తెలంగాణ
TSPSC Notifications: కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ
Rudra2023 కొత్త ఏడాదికి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది.
Telangana New DGP: కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, సీఎం కేసీఆర్‌తో భేటీ, అంజనీ కుమార్ ఫస్ట్ పోస్టింగ్‌ నుంచి ఎక్కడెక్కడ పనిచేశారంటే...?
VNSరాష్ట్ర‌ డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్‌ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్‌ ముందువరుసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్‌.. పాట్నా సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్య ను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు.
Bairi Naresh Arrest: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్
kanhaఅయ్యప్ప స్వామిని, ఇతర హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నాస్తికుడైన బైరి నరేష్‌ను తెలంగాణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయ్యప్ప భక్తుల రాష్ట్రవ్యాప్త నిరసనల నేపథ్యంలో హన్మకొండ జిల్లాలో భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Pawan Selfie: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!
Rudraభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
New Year Alert: న్యూ ఇయర్ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు.. డ్రంకెన్ డ్రైవ్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. తాగి బండి నడిపితే తొలిసారి రూ. 10 వేల ఫైన్!
Rudraడ్రంకెన్ డ్రైవ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. తాగి బండి నడిపి పట్టుబడిన వారికి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు.
Sankranti Special Trains: ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??
Rudraసంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను వరుసపెట్టి ప్రకటిస్తోంది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన అధికారులు తాజాగా మరో 16 రైళ్లను ప్రకటించారు.
Bairi Naresh Remarks on Lord Ayyappa: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమంటున్న హిందూ సమాజం, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు
VNSరెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన అంబేద్కర్ సభలో భైరి నరేశ్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్‌ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై మండిపడుతున్నారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేశ్.
TSPSC Recruitment: తెలంగాణలో మరో రెండు జాబ్ నోటిఫికేషన్లు, స్టాఫ్ నర్సు, గ్రూప్ -3 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం, ఈ ఏడాదిలో 22 నోటిఫికేషన్లు ఇచ్చిన కేసీఆర్ సర్కార్
VNSతెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర (JOBS) కొనసాగుతూనే ఉంది. ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. శుక్రవారం రెండు విభాగాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా 6,569 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల
New Year 2023: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఇరు రాష్ట్రాల పోలీసులు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyకొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలకు తెలుగు రాష్ట్రాలు (Telugu States) సిద్ధం అవుతున్నాయి. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌నలు చోటు చేసుకోకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని ఇదివరకే హెచ్చరించారు.
Special Trains: సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు
Rudraసంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ నుంచి అదనంగా 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడపనున్నట్లు పేర్కొంది.
Jagan Tributes To Modi’s Mother: మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూత.. మోదీకి సానుభూతిని ప్రకటించిన జగన్, చంద్రబాబు, కేసీఆర్
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. తల్లిని కోల్పోవడం ఎవరికైనా అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.
TSPSC Group 2 Recruitment 2022: తెలంగాణలో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు, అప్లై తేదీలు, అర్హతలకు సంబంధించిప పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ అందించింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించిన టీఎస్‌పీఎస్పీ తాజాగా గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను (TSPSC Group 2 Recruitment 2022) విడుదల చేసింది. పలు విభాగాల్లో 783 పోస్టులకు గానూ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను రిలీజ్‌ (group-2 notification released) చేసింది.
Viral Video: చింత చెట్టు నుంచి ఏరులై పారుతున్న కల్లు, బ్రహ్మము గారు చెప్పినట్టే జరుగుతుందని గ్రామస్థుల చర్చలు, జనగామ జిల్లాలో వైరల్ అవుతున్న న్యూస్
Hazarath Reddyజనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సొమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు ఏరులై పడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తున్న గ్రామస్తులు..
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు, ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyపోలవరం బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుకు (Polavaram Project) పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రంతో పాటు సంబంధిత రాష్ట్రాల స్పందనను (Supreme Court Seeks Centre's Response) సుప్రీంకోర్టు కోరింది
KTR Father-in-Law Dies: తండ్రిని కోల్పోయిన కోడలు శైలిమను ఓదార్చిన సీఎం కేసీఆర్, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మృతి పట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు.
New Year 2023: మందుబాబులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, డిసెంబ‌ర్ 31వ తేదీన అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyన్యూఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో ( New Year Eve 2023) మందుబాబుల‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. డిసెంబ‌ర్ 31వ తేదీన అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ అనుమతినిచ్చింది.
Telangana: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, పలు దేవాలయాలను సందర్శించిన రాష్ట్రపతి, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు
Hazarath Reddyరాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు.
Crime Rate in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు వివరాలు ఇవే, తెలంగాణలో పెరిగిన క్రైమ్, ఏపీలో తగ్గిపోయిన క్రైమ్‌ రేటు
Hazarath Reddyఏపీలో క్రైమ్‌ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు.
Rythu Bandhu: తొలి రోజు 21 వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ, పదో విడత రైతు బంధు నగదును ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో రైతన్నలకు పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును వారి అకౌంట్లలో నేటి నుంచి విడతల వారీగా ప్రభుత్వం జమచేయనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.
Telangana Shocker: నన్ను ప్రేమిస్తావా లేక ఈ పురుగు మందు తాగి చస్తావా, రాజన్న జిల్లాలో యువతిని బెదిరించిన యువకుడు, పురుగుల మందు తాగి మృతి చెందని యువతి
Hazarath Reddyరాజన్నసిరిసిల్ల జిల్లా తడగొండలో విషాదం చోటు చేసుకుంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుల మందు (consuming pesticide) తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో ( Young man Harassment) ఓ ఇంటర్‌ విద్యార్థిని క్రిమిసంహారకమందు తాగింది. చికిత్స పొందుతూ ప్రాణాలు (college girl kills self) కోల్పోయింది.