ప్రపంచం

Elon Musk Secret Child: పిల్ల‌ల్ని క‌న‌డంలోనూ రికార్డు సృష్టించిన ఎలాన్ మ‌స్క్, ఏకంగా క్రికెట్ టీమ్ ను రెడీ చేశాడు, తాజాగా మూడో బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌స్క్ గ‌ర్ల్ ఫ్రెండ్

VNS

ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్, న్యూరాలింక్ (Neuralink)స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ పొందాడు (Elon Musk Secret Child). మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక క్రికెట్ టీమ్ తయారుచేశాడని అంటున్నారు.

Dasari Gopi Krishna: అమెరికాలోని సూపర్ మార్కెట్‌ లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ బాపట్ల యువకుడు మృతి

Rudra

అమెరికాలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Early Heart Attacks: అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులకు గుండెపోటు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Rudra

అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని తాజాగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

Mosquitoes Released to Save Rare Birds: దోమకాటుతో అంతరించిపోతున్న పక్షిజాతిని రక్షించేందుకు అమెరికా కీలక నిర్ణయం.. హెలికాప్టర్లతో లక్షలాది మగదోమల విడుదల.. ఎందుకంటే??

Rudra

అమెరికాలోని హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి.

Advertisement

Hajj 2024: ఈ ఏడాది మక్కా యాత్రకు వెళ్లి 98 మంది భారతీయులు మృతి, హాజ్ యాత్రలో తీవ్రమైన వేడిగాలుల వల్ల మరణించారని తెలిపిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మందికి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు ధృవీకరించారు. వీరిలో హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 98 మంది భారతీయులు(Indians) మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది.

Wealth Migration Report 2024: భారత్‌ను వదిలేస్తున్న 4,300 మంది మిలియనీర్లు, హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ రిపోర్టు-2024లో సంచలన విషయాలు

Vikas M

భారత్‌ నుంచి భారీ సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారంటూ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ వెల్లడించింది.

Chinese Troops Attack Filipino Navy Boats: దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్‌ బోట్లపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసిన చైనా సైనికులు, వీడియో ఇదిగో..

Vikas M

దక్షిణ చైనా సముద్రంలో చైనా కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ఫిలిప్సీన్‌ నేవీ బోట్లపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఫిలిప్సీన్‌ బోట్ల నుంచి రైఫిల్స్ ఇతర సామగ్రిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.

900 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కా యాత్రలో ఆగని మృత్యుఘోష, 90 మంది భారతీయులతో సహా 900 మంది మృతి, సౌదీ అరేబియాలో దంచికొడుతున్న ఎండలు

Hazarath Reddy

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు గురువారం ధృవీకరించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి.

Advertisement

Air Pollution: బాబోయ్ వాయు కాలుష్యం.. 2021 ఒక్క ఏడాదిలోనే 21 లక్షలమంది మరణం.. అమెరికా హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ సంస్థ వెల్లడి

Rudra

చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా? కాలుష్యంతో కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Russia-Ukraine War: రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, రెండు ఆయిల్‌ రిఫైనరీలపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు, వీడియో ఇదిగో..

Vikas M

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ రష్యాలోని ఆయిల్‌ రిఫైనరీలను టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగుతోంది.తాజాగా రెండో సారి రష్యా ఆయిల్‌ టెర్మినల్‌పై డ్రోన్‌ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు

What is STSS? వామ్మో ఈ సారి జపాన్ నుంచి కరోనా కన్నా డేంజరస్ వైరస్, 48 గంటల్లో మనిషిని చంపేసే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాలు గురించి తెలుసుకోండి

Vikas M

కరోనా నుంచి కోలుకుంటున్న మానవాళికి మరో షాకింగ్ న్యూస్. జపాన్ లో కేవలం 48 గంటల్లో మనిషిని చంపేసే అత్యంత ప్రమాదకరమైన కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సంక్రమణ కేసులు జపాన్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయని అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి

550 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్‌ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు మంగళవారం ధృవీకరించారు.మక్కాలో హీటెక్కిన ఉష్ణోగ్రతల మధ్య తీర్థయాత్ర యొక్క కష్టతరమైన పరిస్థితులను ఎత్తిచూపారు.

Advertisement

Hajj Pilgrims: పవిత్ర హజ్‌ యాత్రలో భానుడి భగభగలు.. 52 డిగ్రీలతో ఎండ తీవ్రరూపం.. వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతి

Rudra

పవిత్ర హజ్‌ యాత్రలో భానుడి భగభగలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Animal Cruelty in Pakistan: పొలంలో మేస్తుందని కనికరంలేకుండా ఒంటె కాలుని నరికేసిన వ్యక్తి.. విరుచుకు పడుతున్న నెటిజన్లు.. ఎక్కడంటే?

Rudra

పాకిస్థాన్ లోని సింద్ ప్రోవిన్స్ లో దారుణం జరిగింది. పొలంలో మేస్తుందని కనికరంలేకుండా ఓ ఒంటె కాలుని ఓ వ్యక్తి నరికేశాడు. విరిచేసిన ఆ కాలుని పట్టుకొని ఫోటోలకు పోజు ఇచ్చాడు.

Meaty Rice: మాంసపు బియ్యం.. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న మాంసకృత్తుల రైస్.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా..

Rudra

మారుతున్న జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితం, కల్తీ ఆహారం వెరసి శరీరానికి అవసరమైన పౌష్టిక ఆహారం కూడా లభించడంలేదు. దీంతో సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు.

Viral News: సెక్స్ తర్వాత డబ్బులు చెల్లించలేదని విటుడిని నగ్నంగా వెంబడించిన ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ మియా మెర్సీ, అమెరికన్ ఫుట్‌బాలర్ టెర్రెల్ లూయిస్‌ ను తరుముతున్న వీడియో ఇదిగో..

Vikas M

దిగ్భ్రాంతికరమైన పరిణామంలో, అమెరికన్ ఫుట్‌బాల్ లైన్‌బ్యాకర్ టెర్రెల్ లూయిస్‌ను ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ మియా మెర్సీ నగ్నంగా వెంబడించింది. ఇద్దరూ హోటల్ లో శృంగారంలో ఎంజాయ్ చేసిన తరువాత అతను ఆమె సేవలకు డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె 25 ఏళ్ల యువకుడిని పూర్తిగా నగ్నంగా హోటల్ హాలులో వెంబడించడం వైరల్‌గా మారింది

Advertisement

UK: భర్త సెక్స్ ఛాటింగ్ లీక్, భార్య విడాకులకు కారణమైన ఆపిల్ కంపెనీ, ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేసిన భర్త, ఇంతకీ కథ ఏంటంటే..

Vikas M

ఇంగ్లాండ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త సెక్స్ వర్కర్ తో ఛాట్ చేసినందుకు ఆయన భార్య విడాకుల దావా వేసింది. అయితే విచిత్రంగా దీనికి కారణం ఆపిల్ కంపెనఅ అంటూ ఆ భర్త కోర్టు గడపతొక్కాడు. తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని, దీనికి అంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు.

Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

Rudra

కరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది.

Modi Meets Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ను క‌లిసిన న‌రేంద్ర‌మోదీ, ఇట‌లీలో జ‌రిగిన జీ 7 స‌మ్మిట్ లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మోదీ

VNS

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇట‌లీలో పోప్ ఫ్రాన్సిస్ ను (Pope Francis) క‌లిశారు. జీ 7 స‌మ్మిట్ లో భాగంగా ఇట‌లీ ప‌ర్య‌ట‌నలో న‌రేంద్ర మోదీ (Modi)..ఆయ‌న్ను క‌లిశారు

Saudi Arabia Ends Petrodollar Deal with US: అమెరికా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన సౌదీ అరేబియా, పెట్రో-డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని కీలక ప్రకటన

Hazarath Reddy

యూనైటెడ్ స్టేట్స్‌కు సౌదీ అరేబియా షాకచ్చింది. ఈ ఏడాది జూన్ 9తో ముగియనున్న 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరిండం లేదంటూ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement