తెలంగాణ
Hyderabad Rape Case: మాజీ సీఐ రేప్ కేసులో షాకింగ్ విషయాలు, బాధితురాలి తలపై తుపాకీ పెట్టి పలుమార్లు అత్యాచారం, కోర్టుకు తగిన ఆధారాలతో సహా తుది నివేదికను సమర్పించిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని మారేడుపల్లి ఠాణా మాజీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) కోరట్ల నాగేశ్వరరావు.. నిందితుడు భార్యపై అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల ( Vanasthalipuram police ) దర్యాప్తులో వెల్లడైంది.
Telangana: షాకింగ్ వీడియో... అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ మండిపడిన టీఆర్ఎస్
Hazarath Reddyఅమిత్‌ షా తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. చెప్పులు అందించడంపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ నేత అద్ధంకి దయాకర్‌ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Jr NTR Meet Amit Shah: జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా డిన్నర్, నోవాటెల్ కు వచ్చి అమిత్ షాతో కలిసి భోజనం చేసిన తారక్, రాజకీయ భేటీ కాదని ప్రకటించిన బీజేపీ..
Krishnaజూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు.
Amit Shah At Munugode: రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే, కేసీఆర్ ప్రభుత్వం మాయమవుతుంది, మునుగోడు అమిత్ షా ప్రసంగంలో హైలైట్స్ ఇవే..
Krishnaకేసీఆర్ వాగ్దానం చేశారో గుర్తుందా? తెలంగాణ విమోచన దినం ఉత్సవంగా జరుపుతానని చెప్పారు. కానీ ఏమయిందని నేను అడుగుతున్నా..రాబోయే రోజుల్లో బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. సెప్టెంబర్ 17లో తెలంగాణ విమోచన దినం జరుపుతామని అమిత్ షా అన్నారు.
Telangana: బీజేపీ పోస్ట‌ర్‌పై తొలిసారిగా కోమ‌టిరెడ్డి ఫోటో, మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
Hazarath Reddyమొన్న‌టిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మ‌రికాసేప‌ట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌... త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు.
Telangana: బీజేపీ కార్యకర్త ఇంటికి వచ్చిన అమిత్ షా, దళిత నేత ఇచ్చిన తేనీరును సేవించిన కేంద్ర హోం మంత్రి, తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కారు పాల‌నా తీరుపై ఆరా
Hazarath Reddyమునుగోడులో బీజేపీ నిర్వ‌హిస్తున్న స‌భ‌కు హాజర‌య్యేందుకు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... సికింద్రాబాద్‌కు చెందిన బీజేపీ ద‌ళిత కార్య‌క‌ర్త స‌త్య‌నారాయ‌ణ ఇంటికి వెళ్లారు.
Telangana: భార్యా పిల్లలకు పురుగుమందు ఇచ్చి తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త, నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన, వ్యాపారంలో నష్టాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు
Hazarath Reddyనిజామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కపిల హోటల్‌లో ఓ కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్గారు. మృతులను ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్‌ (10)గా గుర్తించారు.
Hyderabad Shocker: వీడు అసలు భర్తేనా.. పిల్లల కళ్లముందే తల్లి గొంతు కోసి పరార్, పిల్లలు ఏడుస్తున్నా కరగని కసాయి తండ్రి, ఉప్పల్‌లో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఉప్పల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శాడిస్టుగా మారిన ఓ భర్త.. తన భార్యను అర్ధరాత్రి కన్నకొడుకు , కూతురు చూస్తుండగానే గొంతు కోసి (slitting her throat) దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.
Vastu Tips: ఆగ్నేయంలో ఈ వస్తువులు ఉంటే, ఇంట్లో శని తాండవిస్తుంది జాగ్రత్త, ఏమేం వస్తువులు ఉన్నాయో వెంటనే చెక్ చేసుకోండి..
Krishnaవాస్తు శాస్త్రంలో, ప్రతి దిశ గురించి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా, ఆగ్నేయ దిశ అంటే ఆగ్నేయ కోణం గురించి చాలా చెప్పబడింది. ఆగ్నేయ కోణంలో ఏ వస్తువులు పెట్టకూడదు? మీరు పెట్టినది మీ అదృష్టాన్ని మారుస్తుందని తెలుసుకోండి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
Munugode Bypoll: మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు, నీళ్ల వాటా ఇవ్వనందుకే మునుగోడు వస్తున్నవా అమిత్ షా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyమునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్‌ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Munugodu Bypoll: కేసీఆర్‌ వ్యాఖ్యలకు రేపు ధీటైన కౌంటర్ వేయనున్న అమిత్ షా, మునుగోడులో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ, హాజరుకానున్న హోం మంత్రి, బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న కోమటిరెడ్డి
Hazarath Reddyతెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ (Munugodu Bypoll) నేప‌థ్యంలో బీజేపీ రేపు (ఆదివారం) మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఈ స‌భ‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
TRS Minister Mallareddy Dance Video: డ్యాన్సుతో అదరగొట్టిన టీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyతెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి కారు రూఫ్ టాప్‌లో నిల‌బ‌డి అదిరేటి రీతిలో స్టెప్పులేసిన మ‌ల్లారెడ్డి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతోంది. వ‌య‌సు మీద ప‌డుతున్నా.. కుర్రాడికి మ‌ల్లే మ‌ల్లారెడ్డి ఈ వీడియోలో స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసేశారు.
