Science

Breathing Tree: లైవ్ లో గాలిని పీల్చుతున్న చెట్టు.. సినిమా గ్రాఫిక్స్ కాదు. నిజం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో..

Jai K

చెట్లు గాలి పీలుస్తాయని చదువుకున్నాం.. అయితే, ఎప్పుడైనా లైవ్ లో చూశారా? కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది.

Synthetic embryo.. without sperm: వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఇజ్రాయెల్‌ పరిశోధకుల ఘనత.. సంతానం లేని దంపతులకు భవిష్యత్తులో గొప్ప ఊరట

Rajashekar Kadavergu

వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఎలుకల పిండాలను నమూనాగా తీసుకొని, 8.5 రోజుల పాటు లోతైన పరిశోధనలు.. ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత

Super Earth: భూమిని పోలిన మరో గ్రహం గుర్తింపు.. మన గ్రహానికి 37 కాంతి సంవత్సరాల దూరంలో..

Rajashekar Kadavergu

భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో రాస్‌ 508బీ అనే ఓ గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు.

INS Sindhudhvaj: అగ్రజా సెలవంటూ వెళ్లిపోయావా... ఏకధాటిగా 45 రోజుల పాటు సముద్రంలో పహారా, నౌకా దళం నుండి నిష్క్రమించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

భారత నేవీ దళంలో 35 ఏళ్లు సేవలందించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌ (INS Sindhudhvaj) తూర్పు నౌకా దళం నుండి నిష్క్రమించింది. పదేళ్ల క్రితమే దీని పనైపోయిందని విమర్శలు చేసినా దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది.

Advertisement

INS Vikramaditya: ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్‌లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి

Hazarath Reddy

భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్య కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్‌లో మంటలు చెలరేగాయి

COVID19: కరోనాపై ఎట్టకేలకు విజయం, వైరస్ కణాల్లోకి పోకుండా అడ్డుకునే టెక్నిక్ కనుగొన్న శాస్త్రవేత్తలు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని వెల్లడి

Hazarath Reddy

SARS-CoV-2 వైరస్ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించి, వైరియన్‌లను (వైరస్ కణాలు) కలిపి SARS-CoV-2 సంక్రమణ సామర్ధ్యాన్ని తగ్గించే విధంగా పనిచేసే పెప్టైడ్‌లను అభివృద్ధి చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. వినూత్నంగా పనిచేసే ఈ నూతన ప్రక్రియ SARS-CoV-2 లాంటి వైరస్లను నిర్వీర్యం చేస్తుంది.

Supermoon 2022: సూపర్ మూన్ కనిపించేది రేపే, ఆకాశంలో అద్భుతాన్ని చూడాలంటే గురువారం అర్థరాత్రి వరకు మేల్కోవాల్సిందే, సూపర్ మూన్ అంటే ఏమిటో ఓసారి చూద్దాం

Hazarath Reddy

జూలై 13న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్‌మూన్‌' కనువిందు చేయనుంది. దీనిని బక్‌ సూపర్‌ మూన్‌, థండర్‌ మూన్‌, హేమూన్, మెడ్‌ మూన్‌ అని (Supermoon 2022) కూడా పిలుస్తారు.

Elon Musk's Twin: మళ్లీ కవల పిల్లలకు తండ్రి అయిన ఎలన్ మస్క్, మొత్తం తొమ్మిదికి చేరిన టెస్లా అధినేత పిల్లలు

Hazarath Reddy

టెస్లా ఇంక్ (TSLA.O) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్, బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌ దంపతులకు 2021 నవంబర్‌లో కవలలు జన్మించారని బిజినెస్ ఇన్‌సైడర్ బుధవారం నివేదించింది.

Advertisement

PSLV-C53 Launch: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్, సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి తీసుకువెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53

Hazarath Reddy

ఇస్రో గురువారం నిర్వ‌హించిన పీఎస్ఎల్వీ-సీ 53 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ (PSLV-C53 Launch) గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది.

China Sky Eye telescope: ఏలియన్స్ నుంచి చైనా శాస్త్రవేత్తలకు సంకేతాలు? ఖగోళ పరిశోధనల్లో ట్విస్ట్, సిగ్నల్స్ ను విశ్లేషిస్తున్న సైంటిస్టులు, అతిపెద్ద టెలిస్కోప్ కు విశ్వం నుంచి అందిన సంకేతాలు

Naresh. VNS

స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త స‌మాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్న‌ట్లు టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) గుర్తించింది. చైనాకు (China)చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్ర‌చురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని తొలగించింది.

Water on Moon:చంద్రుడిపై నీళ్లున్నాయ్! చైనా పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడి, 200 డిగ్రీల సెల్సియస్‌ లో శాంపిల్స్ సేకరించిన చైనా లునార్, ఎంత మోతాదులో ఉన్నాయో అంచనా వేస్తున్న పరిశోధకులు

Naresh. VNS

షాంగ్‌ఈ-5 గతేడాది భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను ల్యాండర్ సేకరించింది. వాటిపై చేసిన పరిశోధనల ఫలితాలు కూడా లూనార్ ల్యాండర్ (lunar lander) పంపిన ఫలితాలతో సరితూగినట్లు చైనా సైంటిస్టులు చెబుతున్నారు.

