World
Landslide in Ethiopia: భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద సజీవ సమాధైన 229 మంది, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
Hazarath Reddyఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి
Nepal Plane Crash: వీడియో ఇదిగో, టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఫ్లైట్‌లో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణికులు
Hazarath Reddyనేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం టేకాఫ్ సమయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయిందని ఖాట్మండు పోస్ట్ నివేదించింది. ఉదయం 11 గంటలకు ప్రమాదానికి గురైన పోఖారాకు వెళ్లే విమానంలో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ఉన్నారని TIA ప్రతినిధి ప్రేమనాథ్ ఠాకూర్ తెలిపారు
Viral Video: షాకింగ్... న్యూ హాంప్‌షైర్‌లో తిమింగళం కలకలం, బోట్‌పై దూకడంతో నీటమునిగిన ఇద్దరు, వీడియో వైరల్
Arun Charagondaఅమెరికాలోని న్యూ హాంప్ షైర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం న్యూ హాంప్‌షైర్ - మైనే సరిహద్దుల మధ్య పిస్కాటాక్వా నదిలో బోటుపై దూకింది తిమింగలం.
Sudan: దారుణం, గుప్పెడు మెతుకుల కోసం సైనికులతో సెక్స్‌లో పాల్గొంటున్న సూడాన్ మహిళలు, శృంగారంలో పాల్గొనని మహిళలకు తీవ్ర హింసలు
Vikas Mయుద్ధంతో అతలాకుతలమైన సూడాన్‌లోని ఓమ్‌దుర్మాన్ నగరంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య మహిళలు తమ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో వేధింపులను కూడా భరించవలసి వస్తోంది.
Mandir Vandalised in Canada: కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
Rudraకెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్ లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దుండగులు దాడికి తెగించారు.
Quick Divorce: పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు, అతి తక్కువ సమయం కలిసి ఉన్న జంట అంటూ నెటిజన్ల కామెంట్స్, ఇంతకీ ఎందుకు విడాకులు తీసుకున్నారంటే?
VNSపెళ్లయిన నెలలు కాదు.. గంటలు కూడా కాలేదు. మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. విడాకులు నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ?
Viral Video: ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్
Hazarath Reddyఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది
Turkey Imposes Ban On India: భారతదేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టిన టర్కీ .. ఇండియాకు చెందిన ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై నిషేధం
Rudraఇండియాను టర్కీ బ్లాక్ లిస్టులో చేర్చింది. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై పూర్తిగా నిషేధాన్ని విధించింది.
Protests in Bangladesh: ఉద్యోగాల్లో కోటా ముగింపు కోసం బంగ్లాదేశ్ లో నిరసనలు.. అల్లర్లలో 105 మంది మృతి.. దేశవ్యాప్త కర్ఫ్యూ విధింపు
Rudraవిద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకున్న పొరుగు దేశం బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు.
‘Sex With Statue’ in Italy: ఇదేం పోయేకాలం, విగ్రహం ప్రైవేట్ పార్టుతో సెక్స్ చేసిన మహిళ, ఇటలీలో షాకింగ్ చిత్రాలు వెలుగులోకి..
Vikas Mఫ్లోరెన్స్‌లోని బాచస్ విగ్రహంపై "సెక్స్ చర్యల" అనుకరిస్తూ ఒక మహిళా పర్యాటకురాలు కెమెరాకు చిక్కిన ఆందోళనకరమైన సంఘటన ఇటలీ నుండి వెలుగులోకి వచ్చింది. మహిళ యొక్క అనుచిత ప్రవర్తనను చూపించే సంఘటన యొక్క చిత్రాలు ఇటలీలోని స్థానికుల నుండి విస్తృత విమర్శలకు కారణమయ్యాయి, చాలా మంది ఆమెపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు.
Dubai Records High Temperature: దుబాయ్ లో ప్రమాదకరస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు, ఏకంగా 62 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ తో ఉడికిపోతున్న జనం
VNSఉష్ణోగ్రతలు ఏకంగా 62 డిగ్రీ సెలియస్‌కు చేరాయి. ఇది అత్యంత ప్రమాదకరమని (Harmful) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉష్ణోగ్రత మానవదేహం తట్టుకునే స్థాయిని దాటిపోయిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bangladesh Protests:రిజర్వేషన్ల చిచ్చు, భగ్గుమన్న బంగ్లాదేశ్, విద్యార్థుల ఆందోళనలో 39 మంది మృతి,ఇంటర్నెట్ సర్వీసులకు బ్రేక్
Arun Charagondaరిజర్వేషన్ల చిచ్చుతో బంగ్లాదేశ్‌లో అగ్గిరాజుకుంది. సివిల్ సర్వీస్ పోస్టుల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు మూడో వంతు రిజర్వషన్లు ఇచ్చే కోటాను
Microsoft Windows Crash News: బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు
Arun Charagondaమైక్రోసాఫ్ విండోస్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సిస్టమ్‌లపై క్రాష్ అయిందని జనాన్‌కు చెందిన ఓ యూజర్ వెల్లడించారు. అలాగే కొంతమంది యూజర్లు సైతం క్రాష్ అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
Video of Ugandan kids: ట్రంప్‌పై దాడిని రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు, మక్కీకి మక్కి దింపేశారు..వీడియో వైరల్
Arun Charagondaఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం పెన్సిల్వేనియా సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరుగగా ఈ దాడి నుండి బయటపడ్డారు ట్రంప్. ఇదే ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేసి వీడియో రిలీజ్ చేయగా అది వైరల్‌గా మారింది.
Electricity Consumption: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 దేశాల కంటే ఎక్కువ విద్యుత్తు వాడేస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్
Rudraఇంట్లో నాలుగు లైట్లు ఎక్కువ వేస్తేనే, కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. అలాంటిది దేశం మొత్తం ఎంత కరెంట్ వినియోగంలో ఉంటుందో, దానికి ఎంత బిల్లు అవుతుందో ఊహించగలమా? అయితే, టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ విద్యుత్తు వినియోగం ఒక రేంజుకు చేరింది.
Earthquake in Chile: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు
Rudraదక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫగస్టాలో 7.3 తీవ్రతతో భూమి కంపించింది.
Anti-Ageing Drug: వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?
Rudraవార్ధక్యాన్ని జయించి నిత్య యవ్వనంగా కొన్నేండ్లపాటు మనుగడ సాగించాలని తరతరాలుగా మనిషి కంటున్న కల. శాస్త్రసాంకేతిక రంగంలో వచ్చిన పెను మార్పులతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
World's Most Isolated Tribe: వీడియో ఇదిగో, అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ, ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి
Hazarath Reddyబాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది.
COVID and Type 1 Diabetes: కొవిడ్ సోకిన పిల్లల్లో వేగంగా బయటపడుతున్న టైప్-1 మధుమేహ లక్షణాలు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయలు వెలుగులోకి..
Vikas Mది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కరోనా సోకిన పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది.
Dubai Princess Triple Talaq: ఇన్ స్టాగ్రామ్ లో భర్తకు త్రిపుల్ తలాక్ చెప్పిన దుబాయ్ యువరాణి, బిడ్డ పుట్టిన రెండు నెలలకే కీలక నిర్ణయం, ఇంతకీ విడాకులకు కారణమేంటంటే?
VNSదుబాయి పాలకుడైన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె అయిన యువరాణి షైకా.. దుబాయికి చెందిన వ్యాపారవేత్త, కుబేరుడైన షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌ను 2023 మే 27న వివాహం చేసుకున్నారు. రెండునెలల కిందట షైకా, మనా దంపతులకు కూతురు జన్మించింది