World

Women Danced to Naatu Naatu: లండన్ వీధుల్లో చీరలు కట్టుకుని నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన 700 మంది మహిళలు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం

Hazarath Reddy

లండన్ వీధుల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన 700 మంది మహిళలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద నాటు నాటు పాటకు 700 మంది మహిళలు చక్కగా చీర కట్టుకొని స్టెప్పులేస్తూ సందడి చేశారు. వీడియో ఇదిగో..

Firefighting Helicopter Crash: అట‌వి మంట‌ల్ని ఆర్పుతుండగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు, ముగ్గురు మృతి

Hazarath Reddy

అమెరికాలోని కాలిఫోర్నియాలో అట‌వి మంట‌ల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగిన రెండు హెలికాప్ట‌ర్లు గాలిలోనే ఢీకొన్నాయి. రివ‌ర్‌సైడ్ కౌంటీలోని కేబ‌జాన్ వద్ద‌ ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌రిగంది. రెండు హెలికాప్ట‌ర్లు ఢీకొన్న స‌మ‌యంలో.. ఒక‌టి క్షేమంగా కింద‌కు దిగింది.

What is Eris? కొత్త కరోనా వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఇవే, ముక్కు కారడంతో పాటుగా 5 లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు సూచన

Hazarath Reddy

ప్రపంచం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూనే ఉంది.ఈ పోరాటం కొనసాగుతుండగానే Eris లేదా EG.5.1 అనే కొత్త వేరియంట్ యూకేలో ఉద్భవించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

What Is Disease X? కరోనా తర్వాత ప్రపంచానికి డిసీజ్ X రూపంలో పొంచి ఉన్న మరో ముప్పు, ఇంతకీ డిసీజ్ ఎక్స్ అంటే ఏమిటీ, అది ప్రమాదకరంగా ఎలా మారబోతోంది..

Hazarath Reddy

కోవిడ్ 19 మహమ్మారి తాకిడి నుండి ప్రపంచమంతా కోలుకోలేకపోయింది, ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేదిక ప్రకారం , ఒక కొత్త, మరింత కృత్రిమమైన, చాలా ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలకిందులు చేయబోతోంది.

Advertisement

Disease X: మానవాళిపై డిసీజ్ ఎక్స్ రూపంలో మరో ప్రమాదకర వైరస్ పంజా, వ్యాక్సిన్ తయారు చేసే పనిలో బిజీ అయిన 200 మందికి పైగా శాస్త్రవేత్తల బృందం

Hazarath Reddy

కోవిడ్ 19 మహమ్మారి తాకిడి నుండి ప్రపంచమంతా కోలుకోలేకపోయింది, ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేదిక ప్రకారం , ఒక కొత్త, మరింత కృత్రిమమైన, చాలా ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు దీనిని ' డిసీజ్ X 'గా పేర్కొన్నారు.

Wilko: భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో, ఆందోళనలో 12 వేల మంది ఉద్యోగులు

Hazarath Reddy

బ్రిటన్ లోని ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో భారీ న‌ష్టాల్లో కూరుకుపోయింది. కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో ప‌నిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్ర‌మాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Viral Video: వైరల్ వీడియో ఇదిగో, ఛాతి వ్యాయామం చేస్తుండగా గుండెల మీద పడిన 20 కిలోల డంబెల్స్,ఘటనకు కారణమైన వ్యక్తికి 19 నెలలు జైలు శిక్ష

Hazarath Reddy

వైరల్ వీడియోలో షేన్ విలియం ర్యాన్ అనే వ్యక్తి జిమ్ లో బెంచ్ మీద పడుకుని ఛాతీ వ్యాయామం చేస్తున్నప్పుడుఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి అతనిపై పడ్డాడు. వీడియోలో కావాలనే పడినట్లుగా చూపిస్తోంది. కోర్టులో ఉద్దేశపూర్వకంగానే చేశాడని అంతిమ నిర్ణయానికి రావడంతో అతనికి జైలు శిక్ష విధించారు.

China Floods: చైనా వరదలు ఎలా ఉన్నాయో తెలిపే వీడియో, భారీ వరదలకు రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడడంతో అందులోకి దూసుకెళ్లిన కారు..

Hazarath Reddy

చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. రోడ్లకు రోడ్లు కొట్టుకుపోయాయి. తాజాగా ఈ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కారు రోడ్డు మీద వెళుతుండగా రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. డ్రైవర్ వేగంగా వెళుతూ ఈ గుంతను పసిగట్టలేకపోయాడు. బ్రేక్ వేసినప్పటికీ ఆ కారు డ్యామేజ్ అయిన రోడ్డు దగ్గర భూమిలోకి వెళ్లిపోయింది.

Advertisement

USA Mass Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. వాషింగ్టన్ డీసీలో కాల్పులు.. ముగ్గురి మృతి.. ఒకరికి గాయాలు

Rudra

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. మళ్లీ తుపాకీ మోత మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన మాస్ షూటింగ్‌ లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

EG.51 New Variant: ఇదేం కర్మరా స్వామీ.. పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో.. బ్రిటన్‌ లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’.. కొత్త కేసుల్లో 14.6 శాతం అవే.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Rudra

కరోనా పీడ వీడట్లేదు. ఈ వైరస్‌ లో కొత్తరకం వేరియంట్ ఇప్పుడు బ్రిటన్‌ ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ అక్కడి ప్రజలను భయపెడుతోంది.

