జాతీయం
Wolves Smarter Than Us: ప్రభుత్వం కంటే తోడేళ్లు తెలివైనవన్న యూపీ మంత్రి.. అసలేమైంది? తోడేళ్లు అంటే యూపీ ప్రజలు, ప్రభుత్వం ఎందుకు గడగడలాడుతున్నది?
Rudraమానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహరాయిచ్ జిల్లా గడగడలాడుతున్నది. ఈ మృగాలను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చిక్కడం లేదు.
Ganesh Chaturthi Wishes: వినాయక చవితి సందర్భంగా మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..
sajayaభారతీయ సంప్రదాయంలో ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటారు. వినాయకుడు సిద్ది, బుద్ది ప్రదాయకుడు అని ప్రజలు విశ్వసిస్తారు. విద్యార్థులు గణపతి పూజలో పాల్గొంటే ప్రకృతితో మమేకమైన మన సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుంది.
Ganesh Chaturthi 2024 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Messages, Quotes, Images రూపంలో Facebook, WhatsApp status ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaభాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో గణేష్ చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.
Happy Ganesh Chaturthi 2024 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaగణేష్ చతుర్థి పవిత్రమైన హిందూ పండుగ ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వస్తుంది. వినాయక చతుర్థి, వినాయక చవితి, గణేషోత్సవ్ లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఈ పండుగ వినాయకుడి జన్మదినాన్ని సూచిస్తుంది. జ్ఞానం, శ్రేయస్సు మరియు అదృష్టం దేవుడు వినాయకుడు.
Andhra Pradesh Rains: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు సాయం వార్తలన్నీ పుకార్లే, తమకు ఇంకా సమాచారమేమీ రాలేదని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించిందని వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. రూ. 3,300 కోట్లు ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Airtel Festival Offer: ఎయిర్‌టెల్ పండగ ఆఫర్లు పై ఓ లుక్కేసుకోండి, అదనపు డేటాతో పాటుగా, ఓటీటీ సదుపాయాల
Vikas Mభారత టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) పండగవేళ.. ప్రీపెయిడ్ యూజర్ల (Prepaid Users) కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను జోడించింది. సెప్టెంబర్ 11 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందుతారు. ఇంతకీ ఎయిర్‌టెల్ అదనపు ప్రయోజనాలు అందిస్తున్న ప్లాన్లు గురించి తెలుసుకుంటే..
Swiggy: స్విగ్గీలో రూ. 33 కోట్లు మోసం, ఉద్యోగ సమయంలో నిధులను దారి మళ్లించిన మాజీ ఉద్యోగి, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్
Vikas Mస్విగ్గీలో మాజీ ఉద్యోగి భారీ మోసానికి పాల్పడ్డాడు. తమ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు తాను ఉద్యోగం చేసిన సమయంలో రూ.33 కోట్ల మేర దారి మళ్లించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. దీనిపై స్విగ్గీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Chanakyaniti in Telugu: ఈ 6 వస్తువులు మీ భార్యకు ఇస్తే ధనవంతులు అవుతారు, చాణక్య నీతిలో చాణక్యుడు ఏమి చెప్పాడంటే..
Vikas Mఆచార్య చాణక్య తన నీతిలో అనేక ఆలోచనల గురించి సమాచారాన్ని పంచుకున్నారు. అలాంటి సమస్యల్లో పెళ్లి కూడా ఒకటి. ఇంటికి వచ్చిన కోడలు, భర్త చేయి పట్టుకున్న భార్య ఆ ఇంటి లక్ష్మీదేవి స్వరూపం. భార్యను ప్రేమగా చూసుకునే వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.
Ganesh Chaturthi 2024: వినాయకచవితి పూజా విధానం, సమయం, ప్రాముఖ్యత, పూజ సామగ్రి గురించి తెలుసుకోండి, ఈ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
Vikas Mగణేశ చతుర్థి పండుగ అడ్డంకులను తొలగించే గణేషుడి జన్మదినాన్ని సూచిస్తుంది. భాద్రపద మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ గణేశ చతుర్థి. ఈ రోజున భక్తులు తమ ఇళ్లకు వినాయక విగ్రహాలను తీసుకొచ్చి నైవేద్యాలతో పూజిస్తారు. ఈ పండుగ జ్ఞానం, శ్రేయస్సు మరియు అదృష్టం యొక్క విజయానికి ప్రతీక.
Ganesh Chaturthi 2024: గణేష్ చతుర్థి నాడు ఈ గణేష్ మంత్రాన్ని పఠిస్తే జీవితం బంగారుమయం, గణేశ మంత్రాలు గురించి తెలుసుకోండి
Vikas Mగౌరీ కుమారుడైన గణేశుడిని మొదటి పూజకుడిగా భావిస్తారు. కాబట్టి, మనం ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు, గణేశుడిని ఆచారాల ప్రకారం పూజిస్తారు. గణేశుడిని పూజించడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం.
Thaman Tweet On Game Changer Movie: ఫ్యాన్స్ కు గేమ్ చేంజర్ టీమ్ సర్ ప్రైజ్ ఇవ్వనుందా? మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఎందుకలా ట్వీట్ చేశాడు
VNSరామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ (Game Changer) అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ (Game Changer teaser) ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క పాట, ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమి బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hathras Bus Accident: హత్రాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు- లోడింగ్ ట్రక్కు ఢీ, 12 మంది అక్కడికక్కడే మృతి, మరో 16 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని జాతీయ రహదారి 93పై శుక్రవారం రోడ్డు మార్గంలో బస్సు, లోడింగ్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో కనీసం 12 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. బస్సు హత్రాస్ నుండి ఆగ్రాకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోడింగ్ ట్రక్కులో ఉన్న వారు సేవాలా గ్రామానికి తిరిగి వస్తున్నారు.
Telangana DSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల, ఇలా ఈ వెబ్ సైట్ లో చాలా సులభంగా చెక్ చేయవచ్చు
VNSటీజీ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ (Telangana DSC Final Key) విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను (Responce Shet) అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ ఆగస్టు 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించారు.
Greta Thunburg Arrested: ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా నిరసన, పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్ ను అరెస్ట్ చేసిన డెన్మార్క్ పోలీసులు
VNSగాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది. స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్ అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను దిగ్బంధించారు.
Actor Nithiin: తండ్రైన ప్రముఖ టాలీవుడ్ హీరో, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య షాలిని, ఆనందంతో ఏమని పోస్ట్ చేశాడో తెలుసా?
VNSటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Actor Nithiin) తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి(Shalini Kandukuri) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
Deepika Padukone and Ranveer Singh: ముంబై సిద్దివినాయక ఆలయంలో బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ సందడి, విఘ్నేషుడి ఆశీస్సులు తీసుకున్న కాబోయే తల్లిదండ్రులు
VNSబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika padukone) మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో (Ranveer Singh) కలిసి శుక్రవారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించింది.
Perni Nani on YSRCP Leaders Arrest: టీడీపీ ఆఫీసుల్లో బాత్రూంల వద్ద కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ? వైసీపీ నేతల అరెస్ట్‌పై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని
Hazarath Reddyవైసీపీ నేతల వరుస అరెస్ట్ లపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిలను అక్రమ కేసులో అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు.
Paralympic Games 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, పురుషుల హైజంప్ ఈవెంట్లో పసిడి పతకం సాధించిన ప్రవీణ్ కుమార్, 6 గోల్డ్ మెడల్స్‌తో టోక్యో రికార్డును దాటిన భారత్
Hazarath Reddyఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు.
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం, రూ. 3,300 కోట్లు ప్రకటించిన కేంద్రం, సీఎం రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భేటీ
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం అందించింది. వర్షాలతో నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ. 3,300 కోట్ల సాయం ప్రకటించింది. ఇక హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై నేతలు చర్చించనున్నారు.
Vaddepalli Krishna Dies: టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Hazarath Reddyటాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.