సినిమా
Miss Universe India 2024: మిస్ యూనివర్స్ 2024 పోటీలకు భారత్ నుంచి రియా సింఘా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్న గుజరాత్ బ్యూటీ
Vikas Mగుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో 'మిస్ యూనివర్స్ 2024' పోటీలో భారతదేశానికి ఈ భామ ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగిసింది.
Mahesh Babu New Look: మహేశ్ బాబు న్యూలుక్ అదిరింది అంటున్న ఫ్యాన్స్, రాజమౌళి సినిమాలో కౌబాయ్ గెటప్ కోసమేనంటూ జోరుగా చర్చ
Vikas Mమహేష్ బాబు న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు.
Kannappa Update: అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం, కన్నప్ప నుంచి మారెమ్మ పాత్ర ఫస్ట్ లుక్ ఇదిగో
Vikas Mఈ సోమవారం నాడు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
Devara: దేవర సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి
Vikas Mయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం, అభిమానుల తాకిడితో నిర్వాహకులు ఏం చేశారో తెలుసా
VNSపరిమితికి మంచి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు.
Megastar Chiranjeevi : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్, అరుదైన గౌరవం దక్కించుకున్న చిరంజీవి
Arun Charagondaఅన్నయ్య, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సర్టిఫికెట్‌ను చిరంజీవికి గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ సమక్షంలో అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. డ్యాన్స్, డైలాగ్స్‌కు కేరాఫ్. ఆరు పదుల వయస్సులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు చిరంజీవి.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Prakash Raj Vs Manchu Vishnu: సినీ పరిశ్రమను తాకిన తిరుపతి లడ్డూ వివాదం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ వార్!
Arun Charagondaగత పాలకుల నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.
Devara Ticket Price: దేవర టికెట్ ధరల పెంపు, 6 షోలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం
Arun Charagondaదేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్ ఇవ్వగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 పెంచింది. అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్..జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు , జానీ మాస్టర్‌ని కస్టడీ కోరనున్న పోలీసులు!
Arun Charagondaజానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.
Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.
Vettaiyan Preview: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న వెట్టయాన్ టీజర్ (వీడియో ఇదుగోండి)
VNSఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2024 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.
Nageswara Rao National Award: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా అవార్డు ప్రకటన, ప్రత్యేక మైన అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి
VNSమెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు (Akkineni Nageswara Rao National Award) ఎంపికయ్యారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitab) ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి (Chiranjeevi) అవార్డును అందజేయనున్నారు.
The Mystery Of Moksha Island: ఓటీటీలోకి ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, 8 ఎపిసోడ్‌లు, 7 భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..
Arun Charagondaఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్ సిరీస్‌ను ఇవాళ్టి నుండి ఓటీటీలో వీక్షించవచ్చు. ఐదు భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాగా 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి
Jani Master Case: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!
Arun Charagondaజానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారు.. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Jr NTR Devara: థియేటర్లలో దేవర హంగామా, పాలాభిషేకం- రక్తాభిషేకం చేసిన అభిమానులు..వీడియో ఇదిగో
Arun Charagondaదేవర సినిమా హంగామా మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా విడుదల కానుండగా అనంతపురంలో తారక్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు అభిమానులు.
Jani Master Case: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!
Arun Charagondaలైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు జానీ మాస్టర్. గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను నిన్న హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.