తెలంగాణ
Telangana Shocker: వీడు మనిషేనా, భార్యను గొడ్డలితో మెడపై నరికి, 3 నెలల పసికందును నీటి సంపులో పడేసిన భర్త, ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటిన బ‌ట్ట‌ల‌తోనే ప‌రార్
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపి (Woman brutally killed by husband), 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు.
Revanth Reddy Plays Football Video: యువకులతో కలిసి పుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ‘ఖేల్’ ఖతం అని క్యాప్షన్ ఇస్తూ ట్వీట్
Hazarath Reddyటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. యాత్ర 29వ రోజు సందర్భంగా రేవంత్ తనలోని ఫుట్ బాల్ క్రీడ నైపుణ్యాన్ని చూపెట్టారు. నిజామాబాద్ అర్బన్ లోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
MLA Rajaiah Emotional Video: వీడియో ఇదిగో, కూతురు వయస్సున్న మహిళతో నాకు సెక్స్ ఆరోపణలు అంటగట్టారు, భావోద్వేగంతో ఏడ్చేసిన ఎమ్మెల్యే రాజయ్య
Hazarath Reddyలైంగిక ఆరోపణల విషయంలో ఇటీవల వార్తల్లోకెక్కిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయిన ఎమ్మెల్యే కేక్ కట్ చేసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేశారు.
Delhi Excise Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కవితకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని వెల్లడి
Hazarath Reddyఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు.
Hyderabad Shocker: భార్యాభర్తలమంటూ కడప నుంచి హైదరాబాద్ వచ్చి లాడ్జిలో ఆత్మహత్య, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమని చెప్పి (claiming to be husband and wife) హోటల్‌ గదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య (Two people committed suicide) చేసుకున్న సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
Half-day Schools: తెలంగాణలో నేటి నుంచే ఒంటిపూట బడులు, వేసవి సెలవుల తేదీలను కూడా ప్రకటించిన ప్రభుత్వం, ఒంటిపూట స్కూళ్ల టైమింగ్స్ ఇవే!
VNSతెలంగాణలోని పాఠశాలలకు ఇవాల్టి నుంచి ఒంటిపూట బడి (Half-day schools) విధానాన్ని అమలుచేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను (Half-day schools) ప్రారంభించాలని నిర్ణయించారు.
BRS Public Meeting in Maharashtra: మహారాష్ట్రలో మిత్రపక్షానికే షాక్ ఇస్తున్న బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ను కలిసిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఎన్సీపీ సీనియర్లు, ఈ నెల 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ
VNSమహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన భారీ బహిరంగ సభ (public meeting) ఉండనుంది. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి.
Stray Dog Attack: వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి, వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులకు గాయాలు కాగా ఏడు మేకలు మృతి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వీధికుక్కలు దాడికి గురై ఓ చిన్నారి మృతి చెందింది. బానోత్ భరత్ అనే చిన్నారిని కొన్ని రోజుల క్రితం వీధికుక్కలు కరిచాయి. బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. అనంతరం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకురాగా అక్కడ మృతి చెందాడు.
TS Inter Exams: తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, హాల్ టికెట్ www.tsbie.cgg.gov.in నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనుండగా... సెకండ్ ఇయర్ కు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్, ప్రవీణ్‌ ఫోన్‌లో సంచలన విషయాలు, తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం (TSPSC Paper Leak Case) మలుపులతో తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు.
Protest at Raj Bhavan: రాజ్‌భవన్‌ దగ్గర ఉద్రిక్తత, యూనివర్శిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళన
Hazarath Reddyతెలంగాణ రాజ్‌భవన్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. యూనివర్శిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Protest at TSPSC Office: టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు, ఛైర్మన్‌ను సస్సెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన
Hazarath Reddyటీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను సస్సెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు.అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు
Sharmila Detained by Police: కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ఆందోళన, అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవకతవకలు ఆరోపణలు
Hazarath Reddyఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు
H3N2 Virus Spread: హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం, తెలుగు రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్, వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన
Hazarath Reddyదేశాన్ని కరోనా కుదిపేసిన సంఘటనలు మరువకముందే మరో వైరస్ హెచ్3ఎన్2 భారతదేశాన్ని వణికిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్ జారీ చేసింది.
Telangana Rains: వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం.. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్
Rudraవచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
MLC Election 2023: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మూడు గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది
MLAs Poaching Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, విచారణను జులై 31కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని వెల్లడి
Hazarath Reddyబీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
Telangana: ఆర్థిక ఇబ్బందులా లేక వ్యక్తితగ కారణాలా, ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన
Hazarath Reddyతెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆర్టీసీ కండక్టర్‌ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తొర్రూర్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.
Oscars 2023: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నాటు నాటు సాంగ్, విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyనాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్‌ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.
MLC Elections Polling: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 9 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
Rudraతెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని 9 జిల్లాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో పోలింగ్ మొదలైంది.