Science

Electricity Generated Shoes: ఈ బూట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయ్‌.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా ఇట్టే చెబుతాయ్‌.. జవాన్ల కోసం డిజైన్‌ చేసిన ఇండోర్‌ ఐఐటీ పరిశోధకులు

Rudra

దేశాన్ని రక్షించే జవాన్ల కోసం ఇండోర్‌ లోని ఐఐటీ పరిశోధకులు ప్రత్యేకమైన బూట్లను తయారు చేశారు. ఈ స్పెషల్ ష్యూలు కరెంటును ఉత్పత్తి చేస్తాయి.

Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!

Rudra

షుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Blue Rays Skin Damage: స్మార్ట్‌ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

స్మార్ట్‌ ఫోన్లు అతిగా వాడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.

Sunlight Prolong Life By Two Years: మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటున్నారా? అయితే, శరీరానికి రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.. ఎందుకంటే?

Rudra

ఎక్కువకాలం బతుకాలని ఎవరికైనా ఉంటుంది. అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి.

Advertisement

Walnuts Diabetes Link: వాల్‌ నట్స్‌ ఆరోగ్యానికి మంచివి.. అయితే, ఆ సమస్య ఉన్నవారికి మాత్రం కావు.. ఏమిటా విషయం?

Rudra

వాల్‌ నట్స్‌ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి.

Chimpanzee Human Similarity: మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయ్‌,, నిజమండీ.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

మనుషులు ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ కు చెందిన గాల్‌ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.

Exact Time for Pregnancy: రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోండి.. గర్భం దాల్చాలనుకునే వారికి ఇదే సరైన సమయం

Rudra

నిద్రపోయే సమయం, నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని హునన్‌ లో ఉన్న సెకండ్‌ జియాంగ్యా హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది.

Face Associated With Stomach Cancer: ‘ఉదర క్యాన్సర్‌’ లక్షణాలు ముఖంపై కనిపిస్తాయ్.. అవేమిటంటే?

Rudra

ప్రపంచ మానవాళిని పీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్‌లలో ఉదర క్యాన్సర్‌ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం కష్టమే.

Advertisement

DRDO ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్, వీడియో ఇదిగో

Hazarath Reddy

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈరోజు జూలై 24న ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. లక్ష్య క్షిపణిని LC-IV ధమ్రా నుండి సాయంత్రం 4.20 గంటలకు బాలిస్టిక్ క్షిపణిని అనుకరిస్తూ ప్రయోగించామని DRDO తెలిపింది.

Dementia Sleep Link: తరుచూ మర్చిపోతున్నారా? మీకు మతిమరుపు ఉందని భావిస్తున్నారా?? అయితే పగటిపూట ఓ మాంచి కునుకు తీయండి.. మరి..! ఎందుకంటే??

Rudra

పగటిపూట ముఖ్యంగా మధ్యాహ్నం వేళ భోజనం అయ్యాక ఓ కునుకు తీయటం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా పగటిపూట నిద్రపోవటం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ’ పరిశోధకులు తెలిపారు.

Viral Video: ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్

Hazarath Reddy

ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది

Brain Stroke By Dengue: డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు.. రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడమే కారణం

Rudra

దోమల ద్వారా వచ్చే డెంగ్యూ కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అయితే, ఈ డెంగ్యూ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు కూడా ఉంటుందని వైద్యులు తాజాగా హెచ్చరించారు.

Advertisement

Anti-Ageing Drug: వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?

Rudra

వార్ధక్యాన్ని జయించి నిత్య యవ్వనంగా కొన్నేండ్లపాటు మనుగడ సాగించాలని తరతరాలుగా మనిషి కంటున్న కల. శాస్త్రసాంకేతిక రంగంలో వచ్చిన పెను మార్పులతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Cave on Moon: చందమామపై భారీ గుహ.. వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చంటున్న శాస్త్రవేత్తలు

Rudra

చంద్రుడి ఉపరితలంపై ఒక భారీ గుహను ఇటలీ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. భవిష్యత్తులో ఉపగ్రహంపైకి పంపే వ్యోమగాములు దీంట్లో ఆశ్రయం పొందవచ్చని తెలిపారు.

Water on Earth: ఆకాశగంగ.. ఇలకు వచ్చిందిలా.. తోక చుక్కలు ఢీ కొనడం వల్లే భూమిపైకి నీరు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

భగీరథుడు ఆకాశ గంగను భూమికి రప్పించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేమో గానీ, ఆకాశం నుంచే నీరు భూమి మీదకు తరలి వచ్చిందని అమెరికాలోని మిషిగన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడించారు.

Laugh Once a Day: ఆ దేశంలో రోజుకు కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాల్సిందే.. అక్కడ కొత్త రూల్ ఇదే.. గుండె సమస్యలు తగ్గడం కోసమేనట.. అసలేంటి విషయం?

Rudra

రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలట. అలా ఉత్తర జపాన్‌ లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రజలందరూ రోజులో కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

UiPath Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 450 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath

Vikas M

US-ఆధారిత AI మరియు వ్యాపార ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath, విస్తృత పునర్నిర్మాణాన్ని అమలు చేయడం ప్రారంభించినందున దాని శ్రామికశక్తిలో 10% తగ్గింపును ప్రకటించింది. UiPath అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు ప్రసిద్ధి చెందిన ఒక బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాస్తవ-ప్రపంచ సంస్థల కోసం కృత్రిమ మేధస్సును అందిస్తుంది.

HIV Injection: హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవిగో..!!

Rudra

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ లో చేపట్టిన ఈ ఇంజెక్షన్ పరీక్షలు సత్ఫలితాలిచ్చాయి.

Penis Cancer: వామ్మో చాపకింద నీరులా పెరిగిపోతున్న పురుషాంగ క్యాన్సర్‌ కేసులు.. 50 ఏండ్లు పైబడినవారే ఎక్కువ.. జాగ్రత్త!

Rudra

క్యాన్సర్ మహమ్మారి మానవాళికి పెనుముప్పుగా మారింది. మొన్నటివరకూ మగవారిలో అరుదుగా కనిపించే పురుషాంగ క్యాన్సర్‌ కేసులు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి.

Talc Cancer Link: టాల్కం పౌడర్‌ తో అండాశయ క్యాన్సర్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Rudra

ముఖానికి రోజూ పూసుకునే టాల్కం పౌడర్‌ వాడటం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) ఈ మేరకు వెల్లడించింది.

Advertisement
Advertisement