Entertainment
Producer Dil Raju: వీడియో ఇదిగో, నాపై తప్పుడు వార్తలు రాసే వారి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు
Hazarath Reddyహైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి.
Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోనే, రేపు నంబూరు క్రాస్ రోడ్స్ కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన ఈవెంట్
Hazarath Reddyసూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు (జనవరి 9) గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాద్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేశారు.
Yash Birthday Tragedy: నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి.. కర్ణాటకలో ఘటన
Rudraప్రముఖ కన్నడ నటుడు, కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
Golden Globe Awards 2024: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ లో ‘ఓపెన్‌హైమర్‌’ ప్రభంజనం.. ఏయే క్యాటగిరీల్లో అవార్డులు దక్కాయంటే?
Rudraప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), బెస్ట్ పిక్చర్ (డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది.
Ayodhya Ram Mandir Invitees List: 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే!
Rudraఅయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Jabardasth Avinash Viral Post: జబర్దస్త్ అవినాష్ కుటుంబంలో విషాదం, బిడ్డను కోల్పోయానంటూ అవినాష్ ఎమోషనల్ పోస్ట్
VNSతన భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు జ‌రిగిన విషాదాన్నితెలుపుతూ.. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. త‌న భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదిక‌గా ఎమోషనల్ పోస్ట్ (Avinash Viral Post) పెట్టాడు.
Christian Oliver No more: సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం
Rudraహాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు.
Guntur Kaaram Pre Release Event Cancelled: మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో గుంటూరు కారం టీమ్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
VNSఅయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్లు అనౌన్స్ చేశారు. పోలీసు వారి పర్మిషన్ లభించక ప్రీ రిలీజ్ (Guntur Kaaram Pre Release Event) ఈవెంట్ ని పోస్టుపోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
Suriya Emotional Video: వీడియో ఇదిగో, విజయకాంత్ సమాధి వద్ద భోరున ఏడ్చేసిన ప్రముఖ నటుడు సూర్య, నా అన్న ఇక లేరంటూ..
Hazarath Reddyకోలివుడ్‌ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడుతో పాటు తెలుగు ప్రజలను విషాదంలో ముంచిన సంగతి విదితమే. అనారోగ్యంతో విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు.వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.
Naa Saami Ranga Movie Update: నాగార్జున నా సామిరంగ మూవీ నుంచి సరికొత్త సాంగ్ ఇదిగో, సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు మూవీ..
Hazarath Reddyటాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా సామిరంగ'. తాజాగా ఈ చిత్రం నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజైంది. దేవుడే... తన చేతితో... రాసిన... ఒక కావ్యం... అంజిది, కిష్టయ్యది విడదీయని ఒక బంధం... అంటూ సాగే ఈ గీతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేశ్ మధ్య స్నేహానుబంధాన్ని చాటుతోంది.
Bhimaa Teaser Released: గోపీచంద్‌ భీమా ట్రైలర్ ఇదిగో, ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో అదరహో అనిపిస్తున్న గోపీచంద్
Hazarath Reddyగోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో వస్తున్న మూవీ భీమా. కేకే రాధామోహన్‌ నిర్మాత. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.ఈ చిత్రంలో గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు.
Yatra 2 Movie Trailer: నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాత్ర 2 టీజర్, జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్ అంటూ..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2' సినిమా తెరకెక్కిన సంగతి విదితమే. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.ఈ టీజర్‌లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్..
Chiranjeevi Meet Deputy CM Bhatti: వీడియో ఇదిగో, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి, శాలువాతో సత్కరించిన విక్రమార్క దంపతులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కలిసారు. గురువారం రాత్రి ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, శాలువాతో వారిని సత్కారించారు.
Actress Janhvi Kapoor visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి జాన్వీ కపూర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజాన్వీ కపూర్ తరచుగా తిరుమల ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటుంది.ఆమె సందర్శనల నుండి చాలా ఫోటోలు/వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ ఏడాది ఆరంభంలో నటి శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Kaathal – The Core: స్వలింగ సంపర్కుడి పాత్రలో యాత్ర హీరో మమ్ముట్టి, సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'కాదల్‌: ది కోర్‌, ఎందులో స్ట్రీమింగ్ అంటే..
Hazarath Reddyమలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌ మూవీ సైలెంట్ గా ఓటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు.
HanuMan Pre-Release Event: హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా చిరంజీవి, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో చిన్నప్పటి పాత్రను పోషించాడు
Guntur Karam Update: సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, అమెరికా థియేటర్‌ నుంచి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్, ఈ నెల 6న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేయనున్న మేకర్స్
Hazarath Reddyమహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది
Amala Paul: తల్లి కాబోతున్న ప్రముఖ నటి అమలా పాల్, మా ఇంట బుల్లి బేబి వస్తుందంటూ భర్తతో కలిసి ఫోటోను పంచుకున్న బ్యూటీ
Hazarath Reddyప్రముఖ హీరోయిన్ అమలాపాల్ తల్లి కాబోతోంది.తన భర్తతో కలిసి మా ఇంట బుల్లి బేబీ కోసం ఎదురుచూస్తున్నామని అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.
Yarta 2 First Look: ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ యాత్ర 2 మూవీ ఫస్ట్ లుక్ ఇదిగో, ఈ నెల 5వ తేదీన టీజ‌ర్‌ను విడుదల చేయనున్న మేకర్స్
Hazarath Reddyయాత్ర 2 టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 05న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