ఎంటర్టైన్మెంట్

Amitabh Bachchan on Srivalli Song: వీడియో ఇదిగో, పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ వైరల్ కావడంపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు, సంతోషం వ్యక్తం చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

Hazarath Reddy

పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ మీద బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్‌.

Darlyn Morais Dies: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం, సాలీడు కాటుతో ప్ర‌ముఖ బ్రెజిల్ సింగ‌ర్ డార్లిన్ మోరైస్ మృతి

Hazarath Reddy

హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ బ్రెజిల్ సింగ‌ర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) సాలీడు కాటు వేయ‌డంతో మృతి చెందారు. మోరైస్ (28) ముఖంపై సాలీడు క‌ర‌వడంతో గాయమై శ‌రీరాన్ని నిస్స‌త్తువ ఆవ‌హించింది.

Prabhas: మోకాలీ సర్జరీ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రభాస్.. ఫోటోస్ వైరల్

Hazarath Reddy

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. తన మోకాలీ సర్జరీ కోసం యూరప్ కు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.అయితే తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Director Arpudhan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు అర్పుదాన్‌ మృతి, వార్త ఆలస్యంగా వెలుగులోకి..

Hazarath Reddy

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు అర్పుదాన్‌(52) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

NBK 109 New Poster: బాలయ్య బాబు 109వ సినిమా పోస్టర్ ఇదిగో, పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తు, కళ్లజోడుతో దుమ్ము రేపుతున్న పిక్

Hazarath Reddy

నేడు (నవంబర్‌ 8) 'NBK109'వ చిత్రం ప్రారంభం అయిందని తెలియజేస్తూ.. ఓ పోస్టర్‌ని వదిలారు మేకర్స్‌. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు

Yatra 2 New Poster: యాత్ర 2లో సోనియా గాంధీ క్యారక్టర్ ఇదిగో, 2024 ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయనున్న మేకర్స్

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు 'యాత్ర 2' వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషిస్తుండగా... జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.

Guntur Kaaram: గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్ ఇదిగో, మహేశ్ బాబు హీరోయిజాన్ని మరింతగా పెంచిన సాంగ్

Hazarath Reddy

సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం గుంటూరు కారం. ఇందులో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కాగా, గుంటూరు కారం చిత్రం నుంచి తొలి సింగిల్ నేడు విడుదలైంది.

Guntur Karam Song Dum Masala out: మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా అవుట్, సూపర్ స్టార్ అభిమానులకు ఎనర్జిటిక్ ట్రీట్

ahana

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం నుండి దమ్ మసాలా అనే పాట నేడు ఫస్ట్ సింగిల్ గా విడుదలైంది. పూర్తి మ్యూజిక్ వీడియోను నేడు రిలీజ్ చేశారు.

Advertisement

Rashmika Mandanna AI Deepfake Video: ఇంత దారుణంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారా, రష్మిక డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలని సూచన

Hazarath Reddy

రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిటీష్ ఇండియా సోషల్ మీడియా పర్సనాలిటి జారా పటేల్(Zara Patel) వీడియోకి రష్మిక ముఖాన్ని ఏఐ ద్వారా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Rashmika Mandanna AI Deepfake Video: డీప్‌ ఫేక్‌ వీడియో, కన్నీటి పర్యంతమైన నటి రష్మిక మందన్న, ఈ వీడియోపై ఎవరెవరు ఏమన్నారంటే...

Hazarath Reddy

బ్లాక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో వల్గర్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడానికి రష్మిక నిలబడిన వీడియో సెన్సేషన్ సృష్టించింది. దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

Eagle Teaser Out: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రవితేజ ఈగల్ టీజర్, కొండలో ఉన్న లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు, నీ ఉనికీ ఉండదు అంటున్న మాస్ మహారాజ్

Hazarath Reddy

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఈగల్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచిన సినిమా బృందం ఇప్పుడు టీజర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు వీరే.. ఫొటోలు ఇవిగో!

Rudra

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ గత రాత్రి హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. ఇటలీలో ఇటీవల వీరి వివాహం జరగ్గా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్‌ లోని ఎన్‌ కన్వెన్షన్‌ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

Advertisement

Ram Pothineni On Trolls: బోయపాటిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్, ఘాటుగా స్పందించిన హీరో రామ్, అవును బోయపాటి డూప్‌గా చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసా? అంటూ ఫోటో పెట్టిన రామ్

VNS

బోయపాటి(Boyapati) దర్శకత్వంలో రామ్ ఊర మాస్ గా మారి వచ్చిన సినిమా స్కంద(Skanda). శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఫుల్ మాస్, యాక్షన్ తో ఉండటంతో సినిమా కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది. తాజాగా స్కంద సినిమా నవంబర్ 2 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.

Indian 2 Intro: సంచలనాలు సృష్టించేందుకు మళ్ళీ వచ్చేస్తున్న భారతీయుడు, ఇంట్రోతోనే అదరగొట్టిన కమల్ హాసన్, తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి

VNS

కొన్నాళ్ళుగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా వున్న‌ ‘ఇండియన్‌ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్‌-2 ఇంట్రో రిలీజ్ విడుద‌ల చేశారు.

OTT Play Awards 2023: తెలుగు హీరో జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు, దయా వెబ్ సిరీస్‌లో నటనకు గాను అవార్డు ప్రకటించిన ఓటీటీ ప్లే

Hazarath Reddy

కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

Actor Eswar Rao Dies: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, అలనాటి ప్రముఖ నటుడు ఈశ్వరరావు అమెరికాలో కన్నుమూత

Hazarath Reddy

తెలుగు పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు ఈశ్వరరావు మృతి చెందారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్‌ 31న మృతి చెందారు.

Advertisement

Junior Balaiah Dies: సినీ ప‌రిశ్ర‌మ‌లో మరో తీవ్ర విషాదం, ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ బాల‌య్య మృతి, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు టీఎస్ బాల‌య్య త‌న‌యుడు జూనియ‌ర్ బాల‌య్య(70) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ గురువారం ఉద‌యం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

Shakila: నా కన్నతల్లే డబ్బులు తీసుకుని నన్ను మగాడి గదిలోకి పంపేది, కన్నీటి పర్యంతమైన షకీలా, ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..

Hazarath Reddy

శృంగారాన్ని ఆస్వాదించే సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఒకప్పుడు షకీలా అంటే మలయాళ సినిమా పరిశ్రమలో పెద్ద సంచలనం. అంతే కాకుండా సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే.

Varun Tej – Lavanya Wedding: మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫోటో ఇదిగో, వరుణ్‌-లావణ్య వివాహంలో సందడి చేసిన మెగా హీరోలు

Hazarath Reddy

నటుడు, నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.

Oscars Welcomes Ram Charan : అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు, మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో టాలీవుడ్ అగ్ర హీరోకి చోటు

Hazarath Reddy

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్ఛర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ద్వారా ప్రకటించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్ కు చోటు దక్కింది.

Advertisement
Advertisement