World
Adani ‘Bribery Case’: అదానీకి మరో బిగ్ షాక్, ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటూ కెన్యా ప్రభుత్వం ప్రకటన
VNSఅదానీ గ్రూప్‌నకు కెన్యా సర్కారు షాకిచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై (Gautam adani) కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ సహా, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు (Kenya Cancels Airport and Energy Deals) కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు.
Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను
Hazarath Reddyఅమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది.
Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు
Hazarath Reddy20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
Bomb Cyclone Live Tracker Map on Windy: బాంబ్ సైక్లోన్ లైవ్ ట్రాకర్ ఇదిగో, ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అమెరికా విలవిల, భయం గుప్పిట్లో పలు రాష్ట్రాలు
Hazarath Reddyముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.ఈ సీజన్‌లో బలమైన వాతావరణ నదిగా పిలువబడే తుఫాను అమెరికా వాసులను వణికించింది.
Bomb Cyclone: కాలిఫోర్నియాను తాకిన బాంబ్ సైక్లోన్, కరెంట్ లేక అంధకారంలోకి అమెరికాలో పలు రాష్ట్రాలు, తీవ్ర గాలులతో విరుచుకుపడుతున్న తుఫాను
Hazarath Reddyముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.
Pakistan Suicide Attack: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 12 మంది సైనికులు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు, చెక్‌పోస్టు గోడపైకి దూసుకొచ్చిన పేలుడు వాహనం
Hazarath Reddyపాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలోని మాలిఖేల్‌లోని సెక్యూరిటీ చెక్‌పోస్టుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన కనీసం 12 మంది భద్రతా సిబ్బంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన UK కౌంటర్‌పార్ట్ లో భాగంగా బ్రిటన్ కు కొత్తగా ఎన్నికైన కైర్ స్టార్‌మర్‌తో జరిగిన సమావేశంలో, UK నుండి రప్పించడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఆర్థిక నేరస్థుల సమస్యను ప్రస్తావనకు తీసుకువచ్చారు
Associated Press Layoffs: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత.. 8 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన
Rudraన్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత మొదలైంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది ఉద్యోగులకు యాజమాన్యం ఉద్వాసన పలికింది.
Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)
Rudraప్రపంచ గొప్ప బాక్సర్ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్ కు షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ కీలక మ్యాచ్ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు.
Octopus: ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??
Rudraమారుతున్న వాతావరణ పరిస్థితులు, మనవ చర్యలు వెరసి మానవజాతి మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు.
HIV Vaccine: హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !
Rudraప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyసింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.
Telangana Student Dies in Philippines: వీడియో ఇదిగో, ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, పుట్టినరోజు నాడే విషాదకర ఘటన
Hazarath Reddyఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyయుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మాజీ స్నేహితురాలు రాసిన కొత్త జ్ఞాపకం, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను రక్షించే పనిలో ఉన్న ఏజెంట్, ప్రేమ ఆసక్తిని ఆకర్షించడానికి మరియు ద్వంద్వ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పదేపదే తన విధులను ఎలా ఉల్లంఘించాడో వెల్లడిస్తుంది
Arsh Dalla Arrested in Canada: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ టెర్రరిస్ట్ ను అప్పగించాలని కెనడాను కోరిన భారత్, ఇంకా స్పందించని కెనడా
VNSఆయన ఆర్థిక లావాదేవీలను ధృవీకరించాలని, ఆయన్ను అప్పగించాలని గతేడాది విడిగా కెనడా ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ కోరింది. హత్యలు, హత్యాయత్నం, దోపిడీలు, ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం తదితర 50కి పైగా కేసుల్లో అర్ష్ దల్లా ‘నేరస్తుడి’గా విదేశాంగ శాఖ తెలిపింది.
Brazil Suicide Bombing: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు, ఒకరు మృతి, పేలుడు కారణంగా భయానక వాతావరణం
Hazarath Reddyబ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
Joe Biden Cries Video: వీడియో ఇదిగో, గాడ్ బ్లెస్ అమెరికా అంటూ భోరున ఏడ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్..సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు.
Needle in Woman's Vagina: కాన్పు తర్వాత మహిళ యోనీలో సూదిని వదిలేసిన డాక్టర్లు, 18 ఏళ్ళ పాటు అది అలా గుచ్చుకుంటే.. విలవిలలాడుతూ
Vikas Mథాయ్‌లాండ్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ తన జీవితంలో దాదాపు 18 ఏళ్ల పాటు నిరంతర నొప్పిని అనుభవించింది, దాని వెనుక ఉన్న కారణం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మహిళతో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, బిడ్డ ప్రసవించే సమయంలో, అనుకోకుండా ఆమె శరీరంలో ఒక సూది మిగిలిపోయింది.
Drone Attack on Russia: రష్యా రాజధానిపై 34 డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, ఆ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించిన రష్యా సైన్యం
Vikas Mరష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గత కొన్నిరోజులుగా ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ల దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ ఏకంగా 34 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై దాడి చేసింది. అయితే, ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా సైన్యం ప్రకటించింది. మాస్కో దిశగా వస్తున్న 34 డ్రోన్లను కూల్చివేశామని, ఇతర ప్రాంతాల్లో మరో 36 డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది.
Arshdeep Dalla Arrested: కెనడాలో మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది అరెస్ట్, నిజ్జర్ కు అత్యంత సన్నిహితుడ్ని అదుపులోకి తీసుకున్న కెనడా పోలీసులు
VNSఅక్టోబరు 27న మిల్టన్ పట్టణంలో జరిగిన కాల్పుల సంఘటనలో అతడి పాత్ర ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. భారత భద్రతా సంస్థలు కూడా అర్ష్ డల్లా అరెస్ట్‌ను ధృవీకరించాయి.