తెలంగాణ

Telangana: అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు, తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న తెలంగాణ రాజధానికి రానున్న కేంద్ర హోం మంత్రి

Hazarath Reddy

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ (Home minister Amit Shah) ఖరారైంది. ఇటీవల మునుగోడు సభలో పాల్గొన్న ఆయన.. ఈ నెల 16న హైదరాబాద్‌కు (visit Hyderabad on 16th september )రానున్నారు

ECI: పలు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఎన్నికల కమిషన్, ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి 2 పార్టీలు రద్దు, దేశ వ్యాప్తంగా 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల (253 Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ జాబితా నుంచి తొలగించింది.

Bifurcation Issues Row: ఈ సమావేశంలోనైనా కొలిక్కి వస్తాయా, తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ కీలక భేటీ, హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు ఆహ్వానం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలపై (pending bifurcation issues) కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ సమావేశానికి (Union Home Ministry’s meeting) హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల (Telangana and Andhra Pradesh ) సీఎస్‌లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్‌ సహా వివిధశాఖల అధికారులకు ఆహ్వానం పంపింది.

Telangana Assembly Sessions 2022: తెలంగాణ శాసనసభలో ఎనిమిది బిల్లులకు ఆమోదం, కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు

Hazarath Reddy

కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపగా.. 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చాలా మంచి నిర్ణయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Fire Accident in Hyd: జూబ్లీహిల్స్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్‌లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

Telangana: ఇబ్రహీంపట్నంలో దారుణం, నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకొచ్చిన వ్యాన్, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్‌ స్కూల్ వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Dussehra Holidays 2022: తెలంగాణలో 13 రోజుల పాటు దసరా సెలవులు, సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.

Etela Rajender Arrest: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్, తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులతో ఎమ్మెల్యే తీవ్ర వాగ్వాదం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly) వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam srinivas reddy)ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ (Etela rajender)పై సస్పెన్షన్ వేటు పడింది

Advertisement

Telangana Assembly Sessions 2022: స్పీకర్‌ మరమనిషిలా పని చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యలు, ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్‌ (BJP MLA Etela Rajender suspended) చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై (BJP MLA Etela Rajender) స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు

Secunderabad Fire Update: సికింద్రాబాద్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మోదీ.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పీఎం

Jai K

సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ లో అగ్నిప్రమాదం.. పలువురు మృతి చెందడం బాధిస్తోందన్న మోదీ.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పీఎం

Seunderabad Fire: సికింద్రాబాద్‌లో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అగ్నిప్రమాదం.. లాడ్జీలోని ఎనిమిది మంది పర్యాటకుల మృతి.. ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం కిటికీల మీద నుంచి దూకిన టూరిస్టులు.. వీడియోలు వైరల్

Jai K

సికింద్రాబా‌ద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయ సమీపంలో ఐదంతస్తుల భవనంలో కింది ఫ్లోర్‌లో ఎలక్ట్రిక్ వాహన షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిన పర్యాటకులు.. ఏడుగురు మృతి.. మృతుల్లో విజయవాడ, చెన్నై, ఢిల్లీకి చెందినవారు.. మృతి చెందిన ఏడుగురిలో ఆరుగురు పురుషులే.. తీవ్రంగా గాయపడిన మరో 10 మందికి గాంధీ, యశోద ఆసుపత్రుల్లో చికిత్స

Electricity Amendment Bill 2022: వెంటనే విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోండి, లేకుంటే రైతులు మరో ఆందోళనకు పిలుపునివ్వక తప్పదు, కేంద్రంపై మండిపడ్డ సీఎం కేసీఆర్

Hazarath Reddy

రైతులు మరో ఆందోళనకు దిగకముందే విద్యుత్ సవరణ బిల్లు 2022ను (Electricity Amendment Bill 2022) ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Telangana CM K Chandrashekhar Rao) సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Telangana: కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌, ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన ( KCR Govt Announces) చేశారు. కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Telangana Assembly Monsoon Session 2022: మోదీ ఫాసిస్టు ప్రధాని, ఆర్టీసీని అమ్మేయాలని చూస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైర్, ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఐదు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ (Assembly), శాసనమండలి (Legislative Council) సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభ సంతాపం ప్రకటించింది.

Godavari Floods: గోదావరికి పెరుగుతున్న వరద, భద్రాచలానికి మళ్లీ ముంపు భయం, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, శ్రీశైలం ప్రాజెక్టుకు 2.80 లక్షల క్యూసెక్కుల వరద.. 6 గేట్లు ఎత్తివేత

Hazarath Reddy

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం (Godavari Floods) క్రమంగా పెరుగుతున్నది. మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర వరద 9 లక్షల క్యూసెక్కులు దాటింది.

Kumaraswamy Meets CM KCR: నేషనల్ పార్టీపై కసరత్తు వేగవంతం చేసిన కేసీఆర్, వరుసగా ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీలు, జేడీఎస్‌ నేత కుమారస్వామితో మరోసారి సమావేశం, హైదరాబాద్‌కు వచ్చి కలిసిన కుమారస్వామి

Naresh. VNS

టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారనుందని ఇప్పటికే అనఫీషియల్‌గా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నాళ్లుగా జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతుండటం.. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కుమారస్వామితో భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Munugode By- Election: రేపటి నుంచే మునుగోడులో ప్రచారం మొదలు పెడతాం, అసమ్మతి నేతలను బుజ్జగించిన టీపీసీపీ నేతలు, ఒక్కో మండలానికి ఇద్దరు ఇంచార్జ్‌లు, ఒకే వేదికపైకి పాల్వాయి స్రవంతి, చెలిమెల కృష్ణారెడ్డి

Naresh. VNS

రేపటి నుంచి మునుగోడులో ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి మండలానికి ఇద్దరు ఇన్ చార్జులను నియమించామని అన్నారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) వ్యాపార అవసరాల కోసమే పార్టీ మారారని ఆయన చెప్పారు. మునుగోడులో అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో బీజపీ, టీఆర్ఎస్ ఉన్నాయని చెప్పారు.

Assistant Director Suicide: పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్

Naresh. VNS

ఇటీవల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

YS Sharmila Vs Niranjan Reddy: మంత్రి నిరంజన్‌ రెడ్డిని మెట్టుతో కొడతానన్న షర్మిల, చీల్చి చెండాడుతామంటూ ఘాటుగా జవాబిచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి, "మంగళవారం మరదలు" వ్యాఖ్యలపై ఇరువురు నేతల మధ్య మాటలయుద్ధం

Naresh. VNS

అంతకు ముందు వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైస్ షర్మిల (YS Sharmila)..టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి ఫై నిప్పులు చెరిగింది. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఈ నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అన్నారని షర్మిల గుర్తు చేశారు.

Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత హైదరాబాద్‌ పర్యటనలో హైడ్రామా, గణేష్ నిమజ్జనంలో మాట్లాడుతుండగా స్టేజి మీదకు ఎక్కిన టీఆర్ఎస్ నేత, రెచ్చగొట్టేందుకే హిమంత వచ్చాడన్న తెలంగాణ మంత్రులు

Naresh. VNS

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం చార్మినార్ ప్రాంతంలోని భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన హిమంత బిశ్వ శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత మొజాం జాహీ మార్కెట్ కు వ‌చ్చారు. మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు.

Advertisement
Advertisement