World

Covid in China: కోవిడ్ కల్లోలం, ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్‌ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న చైనా ప్రభుత్వం

Hazarath Reddy

చైనాలో కొవిడ్‌-19 కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ప‌లు సిటీల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్ అందిస్తున్నారు. చైనాలో క‌రోనా నూత‌న వేరియంట్ వేగంగా ప్ర‌బ‌లుతుండ‌టంతో ఆస్ప‌త్రులు రోగుల‌తో నిండిపోయాయి.

Jane Zhang Covid: ఇదేమి పోయేకాలం, కావాలనే కరోనా అంటించుకున్న స్టార్ సింగర్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమే ఇదంతా చేశానని వెల్లడి, అభిమానుల ఆగ్రహంతో సారీ చెప్పిన చైనా సింగర్ జేన్‌ జాంగ్‌

Hazarath Reddy

చైనాకు చెందిన స్టార్‌ సింగర్‌ జేన్‌ జాంగ్‌ కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు వీబోలో వెల్లడించింది.తన స్నేహితుల ద్వారా కరోనా వైరస్‌ను ఉద్దేశపూర్వకంగానే అంటించుకున్నట్లు తెలిపారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్దం ఓ తీవ్ర విషాదం, పుతిన్ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు, యుద్ధం కోసం ఉక్రెయిన్‌కు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా

Hazarath Reddy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉక్రెయిన్‌ యుద్ధంపై (Russia-Ukraine War) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణను "భాగస్వామ్య విషాదం"గా అభివర్ణించారు, అయితే ఉక్రెయిన్, దాని మిత్రదేశాలపై శత్రుత్వం చెలరేగడానికి నిందలు వేశారు.

Man Saves Kids: రియల్ హీరో అంటే ఇతనే, భారీ వరదలో చిక్కుకున్న పిల్లల్ని ఫోటోలు తీయకుండా రక్షించిన ఫోటోగ్రాఫర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఒమన్ లో అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని ‍అనుకున్నారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు

Advertisement

Coronavirus in China: కరోనా రోగులకు వైద్యం చేస్తూ కుప్పకూలిన డాక్టర్, చైనాలో వెల్లువలా వస్తున్న పేషెంట్లకు చికిత్స అందించలేక సొమసిల్లిపడిపోతున్న డాక్టర్లు

Hazarath Reddy

చైనాలో జీరో ఆంక్షలు సడలించిన తర్వాత నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పేషెంట్లు వెల్లువలా ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. వారికి వైద్యం అందించలేక డాక్టర్లు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒక పక్క ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసిపోతుంటే మరోవైపు వారికి చికిత్స అందించలేక సొమసిల్లిపోతున్నారు.

Tesla Layoff: ఈ సారి టెస్లా వంతు, భారీగా ఉద్యోగులను తొలగించే పనిలో ఎలాన్ మస్క్, ట్విట్టర్ నష్టాల బాటలో నడవటమే కారణం

Hazarath Reddy

ఎలోన్ మస్క్ యొక్క ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా తదుపరి ఆర్థిక త్రైమాసికంలో నియామకాన్ని స్తంభింపజేయాలని, ఒక రౌండ్ తొలగింపులను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ అధికారులు రిపోర్టు ప్రకారం, వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ఆర్థిక త్రైమాసికంలో హైరింగ్ ఫ్రీజ్, లేఆఫ్‌ల గురించి ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం.

Omicron BF.7 Symptoms: ఈ లక్షణాలు ఉంటే ఒమిక్రాన్ బిఎఫ్.7 బారీన పడినట్లే, నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం

Hazarath Reddy

బీఎఫ్‌.7 అనేది కరోనా ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌. ప్రస్తుతం చైనా, యూఎస్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అక్టోబర్‌లోనే బిఎఫ్‌.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల్లో దీనికి సంబంధించిన కేసులు (Fourth COVID-19 Wave Around World) వెలుగులోకి వచ్చాయి.

Charles Sobhraj: సీరియల్ కిల్లర్ చార్జెస్ శోభరాజ్ విడుదల, ఆ పేరు వింటే 90ల్లో వణికిపోయేవారు, 20 మంది టూరిస్టులను కిరాతకంగా చంపిన చార్లెస్, ఇంతకీ శోభరాజ్‌ను బికినీ కిల్లర్ అని ఎందుకు పిలుస్తారంటే?

VNS

చార్లెస్ దక్షిణ, ఆగ్నేయాసియాలో దాదాపు 20 మంది పర్యాటకులను హత్యచేశాడు. ఇందులో 14 హత్యలు థాయ్‌లాండ్‌లో జరిగినవే కావటం గమనార్హం. 1975లో అమెరికన్ టూరిస్ట్ కొన్నీ జో బ్రోంజిచ్‌ను హత్యచేసినందుకు చార్లెస్ శోభరాజ్‌కు నేపాల్ న్యాయస్థానం (nepal court) 2003లో జీవిత ఖైదును విధించింది. బ్రోంజిచ్ యొక్క కెనడియన్ భాగస్వామిని హత్యచేసినందుకు కూడా శోభరాజ్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది

Advertisement

Bomb Stuck in Rectum: సెక్స్ ఆనందం కోసం గూదంలో బాంబు ఇరికించుకున్న 88 ఏళ్ల తాతయ్య, ఆపరేషన్ లో బయటపడ్డ విచిత్రం, ఆసుపత్రి ఖాళీ చేయించి పారిపోయిన డాక్టర్..

kanha

చాలా విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి గూదంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి బాంబును కనుగొన్నారు. ఫ్రాన్స్‌లోని సెయింట్-మౌస్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక వ్యక్తి పురీషనాళంలో కూరుకుపోయిన బాంబును కనుగొన్నప్పుడు ఆశ్చర్యపోయారు.

Harvey Weinstein: ప్రముఖ నిర్మాతపై మరో అత్యాచారం కేసు నమోదు, ఇటాలియన్‌ నటిని రూంలో రేప్ చేశాడని తేల్చిన లాస్‌ఏంజెల్స్‌ కోర్టు, హార్వే వేన్‌స్టీన్‌‌కు మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం

Hazarath Reddy

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌ మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్‌ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్‌ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది.

Earthquake in California: అమెరికాలో తీవ్ర భూకంపం, అంధకారంలోకి వెళ్లిపోయిన దాదాపు 71వేల మంది ప్రజలు, ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు

Hazarath Reddy

అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Afghanistan: స్త్రీల స్వేచ్చను హరించేలా తాలిబన్లు మరో సంచలన నిబంధన, మహిళలకు యూనివర్సిటీ విద్యను నిషేధిస్తూ ఆదేశాలు, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు

Hazarath Reddy

స్త్రీల స్వేచ్చను హరించేలా తాలిబన్లు (Taliban) మరో సంచలన నిబంధన తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ (Ban Women From University-Level Education) తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.

Advertisement

Dalai Lama: భారతదేశం అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపిన దలైలామా, దేశ సంప్రదాయాలు చాలా బాగుంటాయి, యువకులు అదే లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరిన బౌద్ధ మత గురువు

Hazarath Reddy

భారతదేశం, చైనా రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. ఇటీవలి దశాబ్దాలలో చాలా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అన్ని మతాలను గౌరవిస్తుంది. భారతదేశ సంప్రదాయం చాలా బాగుంది... కాబట్టి భారతీయ యువకులు భారతదేశపు వేల సంవత్సరాల లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించాలని దలైలామా గురుగ్రామ్‌లో తెలిపారు,

BSF Seizes 25 kg Heroin: దాయాది దేశం నుంచి భారత్‌లోకి హెరాయిన్ స్మగ్లింగ్, పాక్ స్మగ్లర్ల నుంచి 25 కేజీల డగ్స్‌ను స్వాధీనం చేసుకున్న బిఎస్‌ఎఫ్ దళాలు

Hazarath Reddy

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ స్మగ్లర్లతో కొద్దిసేపు జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) దళాలు సుమారు 25 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దట్టమైన పొగమంచును అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోయారు.

Uorfi Javed Detained: దుబాయ్‌లో హాట్ హాట్ ఫోజులు, బిగ్‌ బాస్‌ స్టార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

VNS

బిగ్‌ బాస్ ఓటీటీ స్టార్‌ ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) చిక్కుల్లో పడ్డారు. దుబాయ్‌లో (Dubai) షూటింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఏఈలో (UAE) ఆమె అభ్యంతరకర దుస్తుల్లో షూటింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబందించి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు.

Elon Musk: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా! ట్విటర్ పోల్‌పై స్పందించిన ఎలాన్ మస్క్, కానీ ఒక్క కండీషన్ అంటూ మెలిక

VNS

సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు. ట్విటర్ కొనుగోలు తరువాత మస్క్ పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. దీంతో ట్విటర్ తీరుతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

COVID Outbreak in China: షాకింగ్ వీడియోలు, కరోనా శవాలతో నిండిపోయిన చైనా శ్మశాన వాటికలు, రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు, ప్రపంచానికి మరో వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిక

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడగా చైనా మాత్రం దాని విశ్వరూపం (COVID Outbreak in China) చూస్తోంది.చైనాలో మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ ( epidemiologist estimates) హెచ్చరించారు.

Mouth Buddies: రోడ్డున పోయేవారికి ఎవరైనా ముద్దు పెట్టవచ్చు, చైనాలో ట్రెండ్ అవుతున్న మౌత్ బ‌డ్డీస్ డేటింగ్, కరోనా కల్లోలం వేళ ఈ కిస్సింగ్ ట్రెండ్ ఏంటని మండిపడుతున్న పలువురు

Hazarath Reddy

చైనాలో ఇప్పుడు Mouth Buddies అనే డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ న‌డుస్తోంది. దారిన పోయేవారంతా ఎక్కడికక్కడే ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఒకరికి ఒకరు తెలియకపోయినా అప‌రిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు.

Imran Sex Call Controversy: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెక్స్ ఆడియో కాల్ లీక్, ప్రైవేట్ పార్ట్‌లు నొప్పితో ఉన్నాయంటున్న మహిళ, సోషల్ మీడియాలో ఆడియో వైరల్

Hazarath Reddy

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఓ మహిళతో 'సెక్స్ కాల్' రికార్డింగ్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.

Baba Vanga Predictions: 2023లో అణుబాంబు పేలే అవకాశం, భూమిపై ఏలియన్స్ దాడులు చేసే చాన్స్, కొత్త సంవత్సరంపై బాబా వంగా భవిష్యవాణి ఇదే..

kanha

2023 సంవత్సరానికి బాబా వంగా ఈ అంచనా నిజమైతే, ఈ సంవత్సరం అణుశక్తి విస్ఫోటనం ఉంటుంది. దీంతో పెద్దఎత్తున ప్రజలు, ధన నష్టం వాటిల్లుతుంది.

Advertisement
Advertisement