టెలివిజన్
Chiranjeevi: మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాక ఆనందంగా, గర్వంగా ఉందంటూ మనవరాలి గురించి చిరంజీవి ట్వీట్
Rudraమెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
Lokesh Kanagaraj: మరో 10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సంచలన ప్రకటన
Rudra‘ఖైదీ’ (Khaidi), ‘విక్రమ్’ (Vikram) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సంచలన ప్రకటన చేశారు. పది సినిమాలు చేసిన తరువాత (After Ten Movies) తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.
Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన
Rudraమెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Rakesh Master Dies: రాకేష్ మాస్టర్ కన్నుమూత.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..
kanhaప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (53) మృతి చెందారు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సన్ స్ట్రోక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో విరోచనాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలోకి జారుకుంది.
Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయారో మీరూ చూడండి!
Rudraకొన్ని వందల తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సుధాకర్ గురించి ఇప్పటి జనరేషన్ కు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు.
Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన సినీ తార అమీషా పటేల్.. రూ.2.5 కోట్ల ఎగవేతకు పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో కోర్టుకొచ్చిన నటి
Rudraబాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) ఓ చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులో ఝార్ఖండ్ (Jharkhand) లోని రాంచీ కోర్టులో (Ranchi Court) లొంగిపోయారు.
Adipurush Day-1 Collection: బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ రికార్డు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
Rudraతొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజు 95 నుంచి 100 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది.
Manchu Manoj Adipurush: అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూయించిన మంచు మనోజ్.. నెటిజన్స్ ప్రశంసలు
Rudraప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది.
Adipurush: ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఆలస్యం.. సౌండ్‌ సిస్టం సరిగా లేదంటూ అభిమానుల గొడవ.. కోపంతో థియేటర్ అద్దాలు పగలగొట్టిన వైనం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ఘటన.. వీడియోతో
Rudraరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ అద్దాలు బద్దలుగొట్టారు.
Sharwanand Couple in Tirumala: తిరుమలలో శర్వానంద్ దంపతుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట.. వీడియో వైరల్
Rudraటాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని (Jaipur) లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు.
Tirthanand Rao Threatens to Suicide: ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగి ప్రముఖ హాస్యనటుడు ఆత్మహత్యాయత్నం, సహజీవనం చేసిన మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపణలు
Hazarath Reddyబాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' హాస్యనటుడు తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు.
Tamannaah-Vijay Verma Dating: ఎంసీఏ విలన్ తో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా.. కొన్నాళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీ
Rudraబాలీవుడ్ నటుడు, నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ వర్మతో సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆయనతో ప్రేమ నిజమేనని ఒప్పుకుంది.
Sudigali Sudheer: యాంకర్ రష్మీకి షాక్ ఇచ్చి, పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరో తెలుసా..?
kanhaతాజాగా సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.
Adipurush; ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు
Rudraతెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..
Rudraప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.
Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్
Rudraబాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
Jabardasth Punch Prasad Health: జబర్దస్త్ కమెడియన్‌కి అండగా ఏపీ ప్రభుత్వం, పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని తెలిపిన ఏపీ సీఎంఓ
Hazarath Reddyజబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు
Gitanjali Aiyar Passed Away: మూడుదశాబ్దాల పాటూ దేశప్రజలకు వార్తలు వినిపించిన ఆమె ఇక లేరు, తొలితరం ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌ గీతాంజలీ అయ్యర్ మరణంపై కేంద్రమంత్రి సంతాపం
VNSదేశంలో తొలితరం మహిళా ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్లలో (News anchor) ఒకరైన గీతాంజలి అయ్యర్‌ (Gitanjali Aiyar) కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) సంతాపం తెలిపారు.
Seat For Lord Hanuman: ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి ఓ సీటు రిజర్వ్.. రామ భక్తుల నమ్మకాన్ని గౌరవించేందుకేనని టీమ్ ప్రకటన.. ఈ నెల 16న తెలుగు సహా ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల
Rudraరామాయణ పారాయణం, రామనామ స్మరణ ఎక్కడ జరిగినా చిరంజీవిగా పిలిచే ఆంజనేయుడు అక్కడికి వస్తాడని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ప్రతీ థియేటర్ లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది.
Shaitan Trailer Out: పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలతో మరో వెబ్ సిరీస్, మహి వి. రాఘవ్‌ సైతాన్‌ ట్రైలర్ ఇదిగో, జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌
Hazarath Reddyసేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన యాత్ర మూవీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్‌ అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్‌ కాకుండా క్రైమ్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు