India

School Bus Accident: అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు.. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Rudra

40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

Associated Press Layoffs: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత.. 8 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన

Rudra

న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత మొదలైంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది ఉద్యోగులకు యాజమాన్యం ఉద్వాసన పలికింది.

Car Accident in Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌ లో కారు బీభత్సం.. యాక్సిడెంట్ జరగ్గానే డ్రైవర్ పరారీ (వీడియో)

Rudra

హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ISRO GSAT-20: ఎలాన్ మస్క్‌ ‘స్పేస్‌ ఎక్స్’ రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-20 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఎందుకోసం అంటే?

Rudra

ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జీశాట్-20 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

Advertisement

AIIMS Doctors Saves Jawan Life: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 నిమిషాల పాటు ఆగిపోయిన యువ సైనికుడి గుండె.. బతికించిన భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన

Rudra

వైద్య చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘటనలు జరుగుతుంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గంటన్నరపాటు ఆగిపోయిన ఓ యువ సైనికుడి గుండెను భువనేశ్వర్ లోని ఎయిమ్స్ వైద్యులు తిరిగి కొట్టుకునేలా చేశారు.

Degree Colleges Bandh Today: తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్‌.. కారణం ఏంటంటే?

Rudra

తెలంగాణలోని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి (మంగళవారం) నిరవధికంగా బంద్‌ కానున్నాయి. గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి.

Telugu IAS Sanjay Murthy: ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

Rudra

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చీఫ్ గా తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐఏఎస్ కొండ్రు సంజయ్‌ మూర్తి నియమితులయ్యారు. కాగ్‌ కు అధిపతిగా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

Telangana: వీడియో ఇదిగో, భద్రాచలంలో గోదావరి నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, చాకచక్యంగా కాపాడిన స్థానికులు

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం గోదావరి నది వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు యత్నించాడు.వంతెన పైన కూర్చుని దూకేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్లే స్థానికులు అతన్ని మాటల్లో పెట్టారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి బైక్ పార్క్ చేశాడు.

Advertisement

ED Raids Premises Of Santiago Martin: లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కార్యాలయాలపై ఈడీ రైడ్, రూ. 12.41 కోట్లు నగదు స్వాధీనం

Hazarath Reddy

మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద శాంటియాగో మార్టిన్, అతని సంస్థ M/s ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్‌పై విచారణకు సంబంధించి PMLA, 2002 నిబంధనల ప్రకారం ED తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, పంజాబ్ రాష్ట్రాల్లోని 22 ప్రాంగణాల్లో శోధన కార్యకలాపాలు నిర్వహించింది.

Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Sudden Death Caught on Camera: తీవ్ర విషాదం వీడియో, స్నేహితులతో డ్యాన్స్ వేసి పెళ్ళి పీటల మీద కూర్చోగానే పెళ్లికొడుకుకి గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

'భాట్' వేడుకలో కుప్పకూలిన వరుడు తన పెళ్లి రోజునే విషాదకరంగా మరణించాడు. వరుడు శివమ్ డ్యాన్స్ చేసి, పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. డ్యాన్స్ వేసిన తరువాత పెళ్లి పీటలపై కూర్చవడంతో శివమ్ ఆరోగ్యం క్షీణించిందని, అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని నివేదికలు సూచిస్తున్నాయి.

Lady Aghori Naga Sadhu: లేడీ అఘోరీ కారు అద్దాలపై కొడుతూ స్థానిక ప్రజల దాడి, రంగంలోకి దిగిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ నడిరోడ్డుపై అఘోరి హల్ చల్ చేసింది. ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. కారు నుండి బయటకి రావాలంటూ పోలీసుల సూచన పట్టించుకోని అఘోరి. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, భార్య భర్తలు గొడవలో దూరిన పోలీసును చితకబాదిన దంపతులు, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తన హెల్మెట్తో వాహనాన్ని కొడుతున్న సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ పైకి సైతం చొక్కా పట్టుకొని దాడి చేశారు.

Dileep Konatham Arrest: బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్టిన పోస్టుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు, అరెస్టుపై మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

TTD key Decisions: తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్‌18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.

Lieutenant Colonel Suicide: యూపీలో లెఫ్టినెంట్ కల్నల్ ఆత్మహత్య, ఇంటిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఆనుమానాస్పదంగా కనిపించిన జవాన్

Hazarath Reddy

రాజ్‌పుత్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ DR కండోలి ఫతేఘర్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం అతని ఇంటి వద్ద ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సర్కిల్ ఆఫీసర్ (సిఓ) సిటీ, ఫతేఘర్ ఇన్‌ఛార్జ్ కొత్వాలి పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు

Advertisement

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన

Hazarath Reddy

ఆయనపై జనసేన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీసులను కోరారు.

Astrology: నవంబర్ 28న గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశిలో వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని దేవ గురు గ్రహం అని కూడా అని అంటారు. జ్ఞానం సంపద విద్య వివాహాలకు కారణంగా ఈ గ్రహాన్ని చెప్పవచ్చు.

Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్

Hazarath Reddy

ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై.. అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్. నల్గొండకి చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు

Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించాడు కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్. విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.

Advertisement
Advertisement