తెలంగాణ
MLA Rajaiah Meets Sarpanch Navya: సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, లైంగిక వేధింపుల ఆరోపణలు
kanhaఎమ్మెల్యే రాజయ్య నేరుగా సర్పంచి నవ్య ఇంటికి వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పారు. నవ్య దంపతులకు మీడియా ముఖంగా క్షమాపణలు చెబుతున్నట్లు వారి ఇంటి నుంచి రాజయ్య తెలపడం విశేషం. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెప్పడం విశేషం.
Telangana CM KCR Admitted In Hospital: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, ఏఐజీ ఆసుపత్రికి తరలింపు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యుల వెల్లడి
kanhaతెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
Delhi Liquor Scam: హైదరాబాద్ చేరుకున్న కవిత.. విచారణ వివరాలను కేసీఆర్‎తో చర్చించే అవకాశం?!
Rudraఈడీ విచారణ అనంతరం కవిత ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. నేడు ప్రగతి భవన్‎కు వెళ్లి సీఎం కేసీఆర్‎ను కలవనున్నట్లు సమాచారం.
Cases Raises Again: మళ్లీ మొదలైన ఆందోళన.. పెరుగుతున్న కొవిడ్, హెచ్3ఎన్2 కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. మెడికల్ ఆక్సిజన్, టీకాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన
Rudraమళ్లీ కలవరం మొదలైంది. దేశంలో కొవిడ్ తో పాటు ఇన్‌ఫ్లుయెంజా ఉపరకం హెచ్3ఎన్2 కేసులు కూడా మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది.
TS Women’s Commission on Bandi Sanjay: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉమెన్స్ కమిషన్‌ సీరియస్, సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం, తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
VNSభార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌( Bandi Sanjay )పై తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత( MLC Kavitha )పై బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యల‌ను రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా స్వీక‌రించింది. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్‌కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేయ‌నుంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. లైవ్ వీడియో
Rudraదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరారు.
Kiran kumar reddy: బీజేపీలో చేరనున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రెండు, మూడు రోజుల్లో ప్రకటన.. కిరణ్ కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం
Rudraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలోకి చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం.
Delhi Liquor Scam: కవితకు మద్దతుగా ఢిల్లీ, హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు.. బై బై మోదీ అంటూ హోర్డింగులు.. లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత.. ఈడీ కార్యాలయం వద్ద భద్రత పెంపు
Rudraకవితకు మద్దతుగా ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హోర్డింగుల ఫోటోలు వైరల్ గా మారాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. 11 గంటలకు అధికారుల ముందుకు.. కేసీఆర్ కూతురిని అరెస్టు చేస్తారంటూ సర్వత్రా ఊహాగానాలు.. కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ.. మరింత హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కాం.. వీడియోలతో..
Rudraదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
SSC Exams In AP: ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్
Rudraఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు.
MLA Sexual Harassment: ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళా సర్పంచ్‌ను వేధిస్తున్నారంటూ వార్తలు, రాజకీయ కుట్రలో భాగమే అంటూ ఖండించిన రాజయ్య
VNSజనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని (sexual harassment) నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు
Telangana Assembly Elections: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ, షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని వెల్లడి, కవితను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని తెలిపిన సీఎం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌( Telangana Assembly Elections )పై బీఆర్ఎస్ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. స‌ర్వేల‌న్నీ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, ఎంపీ అవినాష్ రెడ్డిపై అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyవివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్‌ డిస్క్‌ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Telangana: సీన్ రివర్స్ బాసూ, రూ. 2 లక్షల కట్నం సరిపోలేదని గంట ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన వరుడు కుటుంబం
Hazarath Reddyహైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వరుడు కుటుంబం ఇచ్చిన కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది.
Kavita Nirasana Deeksha: జంతర్‌మంతర్‌లో ఉదయం 10 గంటలకు కవిత నిరసన దీక్ష షురూ.. ప్రారంభించనున్న సీతారాం ఏచూరి.. పూర్తి వివరాలు.. వీడియోతో
Rudraభారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది.
H3N2 Influenza: హెచ్3ఎన్2 వైరస్ అంటే ఏంటి? అది సోకకుండా ఉండేందుకు ఏం చేయాలి?
Rudraమొన్నటి వరకూ కరోనాతో కుదేలైన ప్రజలను మరో వైరస్ భయపెడుతుంది. వేసవికాలంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో గత కొంతకాలంగా కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ రకం కేసులు పెరుగుతున్నాయి.
Telangana Cabinet Meeting Highlights: తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే, లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని నిర్ణయం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదు గంటల పాటు భేటీ సాగింది. సమావేశం అనంతరం కేబినెట్‌ కీలక నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు.
TSRTC: ఎఫ్-24 టికెట్ ఒకరు కొంటే 4గురు వ్య‌క్తులు రోజంతా హైదరాబాద్ మొత్తం చుట్టేయవచ్చు, సంచలన ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ
Hazarath Reddyటీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ స‌జ్జ‌నార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ ప్రగతిపథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను (budget-friendly ticketing offers) ప్రవేశపెట్టారు.
CISF Raising Day 2023: ఢిల్లీ వెలుపల తొలిసారిగా సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు, మార్చి 12న హైదరాబాద్‌లో వేడుకలను నిర్వహించనున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
Hazarath Reddyసెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తన 54వ వార్షిక రైజింగ్ డే వేడుకలను జరుపుకుంటోంది. గత రెండు సంవత్సరాలుగా, అన్ని పారామిలటరీ బలగాలు ఢిల్లీ వెలుపల తమ రైజింగ్ డేని జరుపుకుంటున్నాయి.
Half-Day Schools in Telangana: మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు
Hazarath Reddyతెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు (Half-Day Schools in Telangana) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.