సినిమా
Chiru Satire: మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం! గరికపాటిపై తాజాగా చిరంజీవి పరోక్షంగా సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్
Sriyansh Sఓ ఈవెంట్ కు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు చిరంజీవితో ఫొటోల కోసం పోటీలు పడ్డారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ "ఇక్కడ వారు (గరికపాటి) లేరు కదా!" అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు.
Bandla Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేశ్.. కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలతో బిజీ అని వివరణ
Sriyansh Sటాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
Varaaha Roopam Song: కాంతార నిర్మాతలకు కోర్టులో ఎదురుదెబ్బ, వరాహరూపం పాటను వెంటనే నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశం, అన్ని స్ట్రీమింగ్ ఫ్లాట్‌ ఫామ్‌ల్లో నిలిచిపోనున్న వరాహరూపం సాంగ్, ఇంకా స్పందించని మూవీ టీమ్
Naresh. VNSకాంతార పాట కాపీ రైట్స్ విషయంలో ‘వరాహ రూపం’ (song Varaaha Roopam) పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతార సినిమా నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Rajini Movie Updates: లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్.. నవంబరు 5న పూజా కార్యక్రమాలు.. ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీ
Sriyansh Sదక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండు కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ పతాకంపై రెండు భారీ చిత్రాల్లో నటించనున్నారు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్ గతంలో రోబో 2.0 చిత్రంలో నటించారు.
Rumors on Rana’s Wife Pregnancy: రానా తండ్రి కాబోతున్నాడంటూ ప్రచారం.. రానా భార్య మిహీకా ఇటీవల కాస్త బొద్దుగా తయారైన నేపథ్యంలో పుకార్లు.. ఆమె గర్భవతి అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. తాను గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చిన మిహీకా
Sriyansh Sప్రముఖ సినీ నటుడు రానా తండ్రి కాబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రానా భార్య మిహీకా బజాజ్ ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో మిహీకా కాస్త బొద్దుగా తయారు కావడంతో.. ఆమె గర్భవతి అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని తేలిపోయింది.
Ram Gopal Varma Tweet: వర్మ వ్యూహం సినిమా మరో వైరల్ ట్వీట్, BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం అంటూ గుట్టు విప్పిన దర్శకుడు
Hazarath Reddyఇటీవల కాలంలో ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. అతి త్వరలోనే రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం పేరుతో ఓ రాజకీయ సినిమా తీయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
Tollywood Actors War: టాలీవుడ్ లో యువ నటీనటుల మధ్య వార్.. అభినవ్ గోమటం తనను ఐటెం అన్నాడని కల్పిక గణేశ్ ఆరోపణ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్.. కల్పిక తనను కావాలనే టార్గెట్ చేసిందన్న అభినవ్
Sriyansh Sకల్పిక గణేశ్ టాలీవుడ్ యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక మండిపడుతోంది.
Devarakonda on Samantha: సమంతతో అప్పుడే ప్రేమలో పడిపోయా.. ఆమె ఏంచేసినా నాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఆమెను ఆరాధిస్తున్నా.. స్యామ్ పై తన అభిమానాన్ని వెల్లడించిన విజయ్ దేవరకొండ
Sriyansh Sసమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం యశోద.. ట్రైలర్ ను పంచుకున్న విజయ్ దేవరకొండ.. కాలేజీ రోజుల్లో సమంత అభిమానిని అని వెల్లడి.. ఇప్పటికీ ఆరాధిస్తుంటానంటూ ట్వీట్
RGV Announced Vyuham Movie: సీఎం జగన్‌తో సమావేశమైన మరుసటిరోజే ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటన, ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ కొత్త మూవీ, "వ్యూహం" "శపథం" అంటూ రెండు మూవీస్ తీస్తున్నట్లు ట్వీట్, ఆ పార్టీని టార్గెట్ చేస్తారా? అంటూ అప్పుడే మొదలైన చర్చ
Naresh. VNSఆర్జీవీ చేసిన ఈ ట్వీట్స్‌పై పొలిటికల్ సర్కిల్స్ ‌లో చర్చ స్టార్ట్ అయ్యింది. జగన్‌తో మీటింగ్ జరిగిన తర్వాత రోజే.. డైరెక్టర్ ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ నేపథ్యంలో వర్మ తీయబోయే ఓ సినిమా గురించి జగన్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామలపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Esmayeel Shroff Dies: సినీ పరిశ్రమలతో తీవ్ర విషాదం, దిగ్గజ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.
Puri Jagannadh Complaint: నా కుటుంబానికి వారి నుంచి ప్రాణహాని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముదురుతున్న లైగర్‌ ఫైనాన్సియల్ వివాదం
Hazarath Reddyడైరెక్టర్ పూరి జగన్నాథ్, లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో (Jubille HIlls Police Station) ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ లపై పూరి (Puri Jagannadh Complaint) ఫిర్యాదు చేశాడు.
Rajinikanth Tweet on Kantara: కాంతార సినిమాపై రజనీకాంత్ ట్వీట్ వైరల్, నాకు గూస్‌బంప్స్ తెప్పించారని పొగడ్తల వర్షం
Hazarath Reddyకన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన చిత్రం కాంతార (kantara). సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాపై ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.
Puri Jagannadh: మీరు మగాళ్లేనా, అసలు మీలో మగాడు ఒక్కడన్నా ఉన్నాడా, పూరి జగన్నాథ్ ఆడియో వైరల్, డబ్బులు వసూలు చేసుకోడానికి నేను నానా సంకలు నాకాల్సి వస్తోందని మండిపాటు
Hazarath Reddyపూరి జగన్నాథ్ అంటే కూల్ అండ్ కామ్. తన పనేదో తానూ చేసుకునే దర్శకుడు. కుదిరితే బ్యాంకాక్ లేదంటే షూటింగ్ ఇదే పూరి (Director Puri Jagannadh) ప్రపంచం. అలాంటి పూరి జగన్నాథ్ తొలిసారి బయ్యర్లపై మండిపడ్డాడు
Dengue Larvae at Galaxy Apartments: సల్మాన్ నివాసంలో ప్రమాదకర దోమలు, డెంగ్యూతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న కండలవీరుడు, ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ముంబై మున్సిపల్ అధికారులు, అపార్ట్‌మెంట్లో అపరిశుభ్రతపై ఆగ్రహం, పలువురికి నోటీసులు
Naresh. VNSబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan) డెంగ్యూ (dengue) బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే సల్మాన్‌ కు డెంగ్యూ ఫీవర్ రావడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో కేసులు పెరుగకుండా చర్యలు చేపట్టింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్.
Andhra Pradesh: థియేటర్‌లో బాణసంచా కాల్చిన ప్రభాస్ ఫ్యాన్స్, మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం, పూర్తిగా కాలిపోయిన సినిమా థియేటర్
Hazarath Reddyఅభిమానుల అత్యుత్సాహంతో థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రభాస్‌ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు.
Kerala: ఆ డైరక్టర్ నన్ను రూంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పమంది, నగ్నంగా పడుకోవాలని డిమాండ్ చేసింది, పోర్న్ మూవీలో నటించాలని బలవంతం చేసిందంటూ కేరళ దర్శకురాలిపై కేసు పెట్టిన యువనటుడు
Hazarath Reddyడర్టీ పిక్చర్‌లో నటించమని (forcing TV actor to act in adult movie ) తనను బలవంతం చేసిందంటూ ఓ బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు (Kerala woman director booked ) చేసుకున్నారు. త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Veera Simha Reddy: బాలయ్య 107వ సినిమా పేరు 'వీరసింహారెడ్డి'... కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా ప్రకటన.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా బాలయ్య సినిమా
Jai Kటాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించే 107వ సినిమా పేరును చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. వీరసింహారెడ్డిగా ఈ సినిమా పేరును ప్రకటించారు.
Chalaki Chanti: జబర్దస్త్‌లో నన్ను వాడుకుని అందరూ మోసం చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకీ చంటీ, బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ లేదంటూ ఘాటుగా..
Hazarath Reddyజబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్ లలో చలాకీ చంటి (Chalaki Chanti) కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి.. ఆ తర్వాత నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా మరింత సక్సెస్ అందుకున్నాడు.
Chiru 154th Movie: చిరంజీవి 154వ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఖరారు.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త చిత్రం.. దీపావళి రోజున టైటిల్ టీజర్ విడుదల.. 'బాస్ వస్తున్నాడు' అంటూ ప్రకటన.. 'పూనకాలు లోడింగ్' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్
Jai Kమెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం టైటిల్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళి సందర్భంగా అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు.