సైన్స్

ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య

Rudra

చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు.

Last Supermoon of 2023: మిస్ కాకండి, నేడు రేపు ఆకాశంలో ఈ ఏడాది చివరి సూపర్ మూన్, ఈ హార్వెస్ట్ మూన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

Hazarath Reddy

సంవత్సరంలో చివరి సూపర్‌మూన్ ఈ రాత్రి కనిపిస్తుంది, ఇది అతిపెద్ద ఖగోళ సంఘటనలలో ఒకటిగా మారుతుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఇది 2023లో వరుసగా నాల్గవ సూపర్‌మూన్ మాత్రమే కాదు, ఇది ఈ సంవత్సరం చివరి సూపర్‌మూన్ కూడా అవుతుంది,

Disease X: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. భవిష్యత్తులో కరోనా కన్నా ప్రమాదకర వైరస్‌.. ‘డిసీజ్‌ ఎక్స్‌’.. కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం

Rudra

కరోనాతో (Corona) కల్లోలాన్ని చవిచూసిన మానవజాతికి మరో కలవరం మొదలైంది. భవిష్యత్తులో కొవిడ్‌-19 (Covid-19) కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Pig-To-Human Heart Transplant: అమెరికాలో మనిషికి పంది గుండె.. రెండో శస్త్రచికిత్స విజయవంతం.. వీడియో ఇదిగో

Rudra

అమెరికాలోని మేరీలాండ్‌ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు.

Advertisement

Chandrayaan 3 Update: స్లీప్ మోడ్‌లో నుంచి ఇంకా బయటకు రాని విక్రమ్‌, శనివారం మేల్కొలిపే ప్రక్రియ చేపడతామని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో..చంద్రయాన్‌ 3 మిషన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రుడిపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్ ను మేల్కొలిపే ప్రక్రియను రేపటికి వాయిదా వేసింది.

Norman Borlaug Award: భారతీయ మహిళా శాస్త్రవేత్త స్వాతి నాయక్‌ కు నార్మన్ బోర్లాగ్ అవార్డ్.. వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసిన స్వాతి

Rudra

భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌ నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.

Aditya-L1 Mission Update: మరో కీలక ఘట్టం భూమికి బైబై చెప్పి సూర్యుడి వైపు వెళుతున్న ఆదిత్య ఎల్‌-1, ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్య పెంపు మరోసారి సక్సెస్

Hazarath Reddy

ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది.

Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 నుంచి కీలక అప్‌డేట్, మిషన్‌ శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

(Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఈ సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది.

Advertisement

Nipah Virus on ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ.. ఐసీఎంఆర్‌ డీజీ రాజీవ్‌ బహల్‌ వెల్లడి

Rudra

కోవిడ్‌-19 ఇన్షెక్షన్‌ తో పోలిస్తే నిఫా వైరస్‌ తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బహల్‌ చెప్పారు.

Aditya L1 Update: భూ క‌క్ష్య నుంచి దూరమై ఎల్‌1 పాయింట్ వైపు దూసుకెళుతున్న ఆదిత్య ఎల్‌1, విజ‌య‌వంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య పెంపు, మ‌ళ్లీ ఈ నెల 19వ తేదీన క‌క్ష్య పెంపు

Hazarath Reddy

సూర్యుడి అధ్య‌య‌నం కోసం చేప‌ట్టిన ఆదిత్య‌-ఎల్‌1(Aditya-L1) మిష‌న్ సూర్యుడి ఉప‌గ్ర‌హం ఎల్‌1 పాయింట్ వైపు వెళ్తోంది.ఈ తెల్ల‌వారుజామున ఆదిత్య ఎల్‌1..నాలుగో సారి క‌క్ష్య పెంపు విజయవంతంగా సాగిన‌ట్లు ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్న‌ది

Aliens: మెక్సికో పార్లమెంటులోకి గ్రహాంతరవాసుల మృతదేహాలు.. తీసుకొచ్చి ప్రదర్శించిన పరిశోధకులు.. అసలు ఏంటా సంగతి??

