టెలివిజన్
OTT Play Awards 2023: తెలుగు హీరో జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు, దయా వెబ్ సిరీస్‌లో నటనకు గాను అవార్డు ప్రకటించిన ఓటీటీ ప్లే
Hazarath Reddyకొంత కాలం పాటు సినిమాలకు దూరంగా హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.
Renjusha Menon Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటి రెంజూష మీనన్ ఉరివేసుకుని ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే బలి తీసుకున్నాయా..
Hazarath Reddyమాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి రెంజూష మీనన్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి
VNSకామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి (Rithu Chowdary) బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ (Intirior Designer) వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పుకొచ్చింది.
Venu Yeldandi: రెండోసారి తండ్రి అయిన బలగం దర్శకుడు వేణు, అమ్మాయి పుట్టిందంటూ ఇన్ స్టాలో పోస్ట్
Hazarath Reddyబలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోస్ కూడా చేశారు.
Unstoppable With NBK Season 3: శరవేగంగా పూర్తయిన అన్‌ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్‌, సొంత సినిమా ప్రమోషన్‌తో సీజన్ మొదలు పెట్టిన బాలయ్య, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా
VNSఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?
Rudraమహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.
Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..
Rudraటాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన లేటేస్ట్‌ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.
Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్
Rudraసినీ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్.. సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Rudraటాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది.
Prabhas Movie: శివుడిగా ప్రభాస్‌.. పార్వతిగా నయనతార.. మంచు విష్ణు భారీ మూవీ ప్లాన్?
Rudraహీరో మంచు విష్ణు తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను సెట్‌పైకి తీసుకొచ్చారు.
Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!
Rudraమాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.
Actor Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు హీరో నవదీప్‌ విచారణ
Rudraమాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.
Oscar Awards 2024: ఆస్కార్‌ ఎంట్రీ జాబితాలో బలగం, దసరా చిత్రాలు.. ఇంకా ఏయే చిత్రాలు పోటీలో ఉన్నాయంటే?
Rudraఆస్కార్‌ -2024 అధికారిక ఎంట్రీ చిత్రాల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తున్నది.
Manchu Manoj Re Entry: రీ ఎంట్రీ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన మంచు మనోజ్, ఆరేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకు మంచు మనోజ్, ట్రెండ్‌కు తగ్గట్లు ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాక్ స్టార్
VNSమంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు.
Vijay Antony: ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్
Rudraప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.
Kalki Movie Pic Leak: కల్కీ నుంచి ప్రభాస్‌ పిక్‌ లీక్‌.. భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని వీఎఫ్ఎక్స్ కంపెనీకి మేకర్స్‌ డిమాండ్‌..!
Rudraభారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా కల్కీ-2898ఏడి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ ఫోటో ఒకటి లీకైంది.
SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!
Rudraదుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.
Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?
Rudraభారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.
Prabhas as Lord Shiva: భక్త కన్నప్పలో ప్రభాస్‌.. సాక్షాత్తు పరమేశ్వరుడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడట.
Salaar Update: వీడియో ఇదిగో, ప్రభాస్ సలార్ హిట్ కోసం గుడిలో పూజ చేయించిన ప్రశాంత్ నీల్, సొంత ఊరిలో కృష్ణాష్టమి వేడుకల్లో దర్శకుడు
Hazarath Reddyప్రశాంత్ నీల్ తన సినిమా తన తదుపరి సినిమా ప్రభాస్ తో తీస్తున్న సంగతి విదితమే. తాజాగా సలార్ హిట్ కావాలంటూ గుడిలో పూజ చేశాడు. తన పేరును తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు సలార్ పేరును కూడా "పూజారి"కి చెబుతూ, సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడు. సత్యసాయి జిల్లా నీలకంఠపురంలోని తన తండ్రి సమాధిని సందర్శించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.