కు పెరిగిన పెన్షన్‌

Hazarath Reddy

తెలంగాణలో వికలాంగులకు పెన్షన్ రూ.1,000 పెంచుతున్నట్లు, రేపటి నుండి వికలాంగుల పెన్షన్ రూ.4,116 ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేసీఆర్

Advertisement

Hyderabad Shocker: శంషాబాద్‌లో పూజారి దారుణం, మహిళతో వివాహేతర సంబంధం, పెళ్లి చేసుకోమన్నందుకు ఆమెను చంపి మ్యాన్ హోల్లో పడేసిన కసాయి

Hazarath Reddy

శంషాబాద్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి. అప్సర అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేసిన వెంకట సాయి సూర్య కృష్ణ. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు.

Hyderabad: వీడియో ఇదిగో, మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయని అడిగినందుకు తల్వార్లతో, రాడ్లతో దాడి చేసిన మేకల యజమానులు

Hazarath Reddy

హైదరాబాద్ - రాజేంద్రనగర్ పరిధిలో మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయి, వాటిని ఓ స్థలంలో కట్టుకొండి అన్న పాపానికి రెచ్చి పోయి తల్వార్లతో, రాడ్లతో దాడి, ఒకరి పరిస్థితి విషమం.

Gangula Kamalakar Fell into Pond Video: వీడియో ఇదిగో, అసిఫ్ నగర్ చెరువులో పడిపోయిన మంత్రి గంగుల, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

Hazarath Reddy

మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ సందర్భంగా అసిఫ్ నగర్ చెరువుల పండుగలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ నీళ్లలో పడిపోయారు. నాటు పడవ కావటంతో అదుపు తప్పి నీళ్లలో పడటంతో భద్రత సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బయటకు లాగారు. వీడియో ఇదిగో..

Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ. 7400 కోట్లు రైతు బంధు నిధులు ఈ నెలలో విడుదల చేయనున్న కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నెలలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం సీజన్ రైతు బంధుకు సంబందించిన రూ. 7400 కోట్లు నిధులు ఈ నెలలో జమ కానున్నాయి.

Advertisement

Fish Medicine Distribution: మొదలైన చేప మందు పంపిణీ.. ప్రసాదం కోసం పోటెత్తిన ఉబ్బసం రోగులు.. తగిన ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. ట్రాఫిక్ కు అంతరాయం.. పోలీసుల సూచనలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేప మందును తీనేందుకు దేశ వ్యాప్తంగా జనం ముఖ్యంగా అస్తమా రోగులు పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా బత్తిన కుటుంబం ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది.

YS Vivekananda Reddy Case: వివేకానందరెడ్డి హత్యకేసులో 3నే అవినాశ్‌రెడ్డి అరెస్ట్.. ఆపై రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల.. గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు

Rudra

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) నిందితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy) అరెస్టుకు సంబంధించి కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ (CBI) ఆయన్ని అరెస్ట్ (Arrest) చేసి.. ఆ వెంటనే బెయిలుపై విడుదల చేసినట్టు సమాచారం.

Fish 'Prasadam' Distribution: రేపు ఉదయం 7 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, రెండు రోజుల పాటు ప్రసాదం పంపిణీ

Hazarath Reddy

మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్‌ 9వ తేదీ ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు.

TS PGECET 2023 Results Out: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను pgecet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్‌, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ఫలితాలు (TS PGECET 2023 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం పీజీఈసెట్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు

Advertisement

Licences of 9 Chemists Cancelled: హైదరాబాద్ మెడికల్ షాపుల్లో మత్తుమందులు, మెరుపుదాడులు చేసిన అధికారులు, పలు మెడికల్‌ షాపుల లైసెన్స్ లు రద్దు

Hazarath Reddy

కోటిలోని గణేష్ ఫార్మాస్యూటికల్స్, అంబర్‌పేట్‌లోని బయోస్పియర్ ఎంటర్‌ప్రైజెస్, లక్డీకాపూల్‌లోని అక్షయ మెడికల్, జనరల్ స్టోర్‌పై దాడులు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను భారీ స్థాయిలో మత్తుమందులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.

Anand Roy joins BRS Party: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రముఖ సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్, కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం

Hazarath Reddy

మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త, వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తీసుకు వచ్చిన ఆనంద్ రాయ్ భారత రాష్ట్ర సమితిలో చేరారు. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనంద్ రాయ్ ఆర్టీసీ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్ గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, అప్పు చెల్లించలేదని ఎంబీఐ విద్యార్థినిపై అత్యాచారం, వీడియో చూపించి మరికొందరు బ్లాక్ మెయిల్

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంబీఏ విద్యార్థినికి అప్పు ఇచ్చిన ఆమె క్లాస్‌మేట్‌ తిరిగి అప్పు చెల్లించలేదని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. షీ టీమ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement