Business
TCS Bribe for Jobs: టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం.. 16 మంది ఉద్యోగుల తీసివేత టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం
Rudraదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీలో లంచాలకు ఆశపడి ఉద్యోగాలను అమ్ముకోవడం బయటపడింది.
IAPB Report: నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కుంటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 2.24 లక్షల కోట్ల నష్టం.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ నెస్‌ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraనివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను నిర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది.
RBI- Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం
Rudraరిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది.
2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.
David Warner Completes 100 Sixes in ODI: డేవిడ్ వార్నర్ మరో రికార్డు, వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేసిన 43వ ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన వార్నర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
Stock Markets: ప్రారంభంలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, జీవితకాల గరిష్టానికి చేరిన సూచీలు, ఐటీ కంపెనీల షేర్లకు భారీ లాభాలు
VNSఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 234 పాయింట్ల లాభంతో 67,701 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 73 పాయింట్లు లాభపడి 20,143 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు ట్రేడింగ్‌ ఆరంభంలోనే జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ 67,706.18 దగ్గర, నిఫ్టీ 20,153.60 వద్ద రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి
Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి
Rudraజెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే.. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగింపు.. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడి
Rudraవరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.
Moonlighting: మూన్‌ లైటింగ్ ఉద్యోగులకు షాక్.. కరోనా టైంలో సంపాదించిన అదనపు ఆదాయాన్ని పన్ను లెక్కల్లో వెల్లడించలేదని గుర్తించిన ఐటీ శాఖ.. ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులు జారీ చేసినట్టు సమాచారం
Rudraకరోనా సమయంలో మూన్ లైటింగ్‌ తో పొందిన అదనపు ఆదాయాన్ని లెక్కల్లో చూపని ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
Dead Rat Found in Malai Mutton: వీడియో ఇదిగో, రెస్టారెంట్‌లో మటన్‌ తింటుండగా కాలుపై పడిన చనిపోయిన ఎలుక, ఒక్కసారిగా షాక్ తిన్న కస్టమర్
Hazarath Reddyఓ రెస్టారెంట్‌లో మటన్ తింటుండగా చనిపోయిన ఎలుక అతని పాదాలపై పడింది. వైరల్ అయిన వీడియో సంచలనం సృష్టించింది. లూథియానాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు ఓ కుటుంబం భోజనం చేసేందుకు వెళ్లింది. వారు ఆర్డర్ చేసిన అనేక వస్తువులలో మలై మటన్ కూడా ఉంది.
Filing IT Returns: ఐటీ రిటర్న్స్ దాఖలుకు టైం దగ్గరపడింది, ఈ తప్పులు జరుగకుండా చూసుకోండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు
VNSప్రతి వేతన జీవి.. చిన్న వ్యాపారి.. ఒక కన్సల్టెంట్.. కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంపై ప్రతిఏటా ఐటీ రిటర్న్స్ (IT Returns) సమర్పించాలి. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఐటీ రిటర్న్స్ సమర్పించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు దాఖలు చేసేందుకు ఐటీ రిటర్న్స్ పత్రాలు అందుబాటులోకి తెచ్చామని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
Jio Mart Layoffs: ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించిన అంబానీ కంపెనీ జియో మార్ట్.. రానున్న కాలంలో మరికొంత మంది
Rudraఉద్యోగుల కోత రిలయన్స్ గ్రూప్ లో కూడా మొదలైంది. రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. వ్యాపార వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేనందున బీ2బీ వ్యాపారంలో దూకుడు తగ్గించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Twitter CEO Linda Yaccarino Plan: ట్విటర్‌ సీఈవోగా లిండా నియామకం.. ట్విట్టర్ 2.0 ప్లాన్ వివరణ
Rudraట్విటర్‌ సీఈవో (Twitter CEO)గా లిండా యక్కరినో (Linda Yaccarino) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్‌ (Twitter) బాస్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పై ప్రశంసల వర్షం కురిపించారు.
New CEO For Twitter: మరో ఆరు వారాల్లో ట్విటర్‌కు కొత్త సీఈఓ.. కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న మహిళ.. ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రకటన
Rudraప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ కు కొత్త సీఈవో రానున్నారు. మరో 6 వారాల్లో కొత్త సీఈఓగా ఓ మహిళ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్న ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
Layoffs April 2023: కొనసాగుతున్న కోతల కాలం.. ఈ ఏప్రిల్ లో ఉద్యోగులను తొలగించనున్న కంపెనీలు ఇవే..
Rudraముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థ‌లు పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. అందులో భాగంగా భారీగా ఉద్యోగుల లే-ఆఫ్స్ ప్ర‌క‌టించాయి. వేల‌ల్లో ఉద్యోగుల‌ను ఇండ్ల‌కు సాగ‌నంపాయి. ఈ ఏప్రిల్ లో ఉద్యోగులను తొలగించనున్న కంపెనీలు ఇవే
Deutsche Layoffs: కొనసాగుతున్న కోతల కాలం.. 800 మందిని సాగనంపిన డ్యూయీష్ బ్యాంక్
Rudraముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థ‌లు పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. అందులో భాగంగా భారీగా ఉద్యోగుల లే-ఆఫ్స్ ప్ర‌క‌టించాయి. వేల‌ల్లో ఉద్యోగుల‌ను ఇండ్ల‌కు సాగ‌నంపాయి. ఈ బాటలో బ్యాంకులు కూడా చేరాయి.
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
Rudraదేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
Meghalaya Fire: వీడియో ఇదిగో, మేఘాలయలో ఘోర అగ్ని ప్రమాదం, ట్యాంకర్, కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyమేఘాలయ రాష్ట్రంలో రి భోయ్ జిల్లాలోని మవ్పున్ క్షైద్ గ్రామంలో ట్యాంకర్, కారు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో మంటలు ఒక్కసారిగా ఎగసాయి. పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో..
Raghava Lawrence-VA Durai: తినడానికి తిండి లేక, వైద్యానికి డబ్బులు లేక ఆస్పత్రిలో ప్రముఖ నిర్మాత, వెంటనే స్పందించి రూ. 3 లక్షలు సాయం అందించిన రాఘవ లారెన్స్
Hazarath Reddyకష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు.
Apple Layoffs: త్వరలో యాపిల్‌‌లోనూ లేఆఫ్స్.. బ్లూమ్‌బర్గ్ వార్తాపత్రిక కథనం.. స్వల్ప స్థాయిలోనే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని వెల్లడి
Rudraఎన్నో గ్లోబల్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించినా యాపిల్ సంస్థ మాత్రం లేఆఫ్స్ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇకపై యాపిల్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ యాజమాన్యం కూడా లేఆఫ్స్ దిశగా యోచినస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రచురించింది.