Entertainment

Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్‌ లో జానీ మాస్టర్‌ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)

Rudra

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ పై తెలుగు న‌టి మాధవీలత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Prakash Raj Vs Manchu Vishnu: సినీ పరిశ్రమను తాకిన తిరుపతి లడ్డూ వివాదం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్‌ రాజ్ మధ్య ట్వీట్ వార్!

Arun Charagonda

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.

Devara Ticket Price: దేవర టికెట్ ధరల పెంపు, 6 షోలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

Arun Charagonda

దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్ ఇవ్వగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 పెంచింది. అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్..జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు , జానీ మాస్టర్‌ని కస్టడీ కోరనున్న పోలీసులు!

Arun Charagonda

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.

Advertisement

Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్‌’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ ర‌జనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!

Rudra

ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.

Vettaiyan Preview: మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ రజినీకాంత్, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న వెట్ట‌యాన్ టీజ‌ర్ (వీడియో ఇదుగోండి)

VNS

ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’(Vettayan). తెలుగులో వేట‌గాడు (Vetagadu) అని వ‌స్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2024 ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

Nageswara Rao National Award: అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌తజ‌యంతి సంద‌ర్భంగా అవార్డు ప్ర‌క‌ట‌న‌, ప్ర‌త్యేక మైన అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి

VNS

మెగాస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు (Akkineni Nageswara Rao National Award) ఎంపికయ్యారు. అక్టోబర్‌ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitab) ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి (Chiranjeevi) అవార్డును అందజేయనున్నారు.

The Mystery Of Moksha Island: ఓటీటీలోకి ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, 8 ఎపిసోడ్‌లు, 7 భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..

Arun Charagonda

ఇంట్రెస్టింగ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్ సిరీస్‌ను ఇవాళ్టి నుండి ఓటీటీలో వీక్షించవచ్చు. ఐదు భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాగా 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి

Advertisement

Jani Master Case: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!

Arun Charagonda

జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారు.. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Jr NTR Devara: థియేటర్లలో దేవర హంగామా, పాలాభిషేకం- రక్తాభిషేకం చేసిన అభిమానులు..వీడియో ఇదిగో

Arun Charagonda

దేవర సినిమా హంగామా మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా విడుదల కానుండగా అనంతపురంలో తారక్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు అభిమానులు.

Jani Master Case: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!

Arun Charagonda

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు జానీ మాస్టర్. గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను నిన్న హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Jani Master on Rape Allegations: వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..

Hazarath Reddy

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చంచలగూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ పోలీసుల విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Jony Master Row: జానీ మాస్టర్‌ ఎలాంటి తప్పు చేయడు, ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న రాము మాస్టర్, న్యాయమే గెలుస్తుందని కామెంట్

Arun Charagonda

జానీ మాస్టర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు డ్యాన్స్ మాస్టర్ రాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన.. జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ ను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అసలు నిజం బయటికి వచ్చిన తర్వాత న్యాయం పక్షాన పోరాడతామన్నారు కొరియోగ్రాఫర్ రాము.

Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

Rudra

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Jony Master Arrested In Goa: గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్, హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు

Arun Charagonda

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేశారు సైబ‌రాబాద్ ఎస్.వో.టీ పోలీసులు. నార్త్ ఇండియా, నెల్లూరు స‌హా ప‌లు ప్రాంతాల్లో గాలింపు చేప‌ట్టిన పోలీసులు చివ‌ర‌కు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అక్క‌డ కోర్టులో హ‌జ‌రుప‌ర్చి.. పీటీ వారెంట్ కింద హైద‌రాబాద్ త‌ర‌లిస్తున్నారు.

Vipin Reshammiya Dies: హిమేష్ రేష్మియా తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూత, ముంబైలో ఇవాళ జరగనున్న అంత్యక్రియలు

Arun Charagonda

ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాదం నెలకొంది. హిమేష్ తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూశారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

Advertisement

Ali On Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌తో తన ఫ్రెండ్‌షిప్‌పై మరోసారి స్పందించిన నటుడు అలీ, పవన్‌తో నా రిలేషన్ మూడు పువ్వులు.. ఆరు కాయలు అని వెల్లడి..వీడియో ఇదిగో

Arun Charagonda

సినీ పరిశ్రమలో నటుడు పవన్ కళ్యాణ్ - అలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి దారులు వేరయ్యాయి. అప్పటివరకు పవన్ సినిమా వచ్చిందంటే అందులో అలీ ఉండాల్సిందే.

Jani Master Case: జానీ మాస్టర్‌ వేధింపుల అంశం లవ్‌ జిహాద్‌కు సంబంధించిన కేసు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్‌ చేశారు.

Poonam Kaur on Trivikram: జానీ మాస్టర్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ వంతు, తనను అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ పూనమ్ కౌర్ ట్వీట్, ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది.

Mokksha Sengupta's Dance Video: వీడియో ఇదిగో, కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ వేసింది. దారుణ ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

Advertisement
Advertisement