Munugode Bypoll: ట్విస్టులతో సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం, లక్షన్నర మందితో నేడు టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ, కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ కేసీఆర్ వెంట నడవనున్న వామపక్షాలు
Hazarath Reddyమునుగోడు అంతా గులాబీమయం అయింది. అక్కడ టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నికకు (TRS to kickstart its Munugode campaign) సమరశంఖం పూరించనున్నారు.
Ola Cabs Fined By Court: ఓలా క్యాబ్స్ కు జరిమానా విధించిన కోర్టు, జస్ట్ 4 కి.మీ లకు రూ. 861 ఛార్జ్ చేసినందుకు ఫైన్, రెండేళ్ల పాటూ కొట్లాడి విజయం సాధించిన హైదరాబాద్ వాసి, 12 శాతం వడ్డీ ఇవ్వాలని కోర్టు ఆదేశం
Naresh. VNSహైదరాబాద్‌ వినియోగదారుల కోర్టు (consumer court in Hyderabad) ఓలా క్యాబ్స్ కు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వినియోగదారుడికి రూ. 861 బిల్లు వేసింది ఓలా క్యాబ్స్ (Ola cabs). దీంతో ఎక్కువగా ఛార్జ్ చేసిన ఓలా క్యాబ్స్ కు రూ. 95వేలు ఫైన్ విధించింది.
Krishnaiah Murder Case: టీఆర్‌ఎస్‌ నేత హత్యకేసులో ఆరుగురు అరెస్ట్, ఇంకా పరారీలోనే తమ్మినేని వీరభద్రం సోదరుడు, హత్యకు ఉపయోగించిన కత్తులు స్వాధీనం, రాజకీయ కక్షలే హత్యకు కారణమని నిర్ధారణ
Naresh. VNSఖమ్మంలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి (Teladarupalli) చెందిన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్యను (TRS leader Tammineni Krishnaiah) ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్యచేసిన విషయం తెలిసిందే. రాజకీయ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
Police Constables Hall Tickets: ఇవాల్టి నుంచే పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష హాల్‌ టికెట్ డౌన్‌లోడ్‌, ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే..? ఒకవేళ సమస్య వచ్చిదంటే ఈ నెంబర్‌లో సంప్రదించండి!
Naresh. VNSఆగస్టు 28న పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష జరుగునున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్‌ పరీక్షకు (Constable Exam) హాజరయ్యే అభ్యర్థులు గురువారం నుంచి హాల్‌ టికెట్లను (Hall ticket) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.
Telangana: బీజేపీపై మరోసారి సీఎం కేసీఆర్ విసుర్లు, మతం పేరుతో మనుషుల్ని విడదీస్తుందంటూ ఫైర్, దేశంలో సమస్యలపై గ్రామగ్రామాన చర్చ పెట్టాలంటూ పిలుపు
Naresh. VNSమేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించారు. నూతనంగా నిర్మించిన మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ‌లు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ (CM Kcr) ప్రారంభించారు.
Godavari at Bhadrachalam: భద్రాచలంలో ప్రమాద స్థాయిలో గోదావరి, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం, రాకపోకలు బంద్
Krishnaభద్రాచలం వద్ద గోదావరి మరోసారి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 54.3 అడు‌గు‌లకు చేరు‌కుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధి‌కా‌రులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
Telangana: వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, క‌లెక్ట‌రేట్‌లో ముఖ్యమంత్రి ప్ర‌త్యేక పూజ‌లు
Hazarath Reddyవికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34 ఎక‌రాల భూమి కేటా‌యిం‌చగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేప‌ట్టారు.
Hyderabad City Police: హైదరాబాద్ పోలీస్ అధికారుల నంబర్లు మారాయి, అమల్లోకి వచ్చిన కొత్త నంబర్లు ఇవే
Hazarath Reddyహైదరాబాద్ నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల (Hyderabad City Police) ఫోన్‌ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ నంబర్ల స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.