తాజా వార్తలు

‘Pushpa 2’ Stampede Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట, ప్రధాన నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్

Hazarath Reddy

పుష్ప 2 విడుద‌ల సంద‌ర్భంగా.. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు.

‘Pushpa 2’ Stampede Incident: అల్లు అర్జున్ విచారణ పూర్తి, దాదాపు మూడున్నర గంటల పాటు విచారించిన చిక్కడపల్లి పోలీసులు, 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా వార్తలు

Hazarath Reddy

సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు

Fashion Tips: స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ ను పాటిస్తే మీ లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది..

sajaya

ఫంక్షన్ లో అయినా పండగలైన కాలేజీలో ఫెస్టివల్స్ అయినా అమ్మాయిలకు చీర కట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే చీర కట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.

Astrology: ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో పచ్చ రత్నాన్ని ధరించకూడదు..

sajaya

రత్నశాస్త్రం 9 రత్నాల మంచి చెడులను చూపిస్తుంది. అయితే తప్పుడు రత్నాలు ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గందరగోళం ఏర్పడుతుంది. జీవితంలో సంతోషం కరువవుతుంది ఆర్థిక నష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి.

Advertisement

Health Tips: చక్కెరను అతిగా వాడుతున్నారా, అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం..

sajaya

ఈ మధ్యకాలంలో చక్కెర వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కాఫీ, టీ ,శీతల పానీయాలు ,బేకరీ ఐటమ్స్ వంటి వాటిలలో చక్కెరను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ చక్కెరను మన శరీరం తీసుకోవడం ద్వారా ఇది చాలా హారికరంగా మారుతుంది.

HC on Loan Recovery: తీసుకున్న రుణం చెల్లించని వారి ఫోటోలను బ్యాంకులు బహిర్గతం చేయకూడదు, కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ హైకోర్టు

Hazarath Reddy

రుణాలు తిరిగి చెల్లించమని వారిని బలవంతం చేసేందుకు డిఫాల్ట్ చేసిన రుణగ్రహీతల ఫోటో, వివరాలను ఒక బ్యాంకు ప్రచురించరాదని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది. ఇలాంటి చర్యలు వ్యక్తి గౌరవంగా, ప్రతిష్టతో జీవించే హక్కును హరించివేస్తాయని జస్టిస్ మురళీ పురుషోత్తమన్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Delhi High Court: అత్యాచార బాధితులకు ఆస్పత్రులన్నీ ఉచితంగా వైద్య చికిత్స అందించాల్సిందే, కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

Hazarath Reddy

లైంగిక వేధింపులు, యాసిడ్ దాడుల నుంచి బయటపడిన వారికి ఉచిత వైద్యం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు బాధితులకు/ప్రాణాలతో బయటపడిన వారికి అవసరమైన వైద్య చికిత్సను నిరాకరించరాదని స్పష్టం చేసింది.

Health Tips: తరచుగా ఎసిడిటీ, ఛాతిలో మంట సమస్యతో బాధపడుతున్నారా ఆలస్యం చేయకండి, క్యాన్సర్ సంకేతం కావచ్చు..

sajaya

తరచుగా చాలామందిలో ఎసిడిటీ, చాతిలో మంట, చాతిలో పట్టేసినట్టు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం

Hazarath Reddy

తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్‌ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Georgia: దారుణం, దత్తత తీసుకున్న ఇద్దరు కొడుకులపై గే తల్లిదండ్రులు పదే పదే అత్యాచారం, 100 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

కలతపెట్టే అప్‌డేట్‌లో, అట్లాంటా శివారు ప్రాంతంలో తమ తొమ్మిది, 11 ఏళ్ల దత్తపుత్రులను లైంగికంగా వేధించినందుకు గే జంటను జార్జియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ ఘటనలో విలియం జులాక్, జాచరీ జులాక్ అనే నిందితులైన జంటకు 100 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది

Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Hyderabad: అశోక్ నగర్‌లో గ్రూప్ వన్ అభ్యర్థి సూసైడ్, వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వివాహం, ఈ లోపే బలవన్మరణం

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ వన్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గూగులోతు సురేఖ తన రూంలో సూసైడ్ చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో నిశ్చితార్థం జరిగింది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్, చింతలూరు వద్ద బస్సు ఆపి అందులో నిద్రపోతున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని కాకినాడ జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా చూసి బస్టాండ్ లోని బస్ లో పడుకొని.. బస్ కు తాళం ఉండటం చూసి ఓ దుండగుడు బస్ ఎత్తుకెళ్లిన సంగతి విదితమే.తాజాగా చింతలూరు వద్ద బస్సు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని ఆ దొంగను అరెస్ట్ చేశారు.

Maha Kumbh 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగరాజ్, జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా

Hazarath Reddy

హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

Viral Video: వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న రైలు కింద పడిన నడి వయస్కుడు, అప్పటికప్పుడు తట్టిన సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకోవడంతో సేఫ్

Hazarath Reddy

రైలు వచ్చే ముందు పట్టాలపై పడిపోయిన ఓ నడివయస్కుడు తెలివితో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. చిరకల్‌-కన్నూరు రైల్వే స్టేషన్‌ మధ్య పన్నెన్‌పరా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

Tirupati: వీడియో ఇదిగో, తిరుపతిలో తీవ్ర అపచారం, క్రిస్మస్ పండుగ ముందు రోజు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టిన దుండగులు, మండిపడుతున్న హిందూ సంఘాలు

Hazarath Reddy

తిరుపతిలో తీవ్ర అపచారం ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు

Advertisement

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్పీడుగా వెళుతూ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

Hazarath Reddy

ఏపీలో విద్యుత్‌ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జకర సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది

KA Paul Slams CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు, కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు.

'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, ఏసీపీ ముందు విచార‌ణ‌కు హాజ‌రైన అల్లు అర్జున్, పీఎస్‌ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు

Hazarath Reddy

Allu Arjun To Sandhya Theatre: మరోసారి సంధ్య థియేటర్‌ కు అల్లు అర్జున్? కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు బన్నీ.. అటు నుంచి సినిమా హాల్ కు?? అసలేం జరుగనున్నది??

Rudra

సంధ్య థియేటర్‌ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.

Advertisement
Advertisement