World
Bird Flu Outbreak in Peru: బర్డ్ ఫ్లూ వ్యాధితో మూడు సింహాలు మృతి, H5N1 ఫ్లూతో ఒక డాల్ఫిన్ కూడా మృతి చెందినట్లు ప్రకటించిన పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Hazarath Reddyసెంట్రల్ పెరూలోని జూలో సింహం చనిపోవడానికి కారణం ఏవియన్ ఫ్లూ అని పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. H5N1 ఫ్లూతో 3 సముద్ర సింహాలు, ఒక డాల్ఫిన్ మరణించినట్లు జూ ప్రకటించింది.
Earthquake To Strike India?: త్వరలో భారత్‌లో భారీ భూకంపం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అది పెద్ద భూకంపాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyమూడు రోజుల క్రితమే టర్కీ, సిరియా, లెబనాన్‌లలో భూకంపాలను అంచనా వేసిన డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల గురించి కూడా ఇదే విధమైన అంచనాలు వేశారు. దీనికి సంబంధించి ఫ్రాంక్ హూగర్‌బీట్‌ల వీడియో వైరల్ అవుతోంది,
Earthquake in Turkey: టర్కీలో మళ్లీ భూకంపం, 5.5 తీవ్రతతో నాలుగవ సారి భూప్రకంపనలు, భూకంపం ధాటికి 4,372 మందికి పైగా మృతి
Hazarath Reddyఅంకారా ప్రావిన్స్‌లోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలో ఉన్న టర్కీలోని గోల్‌బాసి పట్టణంలో 5.5 తీవ్రతతో నాలుగవ సారి భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. " ఉదయం 8:43 గంటలకు టర్కీలోని గోల్బాసికిలో ఈ భూకంపం సంభవించిందని USGS నివేదించింది.
CPA Report on Religious Minorities: భారత్‌లోనే ముస్లీంలకు రక్షణ, 110 దేశాలలో ఇండియా నంబర్ వన్ గా నిలిచిందదని తెలిపిన సిపిఎ నివేదిక
Hazarath Reddyగ్లోబల్ మైనారిటీలపై సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ (సిపిఎ) ప్రారంభ అంచనా ప్రకారం, మతపరమైన మైనారిటీల పట్ల అభివృద్ధి చర్యలు చేపడుతున్న 110 దేశాలలో భారతదేశం నంబర్ వన్‌గా నిలిచిందని ఆస్ట్రేలియా టుడే నివేదించింది.
Earthquake in Syria: సిరియాలో భయంకరంగా పరిస్థితి, శిధిలాల కింద శిశువుకు జన్మనిచ్చిన మహిళ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyసోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సిరియాలో పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ మధ్య, భూకంపం సంభవించిన ఆఫ్రిన్‌లో శిథిలాల నుండి నవజాత శిశువును బయటకు తీయడాన్ని చూపించే వీడియో వైరల్ అవుతోంది.
Earthquake in Turkey and Syria: భూకంపానికి విలవిలలాడుతున్న టర్కీ, సిరియా, 4300కు పైగా పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyటర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 4372కు పెరిగింది. టర్కీ, సిరియా దేశాల్లో సోమ‌వారం తెల్ల‌వారుజామున 7.8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం మృతుల సంఖ్య 4372కు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కేవ‌లం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్ట‌ర్ సంస్థ తెలిపింది.
Viral Video: 300 మంది ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ లో మంటలు.. వీడియో వైరల్
Rudraవిమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.
NDRF To Turkey: టర్కీ భూకంప బాధితుల సహాయానికి ఎన్డీఆర్ఎఫ్.. 4 వేలు దాటిన మృతుల సంఖ్య
Rudraటర్కీ, సిరియాల్లో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాదిమందిని బలితీసుకున్నాయి. ఈ భూకంపాల కారణంగా టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 4 వేల మందికిపై మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాదిమందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
Earthquake in Turkey: వీడియో, భూకంపానికి టర్కీలో విమానాశ్రయం కకావికలం, అయినా రెస్క్యూ బృందాలను తీసుకువెళ్ళే విమానాలకు అనుమతి, విమానాశ్రయం ఎలా ఉందో చూడండి
Hazarath Reddyసోమవారం తెల్లవారుజామున తుర్కియే ఆగ్నేయ ప్రావిన్స్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో కహ్రామన్మరాస్, హటే, గాజియాంటెప్ విమానాశ్రయాలకు ప్రయాణీకుల విమానాలు నిలిపివేశారు. విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం, రెండు విమానాశ్రయాల నుండి సహాయక, రెస్క్యూ బృందాలను తీసుకువెళ్ళే విమానాలు మాత్రమే ల్యాండ్, టేకాఫ్ చేయడానికి అనుమతించారు.
Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంప బాధితులకు అండగా భారత్, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం అందించిన ప్రధాని మోదీ
Hazarath Reddyటర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మధ్యాహ్నం మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Turkey Earthquake Video: వీడియో ఇదే.. టర్కీలో రెండో భూకంపానికి కుప్పకూలిన బిల్డింగ్, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు
Hazarath Reddyటర్కీలో రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో సంభవించిన రెండో బలమైన భూకంపం కారణంగా భవనం పాక్షికంగా కూలిపోయింది. భవనం కూలిన ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ అధికారులు చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దేశాన్ని వణికించిన భూకంపంలో 900 మందికి పైగా మరణించారు.
