సినిమా

Krishna No More: దివికేగిన ధ్రువతార.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. లైవ్ స్ట్రీమింగ్..

Sriyansh S

ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Super Star Krishna Dies: ఇండియన్ జేమ్స్ బాండ్ ఇకలేరు.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. విషాదంలో అభిమానులు

Sriyansh S

ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

DMK Murali Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూత, మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం

Hazarath Reddy

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

SuperStar Krishna Health Update: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేసిన వైద్యులు,మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడి

Hazarath Reddy

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉంది. సుమారు మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు.

Advertisement

Superstar Krishna Health Update: ఈ రోజు సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

Hazarath Reddy

శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 24 గంటల తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు.కృష్ణకి ఏమీ కాలేదని.. ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలియటంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Charan With Akshay: అక్షయ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్... ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో డ్యాన్సులతో హుషారెత్తించిన అగ్రహీరోలు.. వీడియో ఇదిగో!

Sriyansh S

ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు.

Masooda: సైకలాజికల్ థ్రిల్లర్ 'మసూద' ట్రైలర్ ను విడుదల చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ కితాబు.. చిత్రబృందానికి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని వెల్లడి

Sriyansh S

సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మసూద'. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Pawan at Beach: విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు... ఫొటోలు వైరల్.. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని.. ప్రధాని మోదీతో భేటీ.. నిన్న రుషికొండ పనులను పరిశీలించిన వైనం.. అనంతరం బీచ్ లో పర్యటన

Sriyansh S

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు.

Advertisement

Bipasha Basu: పెళ్లైన ఆరేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు, బాలీవుడ్ కపుల్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు

Naresh. VNS

బాలీవుడ్ నటి బిపాస బసు (Bipasha Basu) తల్లైంది. పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. తాము తల్లిదండ్రులం అయ్యామంటూ బిపాస బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) ప్రకటించారు. బిపాస ప్రెగ్నెన్సీ గురించి ఆగస్టులో ఈ దంపతులు ప్రకటించారు

Allu Arjun: తన డ్రైవర్ ఇల్లు కట్టుకుంటుంటే రూ.15 లక్షలు అందించిన అల్లు అర్జున్.. బన్నీ వద్ద పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న మహిపాల్.. బోరబండలో ఇల్లు కట్టుకుంటున్న మహిపాల్.. స్వయంగా ఆర్థిక సాయం అందించిన బన్నీ

Sriyansh S

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృత్వంలోనూ ముందుంటారు. ఎవరైనా సాయం కోరితే కాదనలేరు. ఇక తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆయన అన్నివిధాలా అండదండలు అందిస్తారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది.

Tamil Nadu: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు డాక్టరేట్‌ను ప్రదానం చేసిన ప్రధాని మోదీ, గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత ప్రధాని

Hazarath Reddy

దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో సంగీత మాస్ట్రో ఇళయరాజాకు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు.

Siddhaanth Vir Surryavanshi Dies: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ప్రముఖ నటుడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే కననుమూసిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ

Hazarath Reddy

జీ టీవీ షో Kyu Rishton Mein Katti Battiలో చివరిగా కనిపించిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కన్నుమూశారు. ఇండియా ఫోరమ్స్ నివేదిక ప్రకారం, నటుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.అయితే ఆయన మృతి వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Nikhat Zareen Dance: సల్మాన్‌ ఖాన్‌తో కలిసి దుమ్మురేపే స్టెప్లులేసిన తెలంగాణ బాక్సర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డ్యాన్సింగ్ వీడియో

Naresh. VNS

తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ (Nikhat Zareen) త‌న‌కు ఇష్ట‌మైన బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌తో (Salman Khan) క‌లిసి డ్యాన్స్ చేసింది. త‌న క‌ల నిజ‌మైన‌ట్లు కూడా నిఖ‌త్ (Nikhat Zareen) పేర్కొన్న‌ది. స‌ల్మాన్‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో ఆమె పోస్టు చేసింది.

Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌పై రష్మి సంచలన వ్యాఖ్యలు, సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయమని చెప్పుకొచ్చిన జబర్దస్త్ యాంకర్

Hazarath Reddy

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. ఇద్దరూ అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు.

Adipurush New Release Date: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఆదిపురుష్‌, జూన్‌ 16న విడుదల చేస్తున్నామని దర్శకుడు ఓం రౌత్ ప్రకటన, నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Hazarath Reddy

రెబల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషించాడు. తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది.

Poorna : నటి పూర్ణకు పెళ్లి కానుకలు... భర్త నుంచి అబ్బురపరిచే గిఫ్ట్స్.. ఎన్ని కోట్ల విలువ ఉంటాయో తెలుసా?

Sriyansh S

టాలీవుడ్ నటి పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌ లు ఇచ్చాడట.

Advertisement

Charan Tour: ఆఫ్రికాలో చరణ్ దంపతుల విహారం.. అభిమానుల కోసం వీడియో విడుదల.. ఇటీవలే టాంజానియాలో పర్యటించిన రామ్ చరణ్, ఉపాసన.. తాజాగా ఆఫ్రికాకు సంబంధించినదే మరో వీడియో విడుదల

Sriyansh S

నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్నారు. చాలా రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు.

Devisri prasad: రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు.. ‘ఓ పరి’ ఆల్బమ్ వివాదంలో కేసు నమోదు.. అసలు ఏమైంది?

Sriyansh S

మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్‌ భూషన్‌కుమార్‌ నిర్మాణంలో ‘ఓ పరి’ అనే ఆల్బమ్‌ రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది, కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

Hazarath Reddy

జూబ్లీ‌హిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించారని ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు.

Hansika Sohail Engagement:హీరోయిన్‌ హన్సిక భర్త ఇతనే, ఈఫిల్‌ టవర్‌ వద్ద దిగిన ఫోటోని షేర్ చేసిన అమ్మడు

Hazarath Reddy

తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది.ఈఫిల్‌ టవర్‌(పారిస్‌)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement