సైన్స్

ISRO Scientist Dies of Cardiac Arrest: గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త మృతి, ఇంట్లో ఉండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిన సైంటిస్ట్

Hazarath Reddy

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త గత శుక్రవారం, డిసెంబర్ 15న గుండెపోటుతో మరణించిన సంఘటన కేరళ నుండి తెరపైకి వచ్చింది. మరణించిన వ్యక్తి చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగించిన బృందంలో సభ్యుడు.

Heart Attack Risk: మీరు లేట్‌ నైట్‌ తింటున్నారా? రాత్రి 9 గంటల తరువాతే భోజనం చేస్తున్నారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే

Rudra

మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

Cow Dung as Rocket Fuel: ఆవు పేడతో పనిచేసే రాకెట్‌ ఇంజిన్‌.. విజయవంతంగా నడిపిన జపాన్‌ శాస్త్రవేత్తలు

Rudra

ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్‌ బయోమీథేన్‌ తో జపాన్‌ సైంటిస్టులు రాకెట్‌ ఇంజిన్‌ ను విజయవంతంగా నడిపించారు. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్‌ అయ్యాయని జపాన్‌ స్పేస్‌ స్టార్టప్‌ ‘ఇంటర్‌ స్టెల్లార్‌ టెక్నాలజీస్‌’ (ఐఎస్‌టీ) గురువారం ప్రకటించింది.

Alzheimer's Treatment: సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు.. అల్జీమర్స్‌ కు చెక్‌!

Rudra

ఉదయంపూట సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు అల్జీమర్స్‌ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Cancer Immunotherapy: క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు.. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకుల నుంచి ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’

Rudra

క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’ పేరిట కొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చారు.

Water Reservoir Found in Space: అంతరిక్షంలో భారీ వాటర్‌ రిజర్వాయర్‌‌, ప్రపంచంలోని మహాసముద్రాల కంటే అతి పెద్దదని తేల్చి చెప్పిన పరిశోధకులు

Hazarath Reddy

అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. పరిశోధకులు విశ్వంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను కనుగొన్నారు, కానీ అది మన గ్రహం మీద లేదు. ఇది అంతరిక్షంలో తేలియాడుతున్నట్లు సమాచారం

2024 Moon Mission: మూన్ మిషన్‌ 2024 పై ఇస్రో కీలక అప్‌డేట్, వ్యోమగాములుగా అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు భారత వైమానిక దళ ఫైలట్లు

Hazarath Reddy

చరిత్ర సృష్టించిన చంద్రయాన్‌-3.. చంద్రయాన్‌ మిషన్‌ అద్భుత విజయంతో 2024 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారత వ్యోమగాములను పంపే యోచనలో ఇస్రో పూర్తి స్థాయిలో దూసుకుపోతోందని చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

Greenery Affects on Age: పచ్చదనంతో నవ యవ్వనం.. నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి

Rudra

మొక్కల మధ్య జీవనం సాగించే వారి వయసులో ప్రత్యేక మార్పులను గుర్తించినట్టు నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

Advertisement

Google Year in Search 2023: చంద్రయాన్-3 కోసం భారతీయులు తెగ వెతికారట, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలు ఇవే..

Hazarath Reddy

మరో 19 రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారతీయులు గూగుల్ లో అత్యధికంగా దేని గురించి వెదికారన్న దానిపై ఆసక్తిర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, భారత్ ఆతిథ్యమిచ్చిన జీ-20 సమావేశాల గురించి గూగుల్ లో అత్యధికంగా వెదికారట

New Wheat Variety: ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. అభివృద్ధి చేసిన జర్మనీ పరిశోధకులు

Rudra

ఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసినట్టు జర్మనీలోని మ్యూనిచ్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు.

Chandrayaan 3 Update: చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో మరో విజయం, చంద్రుని కక్ష్య నుంచి భూకక్ష్య వైపు ప్రొపల్షన్‌ మాడ్యుల్‌, ఇస్రో ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది.

Home Saliva Test: లాలాజలంతో డయబెటిస్‌ టెస్ట్‌.. కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసిన కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

రోజూ వేలి నుంచి రక్తం తీసి డయాబెటిస్‌ టెస్ట్‌ తీసుకోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రొటోటైప్‌ పరికరం ద్వారా లాలాజలం శాంపిళ్లతో ఇంట్లోనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవవచ్చు.

Advertisement

Wine Taste with AI: ఏఐ సాయంతో వైన్‌ రుచి తెలుసుకోవచ్చు.. ఎలాగంటే??

Rudra

వైన్‌ ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది.

DNA to Moon: చంద్రుడిపైకి తన డీఎన్ఏను పంపిస్తున్న అమెరికా రిటైర్డ్ ప్రొఫెసర్.. ఎందుకంటే?

Rudra

అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కోరిక వింటే ఆశ్చర్యపోతారు. తాను చనిపోయాక తన డీఎన్ఏను చంద్రుడిపైకి పంపించాలని ఆయన కోరుకుంటున్నారు.

Somanath on Aditya-L1: జనవరి 7న ఎల్‌1 కక్షలోకి ఆదిత్య.. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడి

Rudra

సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్‌1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్‌ పాయింట్‌(ఎల్‌1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు.

Early Dinner: రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తే దీర్ఘాయుష్షు.. ఇటలీ పరిశోధకుల వెల్లడి

Rudra

ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు.

Advertisement

Pesticides Effects on Sperm Count: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో తగ్గుతున్న వీర్య కణాలు.. సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా అధ్యయనం

Rudra

పురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.

Plants Absorb More CO2: కార్బన్‌ డయాక్సైడ్‌ ను స్వీకరించే సత్తా మొక్కలకు మరింత పెరిగిందోచ్.. ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’జర్నల్‌ లో తాజా అధ్యయనం

Rudra

వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతున్నదన్న విషయం తెలిసిందే. అయితే మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.

Chandrayaan 4 Mission: జయహో ఇస్రో.. చంద్రయాన్ 4 వచ్చేస్తోంది, ఈ సారి ఏకంగా రెండు ల్యాండర్లను చంద్రుని పైకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ

Hazarath Reddy

చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో రెండు చంద్ర అన్వేషణ మిషన్లపై కసరత్తు చేస్తోంది.

Toolbag Orbiting Earth: ఆకాశంలో కనిపిస్తున్న వింత వస్తువు.. వ్యోమగాముల పట్టు జారి భూమి చుట్టూ తిరుగుతున్న టూల్‌ కిట్‌ బ్యాగ్.. ఏమైనా ప్రమాదమా?

Rudra

ప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్‌ కిట్‌ బ్యాగ్‌ భూమి చుట్టూ తిరుగుతున్నది.

Advertisement
Advertisement