India

Gujarat Shocker: గుజరాత్‌లో ఘోర విషాదం, కారు డోర్ లాక్ అయి ఊపిరాడక నలుగురు పిల్లలు మృతి, అందరూ ఒకే కుటుంబానికి చెందినవారే..

Hazarath Reddy

గుజరాత్‌లోని అమ్రేలిలోని రంధియా గ్రామంలో మధ్యప్రదేశ్‌లోని వలస కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు తాళం వేసి ఉన్న కారులో విషాదకరంగా ఊపిరాడక మరణించారు.

Health Tips: కలబంద రసంలో పసుపు కలిపి తాగినట్లయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

మారుతున్న వాతావరణ కాలుష్యము ,వాతావరణంలో మార్పుల కారణంగా తరచుగా చాలా మందిలో జలుబు దగ్గు ఇతని ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంది

Uttar Pradesh: వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే బాలిక బట్టలు విప్పి అత్యాచారం చేయబోయిన కామాంధుడు, గుడి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై దారుణం

Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మీరట్‌ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన ఐదో తరగతి చదివే 12 ఏళ్ల బాలిక గుడిలో పూజ తరువాత ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది.

Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు, వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నించడంతోనే హత్య..

Hazarath Reddy

ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై తండ్రి కూతుర్లు విసిరేసిన దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. నెల్లూరు, చైన్నై సెంట్రల్ మధ్య నడిచే సబర్మన్ ఎలక్ట్రికల్ ట్రైన్(Sabarman Electric train) మింజూర్ రైల్వే స్టేషన్(Minjur Railway Station) కు రాగానే ఓ సూట్‌కేసు ప్లాట్‌ఫాంపై పడింది.

Advertisement

Bikes Theft Caught on Camera: వీడియో ఇదిగో, స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు

Hazarath Reddy

గచ్చిబౌలిలో నడుచుకుంటూ వచ్చి రెండు బైకులు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ బస్ డిపోకు ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్లు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చారు.

New Guidelines for Air Passengers: విమాన ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం, ఇకపై ఫ్లైట్స్ భూమట్టానికి 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాతే వైఫై సేవలకు అనుమతి

Hazarath Reddy

విమానాలు భూమట్టానికి 3,000 మీటర్ల (సుమారు 9,843 అడుగులు) ఎత్తుకు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రయాణీకులు Wi-Fi, ఇతర ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడానికి అనుమతించబడతారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది

Hyderabad: హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గత మూడు రోజుల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు రైడర్లు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ సోమవారం పేర్కొన్నారు.

Miscreants Vandalize Hanuman Temple in Hyderabad: హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం

Rudra

హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనను మరిచిపోకముందే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

Advertisement

Devara On Netflix: జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?

Rudra

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Auto Drivers Dharna: నేడు ఇందిరా పార్క్‌ లో ఆటో డ్రైవర్ల మహాధర్నా.. పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Rudra

మహాలక్షి పథకంలో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో తమకు గిరాకీలు రావట్లేదని, తమ కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చాయని తెలంగాణలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Attack On Milk Boy: తన దగ్గర పనిచేసి స్వయంగా పాలు అమ్ముతున్నాడని బాలుడిపై వ్యక్తి దాడి.. మందమర్రిలో ఘటన (వీడియో వైరల్)

Rudra

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో పాల మాఫియా చెలరేగిపోతున్నది. శాంతినగర్ గ్యారెజ్ లైన్ కు చెందిన అభిలాష్ అనే బాలుడిపై పాల మల్లేశ్ దాడి చేశాడు.

RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన

Rudra

ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.

Advertisement

Ex Minister Reddi Satyanarayana Passed Away: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు

Rudra

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఆయన గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు.

Nagula Chavithi 2024 Wishes in Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు మీ స్నేహితులు, బంధువులకు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

హిందూ మతంలో పామును దేవతగా పూజిస్తారు. నాగుల చవితి రోజున పాముని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, నాగుల చవితి పండుగ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం చవితి రోజున జరుపుకుంటారు.

Nagula Chavithi 2024 Wishes In Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని ఉందా..అయితే ఈ Photo Greetings ఉపయోగించుకోండి..

sajaya

పాము పుట్టలో పాలు పోయడం అనేది ఈ పండగ ఆచారం. తమ పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. మీ బంధు మిత్రులకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

Hazarath Reddy

కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాల దాడి దేశంలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించే "పిరికిపంద ప్రయత్నాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

Advertisement

MUDA Land Case: ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, బుధవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపిన లోకాయుక్త పోలీసులు

Hazarath Reddy

కర్ణాటక మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.ఇందులో భాగంగానే ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ ఆలయంపై దాడిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, అన్ని ప్రార్థనా స్థలాలకు తగిన​ంత రక్షణ ఉండేలా చూడాలని జస్టిన్‌ ట్రూడోకు పిలుపు

Hazarath Reddy

కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ మాట్లాడారు.

Harish Rao Slams Congress: దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఘనత కేసీఆర్‌దే, కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటుందని హరీష్ రావు విమర్శలు

Hazarath Reddy

24 గంటల పాటు కరెంట్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు.

Bandi Sanjay on 2028 Telangana Elections: తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్ గా సమావేశమయ్యారు.

Advertisement
Advertisement