World
Mali Gold Mine Collapse: కుప్ప‌కూలిన బంగారు గ‌ని, 70 మంది కార్మికులు స‌జీవ స‌మాధి, మృతుల్లో ఎక్కువ మంది మైన‌ర్లే
VNSమాలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ (Mali Gold Mine Collapse) కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 73మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
China Fire: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం, 39 మంది మంటల్లో సజీవ దహనం, మరో 9 మందికి తీవ్ర గాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyచైనాలో జియాంగ్జిలోని సెంట్ర‌ల్ చైనీస్ ప్రావిన్స్‌లో సంభ‌వించిన అగ్నిప్ర‌మాదంలో 39 మంది మృతి చెందారు. మ‌రో 9 మంది తీవ్ర గాయాల పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3:24 గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకుంది.స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది
Buy a House, Get a Wife for Free: చైనాలో ఇల్లు కొంటే భార్య ఫ్రీ, రియల్ ఎస్టేట్ సంక్షోభంతో వింత ఆఫర్ ప్రకటించిన కంపెనీ, రూ. 3 లక్షలు జరిమానా విధించిన ప్రభుత్వం
Hazarath Reddyరియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది.ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు వింత వింత ఆఫర్లతో రంగంలోకి దిగారు. చైనాలోని టియంజాన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ వెంచర్‌లో ఇల్లు కొంటే భార్య (Wife) ఫ్రీ అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Russia Plane Crash: వీడియో ఇదిగో, రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కుప్పకూలిన విమానం, 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి
Hazarath Reddyరష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. యుద్ధ ఖైదీలు, ఆరుగు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది
Naked Man Festival: పండుగలో నగ్నంగా 10 వేల మంది పురుషులు, వారిని చూడటానికి మహిళలకు అనుమతి, జపాన్‌లో మూడేళ్ల తరువాత హడకా మత్సూరి ఈవెంట్‌
Hazarath Reddyసౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, జపాన్‌లోని ఒక పుణ్యక్షేత్రం తన 1650 సంవత్సరాల జీవితకాలంలో మొదటిసారిగా 'నగ్న పురుష' పండుగలో (Naked Man Festival in Japan) పాల్గొనడానికి మహిళలను అనుమతించడం ద్వారా చరిత్ర సృష్టించింది.
Canada Plane Crash: కెన‌డాలో కుప్ప‌కూలిన‌ విమానం, టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే తెగిపోయిన సంబంధాలు, ఆరుగురు కార్మికులు మృతి
VNSకెన‌డాలో విమానం కూలిన(Plane Crash) ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. చిన్న‌పాటి కంలో ఆ విమానం కూలింది. ఈ ఘ‌ట‌న వాయ‌వ్య కెన‌డా ప‌ర్వ‌త ప్రాంతాల్లో చోటుచేసుకున్న‌ది. ప్ర‌మాదంలో ఒక వ్య‌క్తి ప్రాణాల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అత‌ని ప‌రిస్థితి గురించి వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించ‌లేదు.
Donald Trump: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బరిలో దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమ‌రీలో విజ‌యం సాధించిన మాజీ అధ్య‌క్షుడు
VNSన్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండ‌గా, దాంట్లో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్న‌ట్లు స‌మాచారం. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున‌ అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో ఒక‌వేళ హేలీ ఉన్నా తాను ప‌ట్టించుకోబోన‌ని ట్రంప్ అన్నారు. ఆమె ఏం చేయాల‌నుకున్నా చేసుకోవ‌చ్చు అన్నారు. అయితే సౌత్ క‌రోలినాలో జ‌రిగే ప్రైమ‌రీ రేసులో మాత్రం త‌నదే విజ‌యం ఉంటుంద‌ని మ‌రో వైపు నిక్కీ హేలీ అన్నారు.
Israel-Hamas Conflict: హమాస్ దాడుల్లో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేత స్వస్థలాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ సైన్యం
Hazarath Reddyహమాస్ ఉగ్రవాదులు సోమవారం కూల్చివేతకు సిద్ధమవుతున్న గాజా కాంపౌండ్ పక్కన ఉన్న భవనంపై యాంటీ ట్యాంక్ క్షిపణిని ప్రయోగించడంతో ఇరవై ఒక్క ఇజ్రాయెల్ సైనికులు మరణించారు.
Earthquake in China: చైనాలో అర్ధరాత్రి భారీ భూకంపం, దేశ రాజధాని ఢిల్లీని తాకిన ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyచైనాలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake in Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతగా నమోదు
Hazarath Reddyఇండోనేషియాలోని ఫక్‌ఫాక్‌లో మంగళవారం 201 కి.మీ దూరంలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.భూకంపం 0407 GMT వద్ద ఈ ప్రాంతాన్ని తాకింది, ఇది 4.03 డిగ్రీల దక్షిణ అక్షాంశం మరియు 133.74 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది దీని లోతు 10.0 కి.మీగా ఉంది.
India-Myanmar Border Issue: మయన్మార్‌లో అంతర్యుద్ధం, మిజోరాంకు పారిపోయిన 184 మంది మయన్మార్ సైనికులను వెనక్కి పంపిన భారత్
Hazarath Reddyమయన్మార్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. మయన్మార్ సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం మిజోరాంకు పారిపోయిన 184 మంది మయన్మార్ సైనికులు తమ దేశానికి తిరిగి పంపించారని ఒక అధికారి మంగళవారం తెలిపారు.
Elon Musk: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో (UN Security Council) శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి, మారిన కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు
Chicago Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. చికాగోలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి
Rudraకాల్పులతో అమెరికా (USA) మరోసారి ఉలిక్కిపడింది. చికాగోలోని (Chicago) జోలియెట్‌ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting) ఎనిమిది మంది మరణించారు.
Zombie Virus: ఆర్కిటిక్ మంచు కప్పుల క్రింద మరో ప్రమాదకర జోంబీ వైరస్, ఇది ప్రాణాంతక మహమ్మారిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Hazarath Reddyఆర్కిటిక్ శాశ్వత మంచు కరగడం వల్ల కొత్త మహమ్మారి ప్రపంచాన్ని తాకవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్కిటిక్ శాశ్వత మంచులో ఘనీభవించిన పురాతన "జోంబీ వైరస్లు", పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల సమయంలో విడుదలైతే భూమిపై పెద్ద వ్యాధి వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.
Ram Celebrations At Times Square: రామ నామ జపంతో మార్మోగిన న్యూయార్క్ నగరం, టైమ్స్‌ స్వ్కేర్‌ వద్ద రామ భజనలు, కీర్తనలతో హోరెత్తించిన ప్రవాస శ్రీరామ భక్తులు
Hazarath Reddyఅయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్‌ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌ ( Times Square)పై శ్రీరాముడి చిత్రాలను (Shri Ram) ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది.
Israel-Hamas War: హమాస్‌ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 25 వేలు దాటిన మృతుల సంఖ్య
Hazarath Reddyహమాస్‌ మిలిటెంట్లను ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది.మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 62 వేల మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, మైనర్లు ఉన్నారు
China Landslide Video: చైనాలో ఘోర విషాదం, కొండచరియలు విరిగిపడి 47 మంది సజీవ సమాధి, షాకింగ్ వీడియో ఇదిగో..
Hazarath Reddyచైనాలో యునాన్ ప్రావిన్స్‌లోని గిరిజ‌న‌, ప‌ర్వ‌త ప్రాంతాల్లోని కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో 47 మంది స‌జీవ‌స‌మాధి అయ్యారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, విప‌త్తు ద‌ళాలు క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి.
Snake in Plane: అమ్మ బాబోయ్! విమానంలో పాము, ల‌గేజ్ క్యాబిన్ లో బుస‌లు కొడుతున్న సర్పం, ఏయిర్ ఏషియా విమానంలో ఘ‌ట‌న‌
VNSఎయిర్ ఏషియా విమాన సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొనేందుకు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. కాగా, ఆ విమానంలోని ప్రయాణికుల్లో కొందరు దీనిని తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Atlas Air Flight Catches Fire: వీడియో ఇదిగో, విమానం ఆకాశంలో ఉండగా మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అట్లాస్ ఎయిర్ ఫ్లైట్
Hazarath Reddyఅట్లాస్ ఎయిర్ ఫ్లైట్ 5Y95, బోయింగ్ 747-8 (N859GT) విమానం శుక్రవారం గాలిలో ఇంజిన్‌లకు మంటలు అంటుకోవడంతో 'ఎమర్జెన్సీ' ల్యాండింగ్ జరిగింది. మయామి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కార్గో విమానం ఇంజిన్ లోపాన్ని ఎదుర్కొంది. "
Google Layoffs: ఏడాది ఆరంభంలోనే గూగుల్ ఉద్యోగులకు సీఈఓ భారీ షాక్, మరిన్ని ఉద్యోగ కొతలకు వెళ్లే అవకాశం ఉందని ఉద్యోగులకు హెచ్చరిక
Hazarath Reddyఈ ఏడాది మరిన్ని ఉద్యోగాల కోతలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులను హెచ్చరించినట్లు సమాచారం. గత వారం లేదా అంతకుముందు వివిధ విభాగాలలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించిన గూగుల్, మరిన్ని ఉద్యోగాల కోతలకు వెళ్లే అవకాశం ఉందని అంతర్గత మెమోను ఉటంకిస్తూ ది వెర్జ్ నివేదించింది