Earthquake in Turkey: టర్కీలో గంటల వ్యవధిలో రెండో భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో వణికించిన భూకంపం, మొదటి భూకంపానికి 1300కు పైగా మృతి
Hazarath Reddyఈరోజు తెల్లవారుజామున టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు దేశాలలో సంభవించిన భారీ భూకంపం తరువాత టర్కీ, సిరియాలో 1,500 మందికి పైగా మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు.
Earthquake in Turkey: టర్కీ, సిరియా భూకంపంలో 1300కు పెరిగిన మృతుల సంఖ్య, కుప్పకూలిపోతున్న భవనాల వీడియోలు వైరల్, చరిత్రలో అతి పెద్ద భూకంపం ఇదేనంటున్న నిపుణులు
Hazarath Reddyఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలో ఈరోజు సంభవించిన 7.8 తీవ్రతతో (powerful 7.8 magnitude) సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1300 కు (Death toll rises to 1300) పెరిగింది.
Earthquake in Turkey: అర్థరాత్రి గాఢనిద్రలో ఉండగా కంపించిన భూమి, పేకమేడల్లా కుప్పకూలిన బహుళంతస్థుల భవనాలు, ఇప్పటివరకు 500 మృతి చెందినట్లుగా వార్తలు
Hazarath Reddyటర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్‌లకు పైగా ధ్వంసం అయ్యాయి. భారీ భూకంపం దాటికి 500 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hunan Road Accident: వీడియో..చైనాలో హైవేపై ఒకేసారి ఢీకొట్టుకున్న 49 వాహనాలు, ఒక్కసారిగా ఎగసిన మంటలు, 16 మంది అక్కడికక్కడే మృతి, మరో 66 మందికి గాయాలు
Hazarath Reddyచైనాలో హునాన్‌ ప్రావిన్స్‌లో ఒకే సారి 49 వాహనాలు ఢీకొట్టుకున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకొవడంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీస్‌ శాఖ తెలిపింది.
Bangladesh: హిందూ దేవాలయాల్లో 14 దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన మతఛాందసవాదులు, బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన, చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన పోలీసులు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లోని బలియాడంగీ ఉపజిల్లా(Baliadangi Upazila)లోని 14 దేవాలయాల్లోని హిందూ దేవతల విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం ( At Least 14 Hindu Temples Vandalised) చేశారని పోలీసు అధికారులు తెలిపినట్లుగా ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
Female Cancer Patient Offloaded: హ్యాండ్‌ బ్యాగ్‌ను పైన పెట్టమన్నందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది, న్యూయార్క్- ఢిల్లీ విమానంలో భారతీయ మహిళకు అవమానం
VNSమీనాక్షి విమాన సిబ్బందికి దీనిపై ఫిర్యాదు చేసింది. అయితే చాలా అసౌకర్యంగా అనిపిస్తే విమానం నుంచి దిగిపోవాలని వారు ఖరాఖండీగా (offloaded from New York-bound flight) చెప్పారు. దీంతో మీనాక్షి విమానం దిగిపోయింది. వీల్‌చైర్‌ కోరినప్పటికీ వారు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.
Fire Breathing Viral Video: నిప్పుతో స్టంట్ చేయబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు, విన్యాసం చేస్తుండగా నోట్లో చెలరేగిన మంటలు, వైరల్ వీడియో ఇదుగోండి?
VNSఓ ఫైర్‌ బ్రీతింగ్ స్టంటర్‌ (fire breathing) అలాంటి పొరపాటే చేశాడు. ఒక కట్టెపుల్లకు బట్టముక్కను చుట్టి కిరోసిన్‌లో ముంచి వెలిగించాడు. ఆ తర్వాత నోట్లో కిరోసిన్‌ను బుక్కపట్టి చేతిలో ఉన్న మంటపై ఉమ్మబోయాడు. ఈ ప్రయత్నంలో చేతిలోని మంటను నోటికి చాలా దగ్గరికి తీసుకురావడంతో నోట్లోని కిరోసిన్‌ కూడా అంటుకుంది.
Pervez Musharraf Dies: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మృతి, సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyపాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (రిటైర్డ్) ఆదివారం కన్నుమూశారు. నివేదికల ప్రకారం, పర్వేజ్ ముషారఫ్ సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ నివేదిక తెలిపింది. ముషారఫ్‌ వయసు 79. పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు దుబాయ్‌లోని అమెరికన్‌ హాస్పిటల్‌లో గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
Uganda: ఆయనకు 12 మంది భార్యలు, 102 మంది సంతానం, నెలకోసారి భార్యలతో సమావేశమై సమస్యలపై చర్చించే పెద్దాయన, ఆయనది ఒక విచిత్ర కుటుంబం
VNSఏకంగా 12 పెళ్లిళ్లు (12 Wives) చేసుకున్నాడు. పిల్ల‌ల‌ను కూడా ప‌దుల సంఖ్య‌లో క‌న‌లేదు.. ఏకంగా 102 మందికి తండ్రి అయ్యాడు. 578 మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌కు తాత (578 Grandchildren) అయ్యాడు ఆ వ్య‌క్తి. మ‌రి ఆ ఘ‌నుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్ల‌క త‌ప్ప‌దు. తూర్పు ఉగాండాకు చెందిన ముసా హ‌స‌హ్యా క‌సేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు.