సినిమా
Oscars 2023 Shortlists RRR Song: అస్కార్ బరిలో RRR మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకున్న నాటు నాటు సాంగ్, విశ్వవ్యాప్తమైన తెలుగు సినిమా ఖ్యాతి
VNSబాహుబలితో విశ్వవ్యాప్తం అయిన తెలుగు సినిమా ఖ్యాతీ...ఇప్పుడు RRR మూవీతో మరింత పెరిగింది. వందలకోట్ల కలెక్షన్లు మాత్రమే కాదు, అనేక అంతర్జాతీయ అవార్డులు, కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుని RRR మూవీ వరల్డ్ వైడ్‌గా మంచిపేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీకి మరో ఖ్యాతి దక్కింది. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌లో (Oscar Nominations) షార్ట్‌లిస్ట్‌ జాబితాలో చోటుదక్కించుకున్నది.
Harvey Weinstein: ప్రముఖ నిర్మాతపై మరో అత్యాచారం కేసు నమోదు, ఇటాలియన్‌ నటిని రూంలో రేప్ చేశాడని తేల్చిన లాస్‌ఏంజెల్స్‌ కోర్టు, హార్వే వేన్‌స్టీన్‌‌కు మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
Hazarath Reddyప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌ మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్‌ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్‌ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది.
Besharam Rang Row: షారూక్‌ కనిపిస్తే అక్కడే దహనం చేస్తా! బేషరమ్‌ వివాదంపై అయోధ్య సాధువు సంచలన వ్యాఖ్యలు, షారూక్ జిహాదీ అంటూ ఫైర్‌
VNSఅయోధ్యకు చెందిన సాధువు పరమహంస్ ఆచార్య చేసిన వ్యాఖ్యలివి. ఒక్క షారూఖ్ దగ్గరే ఆయన ఆగలేదు. పఠాన్ (Pathaan) సినిమాను ప్రదర్శిస్తే, ఆ సినిమా థియేటర్లను తగలబెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. షారుఖ్‌ను జిహాదీ (Jihadi) అంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా సనాతన ధర్మానికి చెందిన వారు నిరసనలు తెలపడం చాలా ఆనందకరమని ఆచార్య అన్నారు..
Uorfi Javed Detained: దుబాయ్‌లో హాట్ హాట్ ఫోజులు, బిగ్‌ బాస్‌ స్టార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
VNSబిగ్‌ బాస్ ఓటీటీ స్టార్‌ ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) చిక్కుల్లో పడ్డారు. దుబాయ్‌లో (Dubai) షూటింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఏఈలో (UAE) ఆమె అభ్యంతరకర దుస్తుల్లో షూటింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబందించి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు.
Khushi Re-Release: మళ్లీ థియేటర్లలో పవన్ కల్యాణ్ 'ఖుషి' సందడి.. డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు!
Rudraతెలుగు యువ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన చిత్రం ఖుషి. పవన్ కల్యాణ్ కెరీర్ లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్, భూమిక కెమిస్ట్రీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకుడు. కాగా, ఈ సినిమా మళ్లీ వస్తోంది. డిసెంబరు 31న రీ రిలీజ్ అవుతోంది.
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్, రన్నర్ అప్ గా నిలిచిన శ్రీహాన్..
kanhaబిగ్ బాస్ 6 తెలుగు రియాలిటీ షో ఫైనల్ విన్నర్ గా ప్రముఖ సింగర్ రేవంత్ గెలిచారు. హౌస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఫైనల్ గా రేవంత్ ఈ సీజన్ యొక్క విన్నర్ గా నిలవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు.
Khushbu’s Brother Dies: ఖుష్బూ కుటుంబంలో విషాదం... అనారోగ్యంతో సోదరుడు కన్నుమూత
Rudraసీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు అబూ బాకర్ నిన్న కన్నుమూశారు.
Unstoppable 2 Prabhas Episode Promo: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్, అన్‌స్టాపబుల్ -2లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన బాహుబలి స్టార్, మోస్ట్ వెయింటింగ్ ప్రోమో రిలీజ్
VNSప్రభాస్ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏమిటి అని బాలయ్య అడగ్గా.. ఏమీ లేవన్నట్లుగా పాస్ బటన్ నొక్కాడు. అయితే బాలయ్య కాలంలో ఎలాంటి గోల, ఇబ్బందులు లేవని.. తాము ఎంత సైలెంట్‌గా ఉన్నా, ఏదో ఒక వార్త వస్తూనే ఉందని ప్రభాస్ అన్నాడు. ఇక రామ్ చరణ్‌తో బాలయ్య ఫోన్‌లో ప్రభాస్‌కు సంబంధించి ఏదో విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
RGV On Avatar-2: అవతార్-2 సినిమా కాదు.... ఒక జీవితకాలపు అనుభూతి: వర్మ
Rudraహాలీవుడ్ దర్శకదిగ్గజం జేమ్స్ కామెరాన్ డైరెక్షన్ లో అవతార్ కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అశేష జనాదరణ పొందింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఈడీ నోటీసులు, మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ
Hazarath Reddyటాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోయారు.
Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి కొత్త పోస్టర్.. స్టయిలిష్ లుక్ లో అదరగొట్టిన చిరు
Rudraమెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. తెలుగు ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Unstoppable 2: బాలయ్య అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్...? హింట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఆహా వీడియో వైరల్
Rudraటాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లు నిర్వహించిన బాలకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్టు సూచనప్రాయంగా వెల్లడైంది.
Avatar2 Leaked: విడుదలకు ముందే లీక్ అయిన అవతార్ 2.. టెలీగ్రామ్, టోరెంట్స్ లో లింక్స్ ప్రత్యక్షం.. మొత్తం చిత్రం ఆన్ లైన్లోకి!
Rudraప్రపంచంలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించి, జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 2’ ఆన్ లైన్ లో లీక్ అయింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ‘అవతార్’ హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నేడు ‘అవతార్ 2’ వస్తోంది.
Most Searched Asians on Google 2022: ఆసియా అందాల తారగా కత్రినా కైఫ్, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022ని విడుదల చేసిన గూగుల్
Hazarath Reddyగూగుల్ విడుదల చేసిన 'మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022' జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ టాప్ 5 లో నిలిచింది.ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ఆసియన్ల జాబితాలో, కత్రినా 4వ స్థానాన్ని పొందగా, అలియా భట్ 5వ స్థానంలో ఉంది.
Sonu Sood: సోనూసూద్ రైలు వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు, సినిమాల్లో ఒకే కాని నిజ జీవితంలో కాదు సోనూ అంటూ ముంబై రైల్వే పోలీసులు ట్వీట్, ఆ వీడియో ఇదే..
Hazarath Reddyబాలీవుడ్‌ స్టార్‌ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ కరోనాలో రియల్ హీరో అనిపించుకున్న సంగతి విదితమే. తాజాగా సోనూ సూద్‌ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డిసెంబర్‌ 13వ తేదీన సోనూసూద్‌ కదులుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
Suguna Sundari Song Out: బాలయ్య ఏమి డ్యాన్స్ అయ్యా, వీరసింహారెడ్డి నుంచి సుగణ సుందరి సాంగ్ వచ్చేసింది, మాస్ ఎనర్జీతో అదరగొడుతున్న బాలకృష్ణ-శృతిహాసన్
Hazarath Reddyనటసింహ నందమూరి బాలకృష్ణ, అందాల బామ శృతి హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి నుంచి తాజాగా సాంగ్ విడుదలైంది. బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరిస్తున్నారు.
Boycott Pathaan Trends on Twitter: పఠాన్ మూవీ బహిష్కరించండి, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న Boycott Pathaan హ్యాష్ ట్యాగ్, వివాదంగా మారిన బేషరమ్ రంగ్ సాంగ్
Hazarath Reddyపఠాన్ నుండి మొదటి సింగిల్, బేషరమ్ రంగ్ సోమవారం విడుదలైన వెంటనే, నెటిజన్లలో కొందరు ట్విట్టర్‌లో 'Boycott Pathaan' అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇది కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.
IMDb Top 10 Movies of 2022: సత్తా చాటిన దక్షిణాది సినిమాలు, ఐఎండీబీ రేటింగ్‌లో తొమ్మిదిస్థానాలు సౌత్ సినిమాలవే, ఒక్కస్థానంతో సరిపెట్టుకున్న బాలీవుడ్, లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyతాజాగా విడుదలైన ఐఎండీబీ టాప్‌ 10 లిస్టులో (ఆర్డర్‌ ప్రకారం) ఆర్‌ఆర్‌ఆర్‌, ది కశ్మీర్‌ ఫైల్స్‌, కేజీఎఫ్‌ చాఫ్టర్‌ 2, విక్రమ్‌, కాంతార, రాకెట్రీ, మేజర్‌, సీతారామం, పొన్నియన్ సెల్వన్‌-1, 777 చార్లీ స్థానం సంపాదించుకున్నాయి.
Pathaan Besharam Rang Song: వివాదంగా మారిన బేషరమ్‌ రంగ్‌ ఇదే, పఠాన్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్, బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న దీపికా పదుకునే
Hazarath Reddyబేషరమ్‌ రంగ్‌ అంటూ సాగే రొమాంటిక్‌ ఫస్ట్‌ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. షారుఖ్, దీపిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి చాలా కాలమైంది. అయితే బేషరమ్ సాంగ్‌లో మునుపటి మ్యాజిక్‌ రిపీట్ చేసినట్లు పాటను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్‌గా రిలీజైన ఈ సాంగ్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. దీపిక తన బికినీ అందాలతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది.
Pathan Movie Controversy: పఠాన్ మూవీపై వివాదం, బేషరం రంగ్ పాటలో లిరిక్స్ తొలగించాలని డిమాండ్, లేదంటే సినిమాను అడ్డుకుంటామని తెలిపిన ఎంపీ హోం మంత్రి నరోత్తమ్
Hazarath Reddy'పఠాన్' చిత్రం లోపాలతో నిండి ఉంది & విషపూరిత మనస్తత్వం ఆధారంగా ఉంటుంది. 'బేషరం రంగ్' పాటలోని లిరిక్స్ & పాటలో ధరించిన కుంకుమ, పచ్చని దుస్తులను సరిచేయాలి, లేకుంటే ఎంపీలో సినిమా ప్రదర్శనను అనుమతించాలా వద్దా అనే దానిపై మేము నిర్ణయం తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మండిపడ్డారు.