LaMDA: షాకింగ్ న్యూస్... రోబోలకు ఫీలింగ్స్ వస్తున్నాయట, గూగుల్ ఇంజనీర్ తన సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు

Hazarath Reddy

రోబోలకు ఫీలింగ్స్ ఉంటాయా అంటే.. ఉంటాయని అంటోంది గూగుల్. గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్‌, సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో పని చేసే ఆ బాట్ అచ్చం మనిషిలాగే ప్రవర్తించడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

Strawberry Supermoon: స్ట్రాబెర్రీ సూపర్ మూన్ ప్రత్యేకత ఏంటీ?, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, హిందువులు దీనిని ఏమని పిలుస్తారు. పూర్తి వివరాలు మీకోసం

Hazarath Reddy

పున్నమి పూర్ణ చంద్రుడిని ఫుల్ మూన్ అని, స్ట్రాబెర్రీ సూపర్ మూన్ (Strawberry Supermoon) అని, మెడ్, హనీ మూన్, రోజ్ మూన్ ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. మన దగ్గర వ్రత పౌర్ణమి అని కూడా అంటారు.

Strawberry Supermoon 2022: స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ చూడాలనుకుంటున్నారా, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీకోసమే..

Hazarath Reddy

చందమామ ఇప్పటికే సూపర్ మన్, బ్లడ్ మూన్ ఇలా రకరకాలుగా కనిపించి కనువిందు చేశాడు. అయితే ఈ సారి స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ గా కనువిందు చేయనున్నాడు. జూన్ 14 న ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. సాధారణంగా చంద్రుని కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణ పరిణామం కంటే పెద్దదిగా కనిపిస్తాడు.

Hypersonic Missile: శత్రు దేశాలకు వణుకుపుట్టించే న్యూస్, వచ్చే 5 ఏళ్లలో హైపర్ సోనిక్ మిస్సైల్ తయారుచేయనున్న భారత్, బ్రహ్మోస్ తొలి సూపర్‌సోనిక్ క్షిపణికి 21 ఏళ్ళు పూర్తి

Hazarath Reddy

భారత్‌-రష్యా రక్షణ జాయింట్‌ వెంచర్‌ బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులను (Hypersonic Missile) తయారు చేయగలదని, ఐదు నుంచి ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఇలాంటి క్షిపణిని తయారు చేయగలదని (India To Have Its First Hypersonic Missile) బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సోమవారం వెల్లడించింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ హైపర్‌సోనిక్ క్షిపణులను తయారు చేయగలదు.

IAF 3rd On Global Ranking: పాకిస్తాన్, చైనాలకు భారీ షాక్, అత్యంత శక్తివంతమైన వైమానిక దళం జాబితాలో భారత్ మూడవస్థానం, 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించిన WDMMA

Hazarath Reddy

భారత వైమానిక దళం (IAF) ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వివిధ వైమానిక సేవల యొక్క మొత్తం పోరాట శక్తి పరంగా ప్రపంచ వాయు శక్తి సూచికలో మూడవ స్థానంలో నిలిచింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో భారత్‌ ముందు పాకిస్థాన్‌ ఎక్కడా లేదు. అమెరికా, రష్యాల తర్వాత భారత వైమానిక దళం మూడో స్థానంలో ఉంది.

Advertisement

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం, ఈ నియమాలు పాటిస్తే గ్రహణం దుష్ప్రభావాలు ఉండవు, జ్యోతిష్య శాస్త్రంలో చూపించిన కొన్ని పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం

Hazarath Reddy

నేడు యాధృచ్చికంగా ఒకేసారి చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ వచ్చాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం (Lunar Eclipse 2022) మే 16న ఏర్పడగా... అదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఉదయం 7.02గం. నుంచి మధ్యాహ్నం 12.20 గం. మధ్య చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించలేదు.

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి ఈ ఏడాది తిరుగే ఉండదు, వ్యాపార,ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో అంతా బంగారమే, బ్లడ్ మూన్‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) మే16 తేదీ ఏర్పడనుంది. చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది.

BrahMos Missile: బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్, . ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని తెలిపిన రక్షణ శాఖ

Hazarath Reddy

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణికి ఎక్సటెండెడ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది.

NASA: మిస్టరీ ఫోటోను షేర్ చేసిన నాసా, అవి ఏలియన్ల పాదాలే అంటున్న నెటిజన్లు, సోషల్ మీడియాలో ఊపందుకున్న చర్చ

Hazarath Reddy

గ్రహాంతరవాసుల ఉనికిపై ఎప్పటి నుంచో అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration) ఏలియన్స్ మీద పరిశోధనలు చేస్తూనే ఉంది. తాజాగా నాసా ఓ ఫోటోను విడుదల చేసింది.

Advertisement
Advertisement