సినిమా
Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీని గెలిపించండి, కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం, చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధాకర్‌ను తరపున ఎన్నికల ప్రచారంలో..
Hazarath Reddyకర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు.
Samantha Ruth Prabhu: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్‌గా సమంత, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టిన స్టార్ హీరోయిన్
Hazarath Reddyప్రముఖ నటి సమంత మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.
Sarath Babu Health Update: శరత్ బాబు మృతి వార్తలు నమ్మకండి, మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని తెలిపిన ఆయన సోదరి, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు
Hazarath Reddyప్రముఖ నటుడు శరత్‌బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి స్పందించారు. బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్‌ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది.
Jabardasth Comedian Mahesh: నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులు లేవు, నీకు సినిమాలు అవసరమా అని వెక్కిరించారు, గత విషయాలను తలుచుకుని ఎమోషనల్ అయిన కమెడియన్ మహేష్
Hazarath Reddyజబర్దస్త్ కామెడీ షో ద్వారా నవ్వించి రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్న మహేష్ (Jabardasth Comedian Mahesh) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాత్ర మూవీలో కూడా మంచి పాత్రను పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.
Director Manobala Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో దర్శకుడు మనోబాల కన్నుమూత, వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించిన బాల
Hazarath Reddyతమిళనాడుకు చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల (69) (Manobala) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు
Salman Khan on Women Dress Code: స్త్రీలు తమ శరీరాలను దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది, సల్మాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyస్త్రీల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని వారు దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rajini Fans vs Jagan Fans: క్షమాపణ చెప్పేది లేదంటున్న వైసీపీ క్యాడర్, చెప్పాల్సిందేనంటున్న రజనీ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో YSRCPApologizeRAJINI
Hazarath Reddyరజనీకాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది.
‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!
Rudra'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
Rudra'విరూపాక్ష' చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.
Dhee Choreographer Suicide: ఢీ కొరియోగ్రాఫర్ లైవ్‌ సూసైడ్‌, అప్పులు కట్టలేక చనిపోతున్నా అంటూ వీడియో, ఢీ షో కంటే జబర్ధస్త్‌లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయ్!
VNSఢీ షోలో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్‌ లో సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు (Committed Suicide) పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు.
Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి
Rudraకన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Samantha Temple: సమంతకు గుడి కట్టించి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన వీరాభిమాని
kanhaనటి సమంత వీరాభిమాని ఒకరైన తెనాలి సందీప్ ఆమె గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే శాకుంతలం చిత్రంలో నటించిన సమంత నటన చూసి సందీప్‌ ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి మరో అడుగు ముందుకేశాడు.
Dil Raju On Sakunthalam Result: నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం.. 'శాకుంతలం' ఫలితంపై దిల్ రాజు
Rudra'శాకుంతలం' సినిమా ఫ్లాప్ కావడంపై దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు.
RRR Dancer Arrest: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సైడ్ డ్యాన్సర్ అరెస్ట్.. మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మందు తాగుతూ గొడవ.. వాచ్ మెన్ ను మూడో అంతస్తు నుంచి తోసివేసిన వైనం
Rudraజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Jiah Khan Suicide Case Verdict: జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పంచోలికి ఊరట, హీరోయిన్‌పై బెదిరింపులకు పాల్పడలేదని నిర్థారించిన సీబీఐ కోర్టు
Hazarath Reddyనటితో సంబంధం ఉన్నట్లు చెప్పబడిన సూరజ్ పంచోలి 'ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు' ఆరోపణలు వచ్చాయి. తాజాగా సూరజ్‌ పంచోలీని బెదిరింపు ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.
Filmfare Awards 2023 Winners: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023 విన్నర్స్ లిస్ట్ ఇదిగో, ఉత్తమ నటిగా ఆలియా భట్‌, ఉత్తమ నటుడిగా రాజ్‌ కుమార్‌ రావు
Hazarath Reddy68వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023’ ( 68th edition of Filmfare Awards) వేడుకలు గురువారం రాత్రి ముంబై (Mumbai)లో అట్టహాసంగా జరిగాయి. జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ (Bollywood) తారలు హాజరై సందడి చేశారు.
NTR Centenary Celebrations: వీడియో ఇదిగో, రజినీకాంత్‌ని కౌగిలించుకుని స్వాగతం పలికిన బాలకృష్ణ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ విచ్చేసిన సూపర్ స్టార్
Hazarath Reddyదివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు.
68th Hyundai Filmfare Awards 2023: అట్టహాసంగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియాభట్, రాజ్‌కుమార్‌రావ్.. హాజరైన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..
Rudra68వ హుందై ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ 2023 వేడుక గత రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించిన ఈ అవార్డుల వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ‘గంగూబాయి కథియావాడి’, ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డులు వచ్చి పడ్డాయి.
Tamannaah- Vijay Varma Relation: నా తమన్నాతో తిరుగుతూ భలే బుద్ది చెప్పావ్! షాకింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్ నటుడు, ఇన్‌స్టా వేదికగా తమన్నా ప్రేమవ్యవహారంపై వైరల్ పోస్ట్
VNSవిజయ్ వర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాని కింద తన స్నేహితుడు మరియు నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) వైరల్ కామెంట్స్ చేశాడు. “నా తమన్నాతో నువ్వు తిరుగుతూ నాకు సరైన బుద్ధి చెప్పావు. ఇంక నా పరువు తియ్యనందుకు థాంక్యూ. లేకుంటే ఏమి జరిగేదో. హే రామ్” అంటూ కామెంట్ చేశాడు.
Temple for Samantha: సమంత కోసం గుడి కడుతున్న వీరాభిమాని, సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు మొక్కుబడి యాత్ర కూడా పూర్తి
Hazarath Reddyగతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్‌ సమంతకు ఫ్యాన్ గుడి కట్టిస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు.