India
Sex Workers To Get Pensions: సెక్స్ వర్కర్లకు పెన్సన్ ఇచ్చేలా చట్టం తీసుకువచ్చిన బెల్జియం, ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా రికార్డు
Hazarath Reddyసెక్స్ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి.
Lenacapavir Vaccine: ఇకపై కండోమ్ అవసరం లేదు, ఏడాదికి రెండు లెనాకావిర్ టీకాలతో హెచ్‌ఐవికి చెక్, సరికొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
Hazarath Reddyఈ మందు సంవత్సరానికి రెండుసార్లు ఇంజెక్షన్ ద్వారా వేయించుకుంటే ఎయిడ్స్‌ను అంతం చేయడంలో సహాయపడుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు ‘లెనాకావిర్’ అనే కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ కనుగొన్నారు. సంవత్సరానికి రెండుసార్లు దీన్ని టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని అధ్యయనం తేలింది
Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్
Hazarath Reddyటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమాకు ఎంతో హైప్ ఉంది.
Mufasa The Lion King: ముఫాసా: ది లయన్ కింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ విడుదల, డిసెంబర్ 20న థియేటర్లలోకి రానున్న మూవీ
Hazarath Reddyముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Clashes at Football Match: వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోరంగా తన్నుకున్న అభిమానులు, 100 మందికి పైగా మృతి, రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అవడమే కారణం
Hazarath Reddyపశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్ నిర్వహించారు.
Kuwait Airport Chaos: కువైట్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు ఎట్టకేలకు మాంచెస్టర్‌కు, 19 గంటల పాటు తాగేందుకు మంచి నీళ్లులేక పడిగాపులు
Hazarath Reddyముంబై నుండి UK యొక్క మాంచెస్టర్‌కు ప్రయాణిస్తున్న అనేక మంది భారతీయ ప్రయాణీకులు అత్యవసర ల్యాండింగ్ కారణంగా కువైట్ విమానాశ్రయంలో 13 గంటలకు పైగా చిక్కుకుపోయారు.చివరికి సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు కువైట్ నుండి విమానం బయలుదేరిందని అధికారులు ప్రకటించారు,
Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ కన్హా మహంతి అరెస్ట్
Rudraహైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ లోని ఓయో రూమ్ లో ఓ డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు.
Lady Constable Murder in Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
Rudraరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పీఎస్ లో నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Wajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
Rudraములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Minister Sridhar babu: ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Pushpa-2 Pre-release Event: పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే.. హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు.
AP-TG Officials Meeting: విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
Rudraఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నేడు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ అయ్యి చర్చించనుంది.
Monkey with Mace: హనుమాన్ ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం (వీడియో)
Rudraఆంజనేయ స్వామి ఆలయంలో గద పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు.
Kanthi Dutt: కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు
Rudraకీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
No Alliance in Delhi Assembly Elections 2025: కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
VNSదేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) కోసం తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని (No Alliance in Delhi Assembly Elections) అన్నారు.
Guidelines For Tirupati Darshan to Locals: ఈ మంగళవారం నుంచే వారికి శ్రీవారి దర్శనం, ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన టీటీడీ
VNSడిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం (Darshan) కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు
CM Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్...సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, విధి విధానాలు త్వరలో వెల్లడి
Arun Charagondaతెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు.
Peelings Lyrical Song From Pushpa 2: పుష్ప-2 నుంచి మరో మాస్ బీట్ వచ్చేసింది, డ్యాన్స్ ఇరగదీసిన అల్లు అర్జున్, రష్మిక
VNSఅల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులతో సాగుతున్న ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. తాజాగా పీలింగ్స్ సాంగ్ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో శంకర్‌బాబు కందుకూరి, లక్ష్మి దాస పాడారు.
Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా...రెండేళ్ల పాటు సేవలు, ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా
Arun Charagondaభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జైషా ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో జైషా రెండేళ్ల పాటు కొనసాగనుండగా ఈ పదవి చేపట్టిన నాలుగో భారతీయుడిగా నిలిచారు జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నేటి నుండి జైషా పదవీ కాలం ప్రారంభమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Telangana BJP: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ చార్జ్‌షీట్, సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై డిసెంబర్ 6న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. డిసెంబర్ 6న కాంగ్రెస్ వైఫల్యాలపై భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేపట్టే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రైతుల పక్షాన పోరాడతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.