Rudra

గ్రహాంతరవాసులువిగా చెబుతున్న రెండు వింత భౌతికకాయాలను నేరుగా మెక్సికో పార్లమెంటుకు తీసుకొచ్చిన పరిశోధకులు వాటిని సభలో ప్రదర్శించారు. పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో ఇవి బయటపడినట్టు చెప్పారు.

Aliens: ఏండ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? నాసాకు యూఏఎఫ్ స్టడీ టీమ్ సంచలన రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలో ఏమున్నదంటే?

Rudra

గ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్‌ ఐడెంటిఫైడ్‌ అనోమలస్‌ ఫినామినా (యూఏఎఫ్‌)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది.

Advertisement

Harsh Goenka on ISRO Chief Salary: ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ నెల జీతం రూ. రెండున్నర లక్షలు, ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించిన హర్ష గోయెంకా

Hazarath Reddy

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.

Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో.. సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో

Rudra

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది.

Human Embryo Without Sperm: ఆడ మగ కలయిక లేకుండా పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, సైన్స్ రంగంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రయోగం

Hazarath Reddy

ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు సంచలన ప్రయోగం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్త్రీ, పురుషుల కలయిక లేకుండా స్పెర్మ్, అండం లేదా గర్భాన్ని ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుండి మానవ పిండం యొక్క నమూనాను రూపొందించారు,

Oxygen Generated on Mars: మార్స్‌ గ్రహంపై నాసా సంచలనం, కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన

Hazarath Reddy

నాసా(NASA)కు చెందిన మోక్సీ ప‌రిక‌రం అంగార‌కుడి గ్ర‌హంపై (MARS)ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసింది. ఈ ప్ర‌క్రియ అత్యంత విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లో ఉన్న మోక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చిన‌ట్లు నాసా తెలిపింది.

Advertisement

Aditya-L1 Mission: ఇస్రో లేటెస్ట్ వీడియో ఇదిగో, ఒకే ఫ్రేమ్‌లో భూమి,చంద్రుడు, అద్భుతమైన ఫొటోలను భూమి మీదకు పంపిన ఆదిత్య ఎల్1 మిషన్

Hazarath Reddy

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) తన పనిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్‌1.

Australia Announces Moon Mission: వీడియో ఇదిగో, జాబిల్లి మీద మట్టిని తవ్వుతున్న రోవర్, 2026కి చంద్రుని మీదకు ఈ రోవర్ పంపుతామని తెలిపిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఆస్ట్రేలియా 2026లో మొదటిసారిగా చంద్రునిపైకి రోవర్‌ను పంపుతుంది. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, దేశం NASA యొక్క ఆర్టెమిస్ మూన్ మిషన్‌లలో ఒకదానిపై రోబోటిక్ రోవర్‌ను ఉంచుతుంది , 2026 నాటికి లిఫ్ట్‌ఆఫ్ జరుగుతుంది.

Aditya-L1 Mission: భూమికి దూరంగా చిన్న చుక్కలాగా చంద్రమామ, ఆదిత్య ఎల్1 పంపిన లేటెస్ట్ విజువల్స్ ఇవిగో..

Hazarath Reddy

సూర్యునిపై అధ్యయనం చేసేందుకు దేశపు తొలి మిషన్ ఆదిత్య ఎల్1, భూమిపైకి వెళ్లే రెండో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.తాజాగా భూమి, చంద్రునికి సంబంధించిన ఫోటోలను పంపింది. భూమికి దూరంగా ఎక్కడో చుక్కలాగా చంద్రుడు కనిపిస్తున్నాడు

Chandrayaan-3 MahaQuiz: చంద్రయాన్‌-3 మహాక్విజ్‌‌లో గెలిస్తే రూ.లక్ష మీసొంతం, ఎలా పాల్గొనాలి అనే దానిపై పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రయాణానికి గౌరవ సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Advertisement
Advertisement