టెలివిజన్
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్, రన్నర్ అప్ గా నిలిచిన శ్రీహాన్..
kanhaబిగ్ బాస్ 6 తెలుగు రియాలిటీ షో ఫైనల్ విన్నర్ గా ప్రముఖ సింగర్ రేవంత్ గెలిచారు. హౌస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఫైనల్ గా రేవంత్ ఈ సీజన్ యొక్క విన్నర్ గా నిలవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు.
Khushbu’s Brother Dies: ఖుష్బూ కుటుంబంలో విషాదం... అనారోగ్యంతో సోదరుడు కన్నుమూత
Rudraసీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు అబూ బాకర్ నిన్న కన్నుమూశారు.
Unstoppable 2 Prabhas Episode Promo: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్, అన్‌స్టాపబుల్ -2లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన బాహుబలి స్టార్, మోస్ట్ వెయింటింగ్ ప్రోమో రిలీజ్
VNSప్రభాస్ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏమిటి అని బాలయ్య అడగ్గా.. ఏమీ లేవన్నట్లుగా పాస్ బటన్ నొక్కాడు. అయితే బాలయ్య కాలంలో ఎలాంటి గోల, ఇబ్బందులు లేవని.. తాము ఎంత సైలెంట్‌గా ఉన్నా, ఏదో ఒక వార్త వస్తూనే ఉందని ప్రభాస్ అన్నాడు. ఇక రామ్ చరణ్‌తో బాలయ్య ఫోన్‌లో ప్రభాస్‌కు సంబంధించి ఏదో విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
RGV On Avatar-2: అవతార్-2 సినిమా కాదు.... ఒక జీవితకాలపు అనుభూతి: వర్మ
Rudraహాలీవుడ్ దర్శకదిగ్గజం జేమ్స్ కామెరాన్ డైరెక్షన్ లో అవతార్ కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అశేష జనాదరణ పొందింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి కొత్త పోస్టర్.. స్టయిలిష్ లుక్ లో అదరగొట్టిన చిరు
Rudraమెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. తెలుగు ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Unstoppable 2: బాలయ్య అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్...? హింట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఆహా వీడియో వైరల్
Rudraటాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లు నిర్వహించిన బాలకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్టు సూచనప్రాయంగా వెల్లడైంది.
Avatar2 Leaked: విడుదలకు ముందే లీక్ అయిన అవతార్ 2.. టెలీగ్రామ్, టోరెంట్స్ లో లింక్స్ ప్రత్యక్షం.. మొత్తం చిత్రం ఆన్ లైన్లోకి!
Rudraప్రపంచంలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించి, జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 2’ ఆన్ లైన్ లో లీక్ అయింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ‘అవతార్’ హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నేడు ‘అవతార్ 2’ వస్తోంది.
Kiraak RP Curry Point: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్, కూకట్ పల్లిలో కిరాక్‌ ఆర్పీ కర్రీ పాయింట్‌ ఇదే, అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతామని తెలిపిన కమెడియన్
Hazarath Reddyఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్‌ కమెడియన్ కిరాక్‌ ఆర్పీ కర్రీ పాయింట్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు.కూకట్‌పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు.
RRR In Golden Globe Race: ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్'.. రెండు విభాగాల్లో రేసులో..
Rudraదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది.
Yadamma Raju Wedding: పటాస్ కమెడియన్ యాదమ్మ రాజు పెళ్లి ఫోటోలు వైరల్, స్టెల్లా అనే అమ్మాయితో ఆదివారం ఘనంగా వివాహం, హాజరైన పలువురు సెలబ్రిటీలు
Hazarath Reddyపటాస్‌ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు కూడా తెగ వైరల్‌ అయ్యాయి. కాగా ఆదివారం వీరి పెళ్లి జరిగింది.
Neelima Guna’s Reception: దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు కదిలివచ్చిన తారాలోకం.. మహేష్, అల్లు అర్జున్, రాజమౌళి ఇంకా..
Rudraటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది.
Prabhas in Unstoppable With NBK: ఎట్టకేలకు బాలకృష్ణ షోలో ప్రభాస్! తన పెళ్లిపై షోలో క్లారిటీ, యంగ్ రెబల్‌ స్టార్ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్, బాలకృష్ణను తన వంటలతో ముంచెత్తిన ప్రభాస్
VNSఈ మధ్యకాలంలో ప్రభాస్ లుక్స్ పై విమర్శలు వస్తున్న సమయంలో ఇలా స్టైలిష్ గా కనిపించడంతో.. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కాగా ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ, ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్‌లోనే ప్రభాస్ పెళ్లి (Prabhas marraige) గురించి క్లారిటీ ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు.
SSMB28 Update: జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమా.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చిత్రం
Rudraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Pawan Movie Name Changed: ‘భవదీయుడు భగత్‌సింగ్’ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా మారిందోచ్.. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ మారిన సినిమా టైటిల్ ఇది..
Rudraహరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మారుస్తున్నట్టు ప్రకటిస్తూ టైటిల్, పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
Rashmika Mandanna: నిషేధమా? అంతా అబద్ధం.. కర్ణాటకలో తనపై నిషేధం విధించారన్న వార్తలపై రష్మిక స్పందన
Rudraకన్నడ చిత్ర పరిశ్రమలో తనపై నిషేధం కొనసాగుతున్నదంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న స్పందించారు. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు.
Mahesh Resumes Work: ‘బ్యాక్ టు వర్క్’.. మళ్లీ పనిలో అడుగుపెట్టిన మహేశ్ బాబు.. ఇటీవల తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. విరామం తీసుకున్న మహేశ్.. లేటెస్ట్ పిక్ తో ట్వీట్ చేసిన పోకిరి
Rudraతండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేశ్ బాబు విరామం తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియలు సహా అన్ని కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Pavitra Lokesh On Trolling: ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్రా లోకేశ్.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేశ్, పవిత్రా లోకేష్ లపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్
Rudraసీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ కు ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పెళ్లి అని, సహజీవనం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దీంతో ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేశారు.
Jabardasth Punch Prasad: విషమంగా జబర్దస్త్ నటుడు ఆరోగ్యం, నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌, కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్
Hazarath Reddyజబర్దస్త్ లో పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన (Jabardasth Comedian) నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు
Sunitha Boya Nude Protest: మరోమారు హల్‌చల్ చేసిన సునీత బోయ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నగ్నంగా బైఠాయింపు.. బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపణ.. వీడియోలో ఆమె ఏమన్నదంటే??
Sriyansh Sసునీత బోయ మరోసారి హల్‌చల్ చేసింది. ప్రముఖ నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఆమె గతంలో పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా, గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా బైఠాయించింది.
RK Roja on Her Daughter: కూతురు సినిమాల్లోకి వస్తుందనే వ్యాఖ్యలపై స్పందించిన రోజా, వారికి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టమని వెల్లడి
Hazarath Reddyయాక్టింగ్‌ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్‌ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు