సినిమా
Devara Second Single: ప్రమోషన్స్ వేగం పెంచిన దేవర, పూర్తిగా లవర్ బాయ్ లా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్, దేవర నుంచి సెకండ్ సింగిల్ విడుదల డేట్ ఖరారు
VNSవిడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ (Fear song) విడుదల చేయగా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగష్టు 05న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
VD12 : విజయ్ దేవరకొండ VD12 రిలీజ్ డేట్ ఫిక్స్, టైటిల్ - ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో చెప్పేసిన మేకర్స్, ఆసక్తికరంగా రౌడీ బాయ్ లుక్
Arun Charagondaవిజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం VD12. సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇవాళ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.
Director Ajay Sastry Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం, నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత, నా బెస్ట్ ఫ్రెండ్ ఇకలేరంటూ మంచు మనోజ్ ట్వీట్
Hazarath Reddyటాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు.
Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్
Rudraటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.
Raj Tarun Case: లావణ్య కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరో రాజ్ తరుణ్, విచారణ రేపటికి వాయిదా
VNSముందస్తు బెయిల్ మంజూరు (Bail Petition) చేయాలని పిటిషన్ వేశాడు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Kalki Ticket For Rs 100 Only: కల్కీ మూవీ టికెట్ కేవలం రూ.100 మాత్రమే, దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన వైజయంతి మూవీస్
VNSకల్కి మూవీని రూ.100 కే చూడొచ్చునని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో చూడొచ్చునని చెప్పింది. అయితే.. ఈ ఆఫర్ ఆగస్టు 2 నుంచి 9 వరకు మాత్రమే వర్తించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Sudigali Sudheer Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్ట్ కమెడియన్ సుడిగాలి సుధీర్, క్రేజ్ మాములుగా లేదుగా..
Hazarath Reddyజబర్దస్ట్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ తిరుమలలో సందడి చేశాడు. ప్రముఖ కమెడియన్, యాంకర్ అయిన సుధీర్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. వీడియో ఇదిగో..
CM Revanth Reddy On Gaddar Awards: సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి, చిరు పిలుపుతోనైనా ఇండస్ట్రీ కదిలేనా? గద్దర్ అవార్డులపై క్లారిటీ వచ్చేనా?
Arun Charagondaసినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని నంది అవార్డులతో సత్కరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అయితే కొద్దిరోజులుగా ఈ సంప్రదాయం పక్కకు పోయింది.
The RajaSaab Glimpse: డార్లింగ్ ప్రభాస్ మేనియా మాములుగా లేదుగా.. యూట్యూబ్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న ది రాజాసాబ్ గ్లింప్స్, వీడియో ఇదిగో..
Vikas Mరెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
Chiranjeevi on Gaddar Awards: నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు, ఫిలిం ఛాంబర్‌కు కీలక సూచన చేసిన చిరంజీవి, సీఎం వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
Vikas Mతెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూషర్స్ కౌన్సిల్‌కు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్ పేరిట తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం శుభపరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమన్నారు.
Chiranjeevi: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసేసిన మెగాస్టార్ చిరంజీవి, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
Vikas Mఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు.
Committee Kurrollu Trailer: యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'కమిటీ కుర్రోళ్ళు', ట్రైలర్ రిలీజ్, ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న 20 మంది
Arun Charagondaయదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథలా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి రెప్పల్ డప్పుల్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్
Vikas Mమాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) నుంచి రెప్పల్ డప్పుల్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే
Chiru Family Vacation: పారిస్ ఒలింపిక్స్ కోసం మనువరాలితో కలిసి వెళ్లిన చిరంజీవి, లండన్ పార్కులో క్లింకారతో కలిసి చిరు, రామ్ చరణ్ దంపతుల ఫోటో వైరల్
VNSసమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్‌కెళ్లడంలో భాగంగా పారిస్‌కు (Paris Olympics) వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం, గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. అంటూ గ్రీనరీలో నడచుకుంటూ వెళ్తున్న ఫ్యామిలీ స్టిల్‌ను షేర్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
MAA: కొరడా ఝళిపించిన 'మా', 18 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేదం,నటులపై అసభ్యకరపోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది మా. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్లను క్లోజ్ చేయించగా తాజాగా 18 యూ ట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది.
Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగే, చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర రీ రిలీజ్, చిరు బర్త్ డే కానుక!
Arun Charagondaబాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌లోనూ సత్తాచాటుతున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర.
Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమృత ప్రణయ్?, సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్, అఫిషియల్ క్లారిటీ వచ్చేనా?
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ పరువు హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14న రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత భర్త ప్రణయ్ దారుణ హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుందనే కారణంఓ ప్రణయ్‌ను మారుతీరావు దారణ హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Shivam Bhaje Movie Trailer: మిస్టీరియస్ మర్డర్లను చేధించే పాత్రలో అశ్విన్ బాబు, శివమ్ భజే మూవీ ట్రైలర్ ఇదిగో..
Vikas Mఅశ్విన్ బాబు హీరోగా శివమ్ భజే మూవీ వస్తున్న సంగతి విదితమే. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపున నగరంలో మిస్టీరియస్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి
Kanguva 'Fire' Song: సూర్య కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ వచ్చేసింది, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
Vikas Mసూర్య తాజా చిత్రం కంగువ నుంచి సాంగ్ విడుదలైంది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'ఫైర్ సాంగ్'ను రిలీజ్ చేశారు. 'ఆది జ్వాలా .. అనంత జ్వాలా' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!
Rudraపలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.