తెలంగాణ
Hyderabad Gang Rape Case: తోటి విద్యార్థులే కామాంధులుగా మారి పదవతరగతి బాలికపై సామూహిక అత్యాచారం, రేప్ సీన్ వీడియో తీసి బెదిరిస్తూ మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహయత్‌నగర్‌ తట్టిఅన్నారంలో పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి (Hyderabad Gang Rape Case) పాల్పడ్డారు.ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను హయత్‌నగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు (All Five Accused Arrested) చేశారు
Delhi Liquor Scam Case: న‌వంబ‌ర్, డిసెంబ‌ర్‌లో తెలంగాణ‌ ఎన్నిక‌లు, కీలక వ్యాఖ్యలు చేసిన కవిత, ఈడీ విచార‌ణ‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడి
Hazarath Reddyఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్‌ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. ఈడీ( ED Notice ) విచార‌ణ‌కు వంద‌ శాతం స‌హ‌క‌రిస్తాను..
Delhi Liquor Scam Case: ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత, ట్విస్టులతో సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, రేపు జంతర మంతర్ వద్ద ధర్నాలో పొల్గొననున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Hazarath Reddyసంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Scam Case) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఈ నెల 9న (గురువారం) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే అవకాశం, కవితకు ఈడీ నోటీసులపై కేబినెట్‌లో చర్చించే ఛాన్స్‌, పెన్షన్లు, జీతాల పెంపుపై ప్రధానంగా చర్చ
VNSఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meet) కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటూ పెన్షన్లు, జీతాల పెంపుపై కేబినెట్ (Telangana Cabinet Meet) చర్చించనుంది. అనంతరం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కేబినెట్ ఫైనల్ చేయనుంది.
YS Sharmila Arrest: కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా మౌన దీక్ష, షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు, బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఆరోపణలు
Hazarath Reddyవైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు.
Video: వీడియో ఇదిగో..పెట్రోల్ బంక్‌లో కార్మికుడిపై దాడి చేసి చంపేసిన ముగ్గురు యువకులు, కార్డు స్వైపింగ్ లేదు నగదు ఇవ్వమన్నందుకే దారుణం
Hazarath Reddyనార్సింగిలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్( Petrol Bunk ) సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.యువ‌కుల దాడిలో పెట్రోల్ బంక్‌కు చెందిన కార్మికుడు మృతి చెందాడు.
Hyderabad Shocker: ఏకాంతంలో ఉండగా ప్రియుడి ఫోన్‌కు వేరే యువతి నుంచి వాట్సప్ మెసేజ్, మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
Hazarath Reddyహైదరాబాద్ లో (Hyderabad) దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల వయసులోనే ప్రేమలో మునిగిన ఓ మైనర్ బాలిక (Minor Girl).. ప్రేమికుడికి వాట్సాప్‌లో వేరే యువతి పంపిన మెసేజ్‌ చూసి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
Man Sets Wife on Fire: భార్యపై శానిటైజర్‌ పోసి నిప్పించిన వ్యక్తి, దీపం పెడుతుండగా చీర అంటుకుందంటూ ఆస్పత్రిలో చేర్పించిన భర్త, తండ్రి నిర్వాకాన్ని బయటపెట్టిన కూతురు
VNSనవ్యశ్రీ వాగ్మూలం ఇస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ముగిసిన అనంతరం దేవుడి పటం వద్ద దీపం వెలిగించిన అనంతరం కింద పడవేసిన అగ్గిపుల్ల చీరకు తగిలి, ఒంటికి నిప్పంటుకుందని చెప్పింది. అదే ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు.
ED Notices To MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం, రామచంద్రపిళ్లై స్టేట్‌మెంట్‌పై నిజానిజాలు ఆరాతీసే అవకాశం
VNSఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులు జారీ చేసింది(Ed Sent Notices). గురువారం ఈడీ ఎదుట జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు.
Telangana Shocker: తెలంగాణలో ఆగని విద్యార్థినుల ఆత్మహత్యలు, మన్ననూరు గురుకులంలో ఉరివేసుకుని విద్యార్థిని సూసైడ్, క్లాస్ టీచర్ వేధింపులతోనే ఆత్మహత్య అంటున్న తల్లిదండ్రులు
Hazarath Reddyనాగర్‌ కర్నూలు జిల్లాలోని మన్ననూరు గురుకులంలో (mannanur gurukulam school) దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు ( Student hangs self) పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో నిఖిత అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది
Telangana MLC Polls 2023: తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే, రచయిత దేశ‌ప‌తి శ్రీనివాస్‌కు అవ‌కాశం కల్పించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్‌ వేయనున్నారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌, రాబిన్‌ డిస్టిలరీస్‌ అధినేత రామచంద్ర పిళ్లై అరెస్ట్ చేసిన సీబీఐ, ప్రముఖులతో సంబంధాలున్నాయని ఆరోపణలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ( ED arrests Hyderabad-based businessman) అరుణ్‌ రామచంద్ర పిళ్లైని అరెస్ట్‌ చేసింది. ఇంతకు ముందు అరుణ్‌ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) ఇటీవలె రెండు రోజులపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
NEET 2023: మే 7న నీట్.. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraవైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది.
Dog Attack Boy Case: వీడియో ఇదిగో.. ఆ పిల్లాడిని కరవమని కుక్కలకు నేను చెప్పానా, మరోసారి హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి.. మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు.
International Women’s Day 2023: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం, ఈ నెల 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు సాధారణ సెలవు
Hazarath Reddyఅంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు( Govt Woman Employees ) తెలంగాణ స‌ర్కార్( TElangana Govt ) సాధార‌ణ సెల‌వు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి( CS Shanthi Kumari ) ఉత్త‌ర్వులు జారీ చేశారు.
Telangana Shocker: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, బంగారం పెట్టలేదని అత్త మీద అలిగి కరెంట్ స్థంభం ఎక్కాడు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో దిగొచ్చిన అత్తమామలు
Hazarath Reddyమెదక్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు అత్తింటివారు బంగారం పెట్టలేదని ఓ అల్లుడు అలిగి కరెంట్ స్థంభం ఎక్కాడు. తనకు రావాల్సిన బంగారం పెడితేనే కిందకు దిగుతానని.. లేదంటే స్తంభంపై (medak man climbed current pole) కూర్చుంటానని గొడవ చేశాడు.
Holi 2023: మందుబాబులకు అలర్ట్, హోలీ పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Hazarath Reddyమందుబాబులకు అలర్ట్. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్‌ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్‌ షాపులు, బార్లను మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Influenza A H3N2 Alert: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కొత్త ఫ్లూ, ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు, అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్‌ హెచ్చరికలు
Hazarath ReddyAndhra Pradesh , Telangana, Influenza A H3N2 , Telugu States, Influenza A H3N2 in Telugu States, Indian Council of Medical Research (ICMR), influenza (flu), Viral fever cases, H3N2, తెలుగు రాష్ట్రాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొత్త ఫ్లూ, సాధారణ ఫ్లూ,ఐసీఎంఆర్‌
Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 48 గంటల పాటు మంచి నీళ్లు కట్, పాక్షికంగా అంతరాయం కలిగే ప్రాంతాలు కూడా ఓ సారి చూడండి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు నేటి నుంచి 48 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు (Hyderabad to Face water Supply Cut) ఆదివారం జలమండలి ప్రకటించింది
Talasani Praises KCR: కేసీఆర్ ను సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న స్వరూపంగా కొనియాడిన మంత్రి తలసాని.. దీనికి ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే?? వీడియోతో
Rudraతెలంగాణ సీఎం కేసీఆర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ని కొమురవెల్లి మల్లన్నతో పోల్చారు.