తాజా వార్తలు

Centre Bans 156 Cocktail Drugs: 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ మందులపై కేంద్రం నిషేధం.. కారణం ఏమిటంటే??

Rudra

జనబాహుళ్యంలో సరఫరా అవుతున్న 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) మందులపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది.

CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ విగ్రహావిష్కరణకు అగ్రనేతలను పిలవనున్న కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్ ఎన్నికపై రానున్న క్లారిటీ!

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అగ్రనేతలు

Telangana Shocker: షాకింగ్ వీడియో, ప్రేమ వ్యవహారం..ఫ్రెండ్‌ అని చూడకుండా చంపేసిన స్నేహితులు, బాలాపూర్‌లో దారుణం, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిబాధ వర్ణనాతీతం

Arun Charagonda

హైదరాబాద్ బాలాపూర్‌లో అమానుషం చోటు చేసుకుంది. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేశారు స్నేహితులు. బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు స్నేహితులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Anakapally Pharma Accident: అనకాపల్లిలో మరో ప్రమాదం.. పరవాడ సినర్జీస్‌ ఫార్మా లో రసాయనాలు కలుపుతుండగా ఘోరం.. నలుగురికి గాయాలు

Rudra

ఏపీలోని ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది.

Advertisement

Dengue Fever: బెంగళూరును వణికిస్తున్న డెంగ్యూ.. నగరంలో వెలుగుచూసిన 10 వేలకు పైగా కేసులు

Rudra

కర్ణాటకను డెంగ్యూ వైరస్‌ వణికిస్తోంది. బెంగళూరు సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను డెంగ్యూ కమ్మేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Pythons Cures Heart Diseases: గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్‌ లు సాయపడుతాయ్.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

Rudra

కార్డియాక్‌ ఫైబ్రోసిస్‌ వంటి గుండెజబ్బులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అయితే, ఇలాంటి జబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది.

Botswana Diamond: బోట్స్‌ వానా గనిలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం గుర్తింపు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం ఇదేనోచ్..!

Rudra

బోట్స్‌ వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో ఓ భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

Goat Plague: దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??

Rudra

మొన్నటివరకూ కరోనా, ప్రస్తుతం మంకీపాక్స్ తో కకావికలం అవుతున్న ప్రపంచ దేశాలను ‘గోట్ ప్లేగ్’ వ్యాధి వణికిస్తున్నది. దక్షిణ యురోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Advertisement

Rajesh Varrier: కాగ్నిజెంట్‌ నూతన చైర్మన్‌గా రాజేశ్‌ వారియర్‌, నాస్కాం ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో రాజీనామా చేసిన రాజేశ్‌ నంబియర్‌

Vikas M

Zomato Paytm Deal: జొమాటోతో భారీ డీల్‌ కుదుర్చుకున్న పేటీఎం, ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటన

Vikas M

డిజిటల్‌ చెల్లింపు సేవల యాప్‌ పేటీఎం యాజమాన్య సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ జొమాటోతో భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు తన ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్‌97 కమ్యూనికేషన్స్‌ బుధవారం ప్రకటించింది.

TRAI: ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వచ్చే కాల్స్ నమ్మవద్దు, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాయ్

Vikas M

ఇటీవల కాలంలో దేశంలో మోసపూరిత, బెదిరింపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో, ట్రాయ్ (Telecom Regulatory Authority of India) స్పందించింది. ఈ తరహా అవాంఛనీయ కాల్స్ పై ట్రాయ్ వినియోగదారులకు సూచనలు చేసింది. TRAI పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Five9 Layoffs: ఆగని లేఆప్స్, 7 శాతం మంది ఉద్యోగులను తీసేసే యోచనలో Five9, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

కాల్ & కాంటాక్ట్ సెంటర్ యాజ్ ఎ సర్వీస్ (CCaaS) ప్రొవైడర్ అయిన Five9, దాని పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా తన శ్రామిక శక్తిని 7 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. తొలగింపులు దాని కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి చెప్పబడ్డాయి. ఫైవ్9లో ఉద్యోగాల కోతలు కంపెనీలోని అనేక మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.

Advertisement

Visa Free Access to Indians: పాస్ పోర్టు ఉంటే చాలు..ఎంచక్కా 35 దేశాలు తిరిగి రావొచ్చు, వీసా లేకుండానే శ్రీ‌లంక‌కు వెళ్లే అవకాశం, మొత్తం 35 దేశాల‌కు వీసా లేకుండా వెళ్లే అవ‌కాశం భార‌తీయుల‌కు మాత్ర‌మే

VNS

సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా (Visa)తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు (visa-free access) ప్రకటించాయి

IND-W vs ENG-W 2025 Schedule: భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదిగో, జూన్ 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం

Vikas M

భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.

IND vs ENG 2025: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ

Vikas M

భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్‌-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

Fine Rice For Ration Card Holders: రేష‌న్ కార్డుదారుల‌కు గుడ్ న్యూస్! జ‌న‌వ‌రి నెల నుంచి ఇక‌పై రేష‌న్ షాపుల్లో స‌న్న‌బియ్యం, ప్ర‌క‌టించిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

VNS

రేషన్ కార్డు దారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో (Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.

Advertisement

Leh Bus Accident: ల‌ద్ద‌ఖ్ లో ఘోర ప్ర‌మాదం, 200 మీట‌ర్ల లోయ‌లో ప‌డిపోయిన బ‌స్సు, ఆరుగురు మృతి, ప‌లువురికి తీవ్ర గాయాలు

VNS

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో (Bus Falls) పడింది. (Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది. లేహ్‌ (Leh Accident) నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది.

Sharmila Slams PM Modi: మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Hyundai Alcazar Facelift: అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో హ్యుందాయ్ నుంచి స‌రికొత్త కారు, కేవ‌లం రూ. 25వేలు కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు

VNS

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ (Alcazar Facelift) లిఫ్ట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. హ్యండాయ్ ఫ్లాగ్ షిప్ త్రీ రో ఎస్‌యూవీ కారు ఆవిష్కరణ తేదీ ఖరారు కావడంతో ప్రీ బుకింగ్స్ (Pre Bookings) ప్రారంభం అయ్యాయి.

Barrelakka Crying Video: నాకే పాపం తెలియదంటూ ఏడ్చేసిన బర్రెలక్క, ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసింద‌ంటూ వార్త వైరల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తాలూకు ఓ వీడియో నెట్టింట తాజాగా వైర‌ల్ అవుతోంది. అందులో బ‌ర్రెల‌క్క క‌న్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేద‌ని, అత‌నెవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం వీడియోలో క‌నిపించింది.

Advertisement
Advertisement