China Floods: భారీ వరదలకు తృటిలో తప్పించుకున్న చిన్నారి వీడియో ఇదిగో, ఒక్కసారిగా సూపర్ మార్కెట్ లోపలికి దూసుకొచ్చిన భారీ వరద

Hazarath Reddy

చైనాలో వరదలు బీభత్సం ఎలా సృష్టిస్తున్నాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సూపర్ మార్కెట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిని మెరువు వేగంతో వచ్చిన వరద తనలో కలిపేసుకోబోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

100 Dates With 100 Guys: 100 రోజుల్లో 100 మందితో డేటింగ్ చేసిన యువతి, 500 డాలర్లు ఇచ్చి ఎంజాయ్ చేయమని పంపిన తల్లి

Hazarath Reddy

బ్రిటన్‌కు చెందిన ఓ తల్లి తన కూతురుకి 500 డాలర్లు ఇచ్చి 100 మందితో డేటింగ్ చేయమని చెప్పింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ యువతి తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం.

Advertisement

Altina Schinasi Google Doodle: ఆల్టినా స్కినాశీ 116వ జన్మదినం, మహిళల సన్ గ్లాసెస్ మార్కెట్‌ను శాసించిన క్లాసిక్ హార్లెక్విన్ కళ్లద్దాల ఫ్రేమ్ రూపకర్త

Hazarath Reddy

మీరు ఎప్పుడైనా ఒక జత క్యాట్-ఐ సన్ గ్లాసెస్‌ని ధరించినట్లయితే ఆల్టినా షినాసికి క్రెడిట్ ఇవ్వబడుతుంది. 1930వ దశకంలో అందరినీ అలరించిన క్లాసిక్ హార్లెక్విన్ కళ్లద్దాల ఫ్రేమ్‌ను అమెరికన్ శిల్పి, కళాకారురాలు, చిత్రనిర్మాత రూపొందించారు, ఇది నిస్సందేహంగా బాగా గుర్తుండిపోయింది.

Viral Video: దొంగతనానికి వచ్చిన వాడిని చావబాదిన ఎన్నారై.. వీడియో వైరల్.. ఇన్ స్టంట్ జస్టిస్ దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు

Rudra

తన కిరాణా షాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయ దొంగను సిక్కు అయిన ఓ ఎన్నారై చావచితక కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ లో ఈ ఘటన జరిగింది.

Mexico Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడి 18 మంది మృతి.. మృతుల్లో ఆరుగురు భారతీయులు.. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో కష్టంగా మారిన సహాయక చర్యలు

Rudra

మెక్సికోలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు.

Woman Dies Drank too Much Water: ఎక్కువగా మంచి నీళ్లు తాగి అక్కడికక్కడే కుప్పకూలి మహిళ మృతి, రోజంతా తాగాల్సిన మంని నీళ్లు 20 నిమిషాల్లోనే..

Hazarath Reddy

ఇండియానాలో ఇద్దరు పిల్లల తల్లి అధిక మోతాదులో నీళ్లు తాగి మృతి చెందింది. ఎక్కువ నీరు తాగడం వల్ల ఆమె మృతి చెందగా ఆ నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది. అధిక విషపూరితమైన నీరు సేవించడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Canada PM Divorce: విడాకులు తీసుకున్న ప్రధాని, అప్పట్లో తండ్రి, ఇప్పుడు కుమారుడు, పదవిలో ఉండగానే విడాకులు ఇద్దరు నేతలుగా రికార్డ్

VNS

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) అతని భార్య సోపీ గ్రెగోయిర్ ట్రూడో (Sophie Gregoire Trudeau) తో విడిపోతున్నట్లు ప్రకటించారు. 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టులో జస్టిన్ ట్రూడో బుధవారం ప్రకటించారు. అయితే, వీరు సుదీర్ఘ చర్చలు తరువాత విడిపోవాలని నిర్ణయించుకున్నారట.

Russia Horror: దారుణం, 14 ఏళ్ల నుంచి 1000 సార్లు యువతిపై అత్యాచారం, పార్టీకి పిలిచి అమ్మాయిని సెక్స్ బానిసగా మార్చుకున్న కామాంధుడు

Hazarath Reddy

పశ్చిమ రష్యాలోని (Russia) చెల్యాబిన్స్క్‌ ప్రాంతానికి చెందిన కామాంధుడు ఓ యువతిని 14 ఏళ్లు తన ఇంట్లో నిర్బంధించాడు. ఏకంగా ఆ యువతిని సెక్స్ బానిసగా (Kept Her As Sex Slave In His House) మార్చుకున్నాడు.

Bride Walks Down Flooded: భారీ వరదలు, అడుగు మేర నీటిలో భర్తతో కలిసి ఏడడుగులు నడిచిన వధువు, వైరల్ అవుతున్న పెళ్లి వీడియో ఇదిగో..

Hazarath Reddy

డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తాయి. అయితే ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి.

Plane Crash On Road: వీడియో ఇదిగో, పై నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా ఎగిసిన మంటలు

Hazarath Reddy

బుధవారం నైజీరియాలోని లాగోస్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న విమానం కూలిపోయింది. సెస్నా 208 కారవాన్‌కు చెందిన ఈ విమానం శిక్షణలో ఉండగా ముర్తలా ముహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయింది.

Advertisement
Advertisement