సినిమా

Coronavirus Spread: చిన్నారులకు ఉచిత విద్య, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు మందుకు వచ్చిన సందీప్‌ కిషన్‌, శృతి హాసన్‌

Hazarath Reddy

కోవిడ్‌తో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ఇటీవలే నటుడు సోనూసూద్‌ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ హీరో హీరోయిన్లు సందీప్‌ కిషన్‌, శృతి హాసన్‌ కోవిడ్‌ కారణంగా కన్నవారికి దూరమైన వారిని ఆదుకునేందుకు నడుం బిగించారు.

Allu Arjun Covid: అల్లు అర్జున్‌కి కరోనా పాజిటివ్, ప్రస్తుతం ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్టర్లో వెల్లడించిన బన్నీ, తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన

Hazarath Reddy

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా (Allu Arjun Covid) సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు

Actor Adithyan Jayan: చేతి నరాలు కోసుకుని ప్రముఖ నటుడు ఆత్మహత్యా ప్రయత్నం, మ‌ణిక‌ట్టును కోసుకోవ‌డానికి ముందే నిద్ర మాత్రలు మింగిన మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు ఆదిత్య జ‌య‌న్ , పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు, సీత సీరియల్ ఫేం ఆదిత్య జ‌య‌న్ (Malayalam TV actor Adithyan Jayan)ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఆదివారం సాయంత్రం తన కారులో చేతి న‌రాలున క‌ట్ చేసుకున్నాడు.

Mohan Babu: కొవిడ్ వాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న మోహన్ బాబు, అందరూ వ్యాక్సిన్‌ తీసుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి అంటూ ట్వీట్

Hazarath Reddy

ఇటీవల తిరుపతిలో మొదటి డోస్‌ తీసుకున్న కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తాజాగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో తెలియజేశారు. ‘రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తయింది.

Advertisement

Radhe Trailer: అల్లు అర్జున్ 'సీటీమార్' బీట్‌కు సల్మాన్ ఖాన్- దిశా పటానీ స్టెప్పులతో, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో 'రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్' ట్రైలర్ విడుదల

Vikas Manda

Prabhas in home Quarantine: హోం క్వారంటైన్‌‌లోకి ప్రభాస్, వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా, ఆగిపోయిన రాధేశ్యామ్‌ చిత్రం షూటింగ్

Hazarath Reddy

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఆయన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభాస్‌కు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. దీంతో రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.

Mangli Emotional Message: కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు, ఉద్వేగానికి లోనైన సింగర్ మంగ్లీ, ఈ జీవితానికి ఇంకేం కావాలి? సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ అంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్న వారిలో మంగ్లీ ఒకరు. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.కొన్ని కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు అతికించి కన్నడిగులు అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Pooja Hegde Father Birthday: రాత్రి పూట తండ్రికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పూజా హెగ్డే, 60వ వడిలోకి అడుగుపెట్టిన పూజా తండ్రి మంజునాథ్‌ హెగ్డే, తండ్రి బర్త్‌డే పార్టీలో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన ముద్దుగుమ్మ

Hazarath Reddy

పూజా తండ్రి మంజునాథ్‌ 60వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఇంట్లోని ఓ గదిని అంతా బెలూన్లతో అలంకరించింది. పూజా స్వయంగా చేసిన ఈ అలంకరణలను చూసి ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేసి పూజను ఆప్యాయంగా హత్తుకున్నాడు.

Advertisement

Pawan Kalyan Health Update: కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత

Hazarath Reddy

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్న (Pawan Kalyan Health Update) విషయం విదితమే. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Sonu Sood Covid 19: సోనూసూద్‌కు కరోనా పాజిటివ్, స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన సినీ నటుడు, మీకోసం నేనున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ట్వీట్

Hazarath Reddy

కరోనా లాక్‌డౌన్ కాలంలో వేలాది మందికి ఆసరాగా నిలిచి ఆపద్బాంధవుడిగా మారిన సినీ నటుడు సోనూసూద్... చివరకు ఆ మమ్మారి బారిన పడ్డారు. సోనూకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోనూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

RIP Vivek: నటుడు వివేక్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం, తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, వివేక్ మరణం షాక్ కు గురిచేసిందని తెలిపిన డీఎంకే అధినేత స్టాలిన్

Hazarath Reddy

‘‘సమయానుసారంగా ఆయన పండించే హాస్యం, డైలాగ్ చాతుర్యం కొన్ని కోట్ల మందిని అలరించాయి. పర్యావరణం, సమాజంపై ఆయనకున్న ప్రేమ ఇటు సినిమాల్లోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ కనిపించేది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆయన్ను ఆరాధించేవారికి సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Satyam Dies of COVID 19: టాలీవుడ్‌‌లో మరో విషాదం, కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం ప్రాణాలు (Satyam Dies of COVID 19) కోల్పోయారు. వైద్యులు ఆయ‌న‌ను కాపాడేందుకు చేసిన‌ ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

Advertisement

Actor Vivekh Passes Away: వ్యాక్సిన్ వేయించుకున్న 2 రోజులకే గుండెపోటు, ప్రముఖ నటుడు వివేక్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస (Actor Vivekh Passes Away) విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు.

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Vikas Manda

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Team Latestly

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....

Aaraattu Teaser: నేను వాడిని చంపేస్తాను, మోహన్ లాల్ లుంగీ కట్టి ఫైట్ చేస్తుంటే..తెలుగు డైలాగ్‌తో ఆరాట్టు చిత్రం టీజర్ విడుదల, దుమ్మురేపుతున్న 53 సెకన్ల నిడివి ఉన్న టీజర్

Hazarath Reddy

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరాట్టు'.ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ను (Aaraattu Teaser) విడుదల చేశారు. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్‌ టీజర్ తో హీరోను పరిచయం చేశారు.

Advertisement

RRR Ugadi Poster: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్, కొమరం భీమ్‌, అల్లూరిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు పోస్టర్, అక్టోబర్ 13వ తేదీన సినిమా విడుదల

Hazarath Reddy

వారిద్ద‌రిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ లో చూపించారు. జ‌నాలు త‌మ‌ను పైకి ఎగ‌రేస్తుండ‌గా ఇద్ద‌రు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ పోస్ట‌ర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

Dil Raju Covid: టాలీవుడ్‌లో కరోనా సెకండ్ వేవ్ అలజడి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్యలకు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే నివేతా థామస్‌కు కరోనా పాజిటివ్‌, స్వీయ నిర్భంధంలోకి దిల్ రాజు

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా భారీన పడగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా (dil-raju-tested-covid-positive) నిర్దారణ అయ్యింది. దీంతో ఈ అగ్ర నిర్మాత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Pawan Kalyan Home Quarantine: కరోనా టెన్సన్..హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్, జనసేన అధినేత వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్, తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లపై నెలకొన్న సందిగ్ధ‌త

Hazarath Reddy

జన‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం క్వారంటైన్‌లోకి (Pawan Kalyan Home Quarantine) వెళ్లారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Satish Kaul Dies of COVID 19: ప్రముఖ నటుడు కరోనాతో కన్నుమూత, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ సతీష్ కౌల్, పలు హిందీ చిత్రాల్లో నటించిన పంజాబ్ నటుడు

Hazarath Reddy

మహాభారతం సీరియల్‌ ఫేమ్‌, ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Satish Kaul Dies of COVID 19) విడిచారు. వారం రోజుల క్రితం సతీష్‌ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్‌ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్ర‌వారం రాత్రి ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో తుది శ్వాస (Satish Kaul Dies of COVID-19 Complications) విడిచారు.

Advertisement
Advertisement