News

Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ గింజలను తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ బిపి, షుగర్ ,థైరాయిడ్ ఇటువంటి సమస్యలు పెరుగుతాయి

Health Tips: మహిళల్లో తరచుగా ఈ సంకేతాలు కనిపిస్తున్నట్లయితే వారికి ఈ 3 విటమిన్ల లోపం ఉన్నట్లే..

sajaya

మహిళలు తమ ఆరోగ్యం పైన అంత శ్రద్ధ చూపరు. దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినట్లయితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడతారు.

Health Tips: నువ్వుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..చలికాలంలో వీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

sajaya

నువ్వులు పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ అనేక మూలకాలు కలిగి ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని సూచన

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

Advertisement

Road Accident Video: చెన్నై - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సును ఢీకొట్టిన కంటైనర్, ఎనిమిది మందికి తీవ్రగాయాలు

Hazarath Reddy

చెన్నై - బెంగళూరు హైవైపై శ్రీపెరంబదూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, జాబ్ గురించి మాట్లాడుదామంటూ యువతిని రూంకి పిలిచి ఇంజనీర్ లైంగిక వేధింపులు, చెప్పుతో చితకబాదిన యువతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువతి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని వేధింపులకు యత్నించిన పీడబ్ల్యూడీ సబ్ ఇంజనీర్‌ను బహిరంగంగా చెప్పుతో కొట్టి వార్తల్లో నిలిచింది .​​​ ఆదివారం జరిగిన ఈ ఘటన మొత్తం సోమవారం వీడియో రూపంలో బయటకు వచ్చింది.

Weather Forecast: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగు­తున్న అల్ప­పీడనం, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప­పీడనం స్థిరంగా కొనసాగు­తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Manchu Family Conflict: వీడియో ఇదిగో, మంచు మనోజ్‌ను ఇంటి నుంచి గెంటేసిన విష్ణు, భార్య మౌనికతో సహా బయటకు వచ్చేసిన మనోజ్, ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నానంటూ ఆవేదన

Hazarath Reddy

మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్‌.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు.

Advertisement

Supreme Court On 'Freebies': ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు ? ఉచిత రేషన్ ఇవ్వడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప- 2 సినిమా చూస్తూ రాయదుర్గంలో వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)

Rudra

తమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.

Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.

Advertisement

Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహ‌న్‌ బాబు, మ‌నోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

Rudra

మంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Hottest Year 2024: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్.. నవంబర్‌ లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ వెల్లడి

Rudra

2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ తెలిపింది.

Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)

Rudra

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్‌ తో పాటు శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Mumbai Horror: ముంబైలో పాదచారుల పైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Rudra

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్లా వెస్ట్‌ లో రోడ్డు పక్కన నడుస్తున్న పాదచారుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

SM Krishna Passes Away: ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌.. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న క‌ర్ణాట‌క మాజీ సీఎం

Rudra

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బెంగ‌ళూరులోని తన స్వగృహంలో మంగ‌ళ‌వారం వేకువజామున 2:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.

Who Is Tarak Ponnappa: పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన తారక్ పొన్నప్పకు క్రికెటర్ కృనాల్ పాండ్యాకు ఉన్న రిలేషన్ ఏంటి..? నెటిజన్లు ఎందుకు అతడిని కృనాల్ పాండ్యాతో కలుపుతున్నారు..

sajaya

ఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన విలన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాడు. అందుకు ఒక కారణం ఉంది ఆ విలన్ చూసేందుకు అచ్చం ప్రముఖ క్రికెటర్ కృనాల్ పాండ్యా లాగా ఉండటమే విశేషం. నెటిజల్లు ఏకంగా ఈ చిత్రంలో క్రునాల్ పాండ్యా విలన్ గా నటించాడని అతని నటన చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం పెడుతున్నారు.

Manchu Family Conflict: తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్, దర్యాప్తు చేస్తామని తెలిపిన పహాడీ షరీఫ్ పోలీసులు

Hazarath Reddy

హీరో మంచు మనోజ్ నిన్న తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మనోజ్ కోరారు. కాగా, దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు.

Sanjay Malhotra is New RBI Governor: ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్న ఐఏఎస్ అధికారి

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్నారు.

Advertisement
Advertisement